తెరపైకి కోవిడ్ ఫైల్స్.. ఆర్జీవీ మరో సంచలన సినిమా

తన సినిమాలతో ప్రకంపనలు, సంచలనాలు, వివాదాలు రేపుతూ ఉంటాడు సెన్సేషనల్, కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆయన సినిమాలు అంటేనే సంచలనం, వివాదాలు అని చెప్పవచ్చు. వివాదాలు రేకుండా ఆయన సినిమా తీయరు. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు రాంగోపాల్ వర్మ సినిమాలపై వివాదాలు నడుస్తూనే ఉంటాయి. కోర్టు, పోలీస్ కేసులు కూడా నమోదవుతూనే ఉంటాయి. ఈ వివాదాలతో ఆయన సినిమాలకు ప్రీ పబ్లిసిటీ వస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలతో, డిబేట్ లతో ఆర్జీవీ […]