ఆ సినిమాలో సీత పాత్రకు 12కోట్లు…?

పాన్ ఇండియా అల్లు `రామాయణం 3డి` ఇప్పుడు ఇండ‌స్ట్రీలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇందులో హృతిక్ రోషన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా న‌టిస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. పొడుగు కాళ్ల సుందరి దీపిక పదుకొనే రామాయణం చిత్రంలో సీత పాత్రకు సంప్ర‌దిస్తే ఏకంగా 10 కోట్లు డిమాండ్ చేసింద‌ని ప్ర‌చారం సాగుతోంది. దాంతో కరీనా కపూర్ ను సంప్రదిస్తే రూ.12 కోట్లు అడిగిందని స‌మాచారం. అయితే అంత పెద్ద పారితోషికం డిమాండ్ చేయడం సరైనదేనా? […]