రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్ర మొదటగా ఎంతమంది హీరోల దగ్గరకు వెళ్లిందో తెలుసా?

గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్ పోషించిన ‘రుద్రమదేవి’ సినిమాని తెలుగు ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోరు. ముఖ్యంగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రని మర్చిపోవడం ఇంకా కష్టం. అయితే ముందుగా ఈ చిత్రంలో గోనా గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా అనుకున్నది అల్లు అర్జున్ ని కాదని ఎంతమందికి తెలుసు. అవును… మొదటగా ఈ పాత్రకోసం గుణశేఖర్‌ తెలుగులో వున్న టాప్ హీరోల దగ్గరకు వెళ్ళాడట. ఇపుడు వాళ్లెవరో తెలుసుకుందాము… […]