బాబు…పవన్ లేకుండా కష్టమే!

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..ఎప్పటికప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు చేసే  రాజకీయంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైనట్లు కనిపిస్తోంది..అలాగే ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉంటున్నారు…మళ్ళీ ప్రజలు మద్ధతు తమకే ఉందని వైసీపీ భావిస్తుంది…లేదు లేదు ఈ సారి ప్రజలు వైసీపీని నమ్మరని టీడీపీని గెలిపిస్తారని…ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అటు ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. అయితే ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న…ఈ సారి మాత్రం ఎన్నికలు […]

మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేశాడు.. రాజమౌళి, సుకుమార్ హాజరయ్యారా?

మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేయడమేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయినటువంటి అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మ‌ధ్య‌ వున్న స్నేహం గురించి వేరే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమీర్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వార‌సుడు నాగ చైతన్య నటించిన సంగతి విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 […]

నెల్లూరులో సై’కిల్’..’ఫ్యాన్’ హవా!

ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయాలు పూర్తిగా ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి…ఇప్పుడు ఏదో ఎన్నికలు జరిగిపోతున్నట్లే వైసీపీ-టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. అసలు ఎవరికి వారు అధికారంలోకి వచ్చేయాలని చూస్తున్నారు…మరొకసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తున్నాయి. ఇలా ఎన్నికలకు సమయం ఉండగానే పార్టీల రాజకీయం వల్ల…రాష్ట్రంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పైగా ఎప్పటికప్పుడు పార్టీల బలబలాలపై సర్వేలు, విశ్లేషణలు కూడా వస్తున్నాయి. జిల్లాల వారీగా రాజకీయ పరిస్తితులు ఎలా మారుతున్నాయనే […]

షాక్ ఐపీల్ కు సుస్మితసేన్ కొత్త ప్రియుడికి లింక్ ఇదే..!

ఇది ఓ రకంగా మాజీ విశ్వసుందరి సుష్మితాసేన్ అభిమానులకు షాకింగ్ ఇచ్చే విషయం అని చెప్పుకోవాలి. అవును, బాలీవుడ్ భామ సుస్మితా సేన్ మరోసారి ప్రేమలో పడింది. ఈసారి ఏకంగా మాజీ IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చైర్మన్‌ అయినటువంటి లలిత్‌ కుమార్ మోదీతో ప్రేమాయణం నెరుపుతున్నారు. ఈ విషయాన్ని లలిత్ మోదీ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా అధికారికంగా ప్రకటించడం విశేషం. తామిద్దరం ఇంకా పెళ్లి చేసుకోలేదని, ప్రస్తుతం డేటింగ్‌లోనే ఉన్నామని లలిత్‌ మోదీ చాలా […]

పెళ్లి పీటలెక్కనున్న మరో స్టార్ జంట..!?

బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ జంటలు పెళ్లి పీటలు ఎక్కుతున్నాయి. ఇటీవల కాలంలో కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, రణబీర్ కపూర్-ఆలియా భట్ జంటలు వివాహం ద్వారా ఒక్కటయ్యాయి. త్వరలోనే మరో స్టార్ కపుల్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ సినిమాలో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న విద్యుత్ జమ్వాల్-నందితా మహతాని కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే వారు పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. నందితా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. నందితతో పెళ్లికి విద్యుత్ జమ్వాల్ తన బ్యాగ్‌లను […]

మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. అవి ఏంటంటే..!?

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ.ఎన్టీఆర్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్‌చరణ్‌తో కలిసి ఆయన చేసిన పోరాట సన్నివేశాలు, కీలక సన్నివేశాల్లో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఎన్టీఆర్ ప్రతిభ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలిసింది. దీంతో ప్రస్తుతం ఏ ప్రాజెక్టు చేసినా అది పాన్ ఇండియా ప్రాజెక్టు అవ్వాలని అంచనాలు ఉన్నాయి. వీటికి తగ్గట్టే కథల ఎంపికలో ఎన్టీఆర్ కూడా ఆచితూచి […]

సినీ పరిశ్రమలో విషాధం.. ప్రముఖ నటుడు మృతి

సినీ పరిశ్రమను ఇటీవల కాలంలో వరుస విషాధాలు వెంటాడుతున్నాయి. తాజాగా ‘ఆకలిరాజ్యం’ సినిమాలో నటించిన ప్రతాప్ పోతెన్ (70) కన్ను మూశాడు. ఆయన ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఎంతో పేరొందారు. ప్రముఖ నటి, అలనాటి హీరోయిన్ రాధికకు ఆయన మాజీ భర్త. చెన్నైలోని తన ఫ్లాట్‌లో ఆయన చనిపోయారు. ప్రతాప్ పోతేన్ ఆగష్టు 13, 1952న జన్మించాడు. ప్రతాప్ ఊటీలోని లారెన్స్ స్కూల్, లవ్‌డేల్ మరియు మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో తన విద్యను పూర్తి చేశాడు. మలయాళం, […]

బాబు..వంశీని ఆపేది ఎవరు?

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, అసలు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, జగన్ పై ప్రజలకు కంపరం పుడుతుందని చెప్పి టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే…అసలు నెక్స్ట్ వైసీపీని ప్రజలు గెలిపించే అవకాశాలు లేవని, తమకే ప్రజలు పట్టం కట్టేస్తారని హడావిడి చేసేస్తున్నారు. అయితే టీడీపీ నేతల హడావిడి బాగానే ఉంది…కానీ క్షేత్ర స్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలం లేదనే సంగతి ఆ పార్టీ నేతలకు […]

786 అనే నెంబర్‌ ఉన్న కరెన్నీ నోటు మీ దగ్గర ఉందా..? అయితే, మీరు లక్షాధికారి అయినట్లే..ఎలా అంటే..!!

డబ్బు లు ఎవ్వరికి ఊరికే రావు.. ఈ డైలాగ్ ఓ పెద్దాయన చెప్పినప్పటి నుండి బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు మన ఇళ్లల్లో చిన్న పిల్లలు డబ్బులు అడిగినా..పెద్దవాళ్ళు ఇదే చెబుతున్నారు. కానీ, ఇక్కడ మీరు అంత కష్టపడకర్లేదు..కేవలం ఈ నెంబరు(786) కలిగిన కరెన్సీ నోటు మీ దగ్గర ఉంటే చాలు.. మీకు బోలెడు డబ్బులు వస్తాయి. అది ఎలా అనుకుంటున్నారా..? అయితే, ఇది చదవండి మీకే తెలుస్తుంది.   మనలో చాలా మందికి కాయిన్స్ దాచుకోవడం..పాట్ […]