ఈ మధ్య వరుస ప్రమాదాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఇక తాజాగా ఫిలిప్ఫీన్‌లో ఘోర విమాన ప్రమాదం కలకలం రేపింది. ఇందులో దాదాపు 85 మంది ప్రయాణీకులతో వెళ్తున్న మిలటరీ ఫ్లైట్ ఆదివారం దక్షిణ ఫిలిఫ్పీన్లో ప్రమాద వశాత్తు కూలిపోయిందని ఆర్మీ చీఫ్ వివరించారు. సి-130 అనేఏ విమానం కూలిన వెంటనే విపరీతంగా మంటలు వ్యాపించాయని, ఇందులో నుండి 15 మందిని కాపాడామని ఆర్మీ జనరల్ సిరిలిటో సోబెజానా స్పష్టం చేశారు. ప్రావిన్స్‌లోని జోలో ఐలాండ్‌లో ఈ మిలిటరీ […]