ఇప్పటి వరకు ఏ హీరో చేయలేని పని చేసిన అల్లు అర్జున్.. దట్ ఈజ్ ఐకాన్ స్టార్ పవర్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా .. కొందరు మాత్రం రికార్డ్స్ సృష్టించడానికి .. వారు సృష్టించిన రికార్డ్స్ వాళ్లే బ్రేక్ చేయడానికి పుడుతూ ఉంటారు అంటూ అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ చూస్తే అదే అనిపిస్తూ ఉంటుంది . పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . […]