10th క్లాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. మరి ఇంత దారుణంగా మారిందేంటి..

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అంత యూత్ ఆకట్టుకునే కథలు ఎంచుకొని సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలకు చాలావరకు సక్సెస్ లభిస్తుంది. అలాంటి సినిమాల్లో ఒకప్పటి టెన్త్ క్లాస్ సినిమా ఒకటి. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. రొమాంటిక్ డ్రామాగా చందు డైరెక్షన్‌లో.. ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ శ్యాం ప్రసాద్ ప్రొడ్యూసర్‌గా ఈ మూవీ రూపొందింది. ఏ సినిమాలో భరత్, శరణ్య హీరో, హీరోయిన్లుగా […]