ఈసారి పక్కాగా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అయ్యేది ఆ రోజే..డేట్ లాక్..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ .. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదల తేదీని మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు చిత్రం యూనిట్.. ముఖ్యంగా రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి సంయుక్తంగా నటిస్తున్న ఈ చిత్రం కోసం అటు రామ్ చరణ్ అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఆలియా భట్ కూడా […]