ర‌ఫ్ఫాడించిన వైష్ణవ్‌ తేజ్‌.. ఆదికేశ‌గా రుద్ర తాండ‌వం.. (వీడియో)

ఉప్పెన సినిమాతో మెగా కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్‌ తేజ్. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ మెగా హీరో వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి సినిమాతో అందుకున్న విజయాన్ని తర్వాత సినిమాలతో కంటిన్యూ చేయలేకపోయాడు. అదే తరుణంలో వైష్ణవ్‌ తేజ్ నటించిన వరుస‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమాతో ఈ మెగా హీరో ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్నాడు. […]