క్లీన్ స్వీప్: నెక్స్ట్ కష్టమేనా?

రాజకీయాల్లో విజయం అనేది సులువుగా వచ్చేది కాదు…చాలా కష్టపడాలి…ప్రజల మద్ధతు పొందాలి…ప్రత్యర్ధుల కంటే తాము బెటర్ అని నిరూపించుకోవాలి…అప్పుడే విజయాలు అందుతాయి. అయితే విజయం సాధించడమే కష్టం అనుకుంటే ఇంకా వన్ సైడ్ గా గెలవడం అనేది చాలా కష్టమైన పని …అలాంటి విజయాలు సాధించాలంటే చాలా కష్టపడాలి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ కూడా చేసేసింది. అంటే […]

గల్లా కూడా తేల్చేస్తారా?

ప్రతిపక్ష టీడీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి…ఓ వైపు చంద్రబాబు..అధికార వైసీపీపై పోరాడుతుంటే..టీడీపీలో ఉండే కొందరు నేతలు సొంత పార్టీపైనే పోరాటం చేసే పరిస్తితి కనిపిస్తుంది. అనూహ్యంగా టీడీపీలో ఉండే అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య వర్గ పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో విజయవాడ టీడీపీలో కూడా వర్గ పోరు నడుస్తున్న సంగతి తెలుస్తోంది. ఇక పోరు కాస్త ఇప్పుడు టీడీపీని దెబ్బకొట్టేలా ఉంది. అనూహ్యంగా ఎంపీ […]

సమంతతో రొమాన్స్..నాగ చైతన్య ఆన్సర్ వింటే..దండం పెట్టాల్సిందే..!!

టాలీవుడ్ లవబుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య-సమంత..అంటే ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ జంట కి చాలా మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అంతేనా తెర పై ది బెస్ట్ కెమిస్ట్రీ పండించడంలో వీళ్లకు లేరు సాటి అని ప్రూవ్ చేసుకున్నారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వడంతో ..ఆఫ్ స్క్రీన్ లవ్ ని కంటీన్యూ చేసి..పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకుని.. భార్య భర్తలుగా మారారు. కానీ, విధి […]

బీ అలెర్ట్: నెగిటివ్ పెంచేస్తున్న బాబు!

రాజకీయాల్లో అధికారం దక్కించుకోవడమే నాయకుల టార్గెట్..వారు ఎంత రాజకీయం చేసిన అది అధికారం కోసమే. ఇప్పుడు అదే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాజకీయం చేస్తున్నారు..గత ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి బాబు టార్గెట్ ఒక్కటే…ఎలా అయిన జగన్ ని నెగిటివ్ చేయాలి…నెక్స్ట్ తాను గెలిచి అధికార పీఠం ఎక్కాలి. ఇదే టార్గెట్ గా బాబు తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకొస్తున్నారు. తనకు అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా బాబు వదులుకోవడం […]

పొత్తులో ట్విస్ట్..అంతా వ్యూహాత్మకమే..!

టీడీపీ-జనసేన పొత్తు విషయంలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే…రెండు పార్టీలు నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వస్తుంది..ఆ రెండు పార్టీలు కలిస్తేనే వైసీపీని ఎదురుకోవడం సాధ్యమవుతుందని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోవడం వల్లే ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది చేకూరిందని, ఈ సారి కూడా అదే జరిగితే మళ్ళీ టీడీపీ-జనసేన నష్టపోవడం ఖాయమని అంటున్నారు. ఇదే క్రమంలో జగన్ ని గద్దె […]

ఆసుపత్రిలో యంగ్ హీరో.. ఏమయ్యిందో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. క్యారెక్టర్ పాత్రల నుండి హీరో స్థాయికి ఎదిగిన శ్రీవిష్ణు, ఒక సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అందులో కంటెంట్ ఉంటుందనే భావన చాలా మంది ఆడియెన్స్ లో ఉంటుంది. ఇక అలాంటి ఈ హీరో, ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్నా, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కొట్టలేకపోతున్నాడు. అయితే ఈ హీరో తాజాగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడనే వార్త […]

ఇండస్ట్రీలో నెపోటిజం..నాగ్ మామకు రాడ్ దింపేసిన సమంత..!!

బాప్ రే సమంత కు అక్కినేని ఫాయ్మిలీ పై ఇంత కోపం ఉందా..అని అంతా అనుకుంటున్నారు. దానికి కారణం ఆమె తాజా గా కాఫీ విత్ కరణ్ షో లో చేసిన వ్యాఖ్యలే కారణం. విడాకులు తీసుకున్న తరువాత ఎవ్వరైన ఒకరి పై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కామన్. కానీ, సమంత ఇక్కడ తప్పు అంత అక్కినేని ఫ్యామిలీదే అన్నట్లు నాగ చైతన్య పై తోసేసింది. “మా విడాకులు ఏం కూల్ గా అయిపోలేదు అంటూ బిగ్ […]

విడాకుల‌కు అస‌లు కార‌ణం ఇదే.. ఒకే రూమ్‌లో ఉన్నా అంతే.. స‌మంత సంచ‌ల‌నం..!

తెలుగు తెర నటీనటులు సమంత – నాగచైతన్యల ప్రేమ-పెళ్లి-పెటాకులు సంగతి అందరికీ తెలిసినదే. వారు విడయిపోయి 9 నెలలు దాటిపోతున్నా వారిని ఆ విషయం వదిలిపెట్టడంలేదు. ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు ఈ విషయం గురించి వారిద్దరిలో ఎవరోఒక్కరి దగ్గర ప్రశ్నిస్తూనే వున్నారు. దాంతో సామ్, చే విడాకుల విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదని […]

సైకిల్ సీనియర్లు ఈసారి గట్టెక్కేనా?

గత ఎన్నికల్లో జూనియర్లు లేరు…సీనియర్లు లేరు…అందరూ జగన్ గాలిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే…జగన్ వేవ్ లో దారుణంగా ఓడిపోయారు. జూనియర్లు ఓడిపోతే పర్లేదు…ఎప్పుడు ఓటమి ఎరగని నేతలు కూడా చిత్తుగా ఓడిపోయారు. ఇలా జగన్ వేవ్ లో ఓడిన సీనియర్లు ఈ సారి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు..ఈ సారి గాని గెలవకపోతే తమ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడటం గ్యారెంటీ అని భావిస్తున్నారు…ఇవే చివరి ఎన్నికలు అన్నట్లు వారు గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ ఎలాగైనా […]