అలాంటి ఫొటోస్ తో సోషల్ మీడియాలో అడ్డంగా దొరికిపోయిన నాగచైతన్య.. ఇక దేవుడు కూడా కాపాడలేడుపో..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నాగచైతన్య పేరు ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్నప్పటినుంచి ఆయన పేరు ఇండస్ట్రీలో రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. కాగా కొద్ది నెలల నుంచి శోభిత ధూళిపాళతో ఆయన డేటింగ్ చేస్తున్నాడు అని త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు అని ..అక్కినేని ఇంటికి కోడలు కాబోయేది శోభిత నేనని బాగా చర్చలు జరుగుతున్నాయి […]