స్టార్ట్ అయిన వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు..!

మెగా వారసుడు, నటుడు నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఎప్పుడు అయితే అధికారికంగా ప్రకటించారో అప్పటినుండి విరిగురించిన వార్తలు మీడియాలో చక్కెర్లు కొడుతూనే వున్నాయి. కాగా వీరు నవంబర్ 1వ తేదీన అనగా రేపు పెళ్లి అనే బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలోని సియానాలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌ దానికి వేదిక అయింది. ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, వారి కుటుంబ సభ్యులు […]