బేబీ సక్సెస్ మీట్‌లో చిరంజీవి చేతికి పెట్టుకున్న ఈ వాచ్ అన్ని కోట్లా..? స్పెషాలిటీస్ ఇవే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా సినీ లవర్స్ కు మాత్రం సోషల్ మీడియా చాలా మంచి పనులు చేస్తుంది . తమ అభిమాన హీరోలతో హీరోయిన్లతో డైరెక్ట్ గా మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం .. ఆ తర్వాత వాళ్లకు సంబంధించిన పలు రకాల వార్తలను తెలుసుకోవడం ..అంతేకాకుండా వాళ్లు వేసుకున్న ఖరీదైన బట్టలు – వాచెస్ డీటెయిల్స్ తెలుసుకోవడం ఎంతో వాళ్లకి ఆనందాన్నిస్తుంది . […]