చరణ్, తారక్ ‘దోస్తీ’ లేటెస్ట్ వీడియో.. ‘ఆర్ఆర్ఆర్’ క్రేజీ ప్రమోషన్స్..!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ షురూ అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నుంచి ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతుండగా, మూవీ యూనిట్ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇన్ స్టా వేదికగా […]