Tag Archives: Aadhar Card

ఆధార్ – పాన్ కార్డ్ లింక్ గడువు పెంపు..!

ప్ర‌తి ఒక్క‌రికీ పాన్ కార్డు ఎంతో ముఖ్యం. అయితే ప్ర‌తి ఒక్క‌రూ ఆధార్‌కార్డుతోత‌మ పాన్ కార్డును లింక్ చేయ‌డం కంప‌ల్స‌రీ. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పాన్ కార్డుతో ఆధార్ కార్డు అనుసంధానం చేయ‌డానికి సెప్టెంబరు 30 వరకు గడువును పొడిగిస్తున్నట్టు తాజాగా ఆ శాఖ ప్ర‌క‌టించింది. ఈ గ‌డువు జులై 30వ‌ర‌కు ముగియాల్సి ఉండ‌గా దీన్ని మ‌రో 30రోజులు పొడింగించింది. అయితే SMS ద్వారా కూడా ఆధార్ లింక్ చేసుకోవచ్చు. లేదా మీ ఖాతా ఉన్నటు వంటి

Read more