Tag Archives: actor mohan babu

కలిసొచ్చేదెవరు? లీడ్ చేసేదెవరు..?

తెలుగు సినీ పరిశ్రమ ఇంతకుముందెప్పుడూ లేని సంక్షోభం ఎదుర్కొంటోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తెరకెక్కించి తీరా బొమ్మ వేద్దామనే లోపే కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. తెలంగాణలో పరిస్థితులు బాగానే ఉన్నా ఏపీలో మాత్రం బొమ్మకు గడ్డు రోజులు వచ్చి పడ్డాయి. థియేటర్లలో అడ్డదిడ్డంగా ధరలు వసూలు చేస్తుండటంతో ప్రభుత్వం మేల్కొంది. మీ ఇష్టానుసారం టికెట్ ధరలు వసూలు చేసేందుకు వీల్లేదు.. మేమే నిర్ణయిస్తామని రేట్లను సవరించింది. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే టికెట్

Read more