పెళ్లి కాకుండానే తల్లి అయిన పూర్ణ.. ఆ భయంతోనే ఇలా చేసిందా?

పూర్ణ.. గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఓవైపు వివిధ టీవీ షోల్లో జడ్జ్ గా చేస్తూ మరియు అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ముఖ్యంగా `ఢీ జోడి` లో జడ్జిగా పూర్ణ చేసే హంగామా మామూలుగా ఉండదు. తాజాగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలయ్య సినిమా `అఖండలో` పూర్ణ మెరిసిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూర్ణకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. అయితే […]

పెళ్లికి సిద్ధమైన అల్లు అర్జున్-కాజల్.. వీరిని అడ్డుకున్నది ఎవరు?

కాజల్ అగర్వాల్.. `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తరువాత తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి స్టార్ డంను దక్కించుకుంది. కాజల్ దాదాపు 15 సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్గా వెలుగుతుంది. అయితే కాజల్ తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుని ఇటీవల కాలంలో ఒక బాబుకి జన్మనిచ్చింది.   ఇక అసలు విషయం ఏమిటంటే కాజల్ సినీ కెరీర్ లో […]

T20 WORLD CUP 2022: అప్పుడే సెమీఫైన‌ల్‌కు వెళ్లిన టీం ఇండియా… !

టి20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23న జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే రీతిలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ తోనే శుభారంభం చేసింది భారత్. ఈ మెగా టోర్నీలో భాగంగా గ్రూప్ 2 లో పోటీపడుతున్న టీమిండియా మరో నాలుగు మ్యాచ్లు ఆడనుంది. భారత్ ఆడబోయే […]

కోహ్లీకి బాలయ్య పూనాడా .. అక్కడ కోహ్లీ కాదు విరాట్ సింహ కోహ్లీ..!

నిన్న జరిగిన భారత్ -పాకిస్తాన్ మ్యాచ్‌లో చివరి వరకు వీరోచితంగా పోరాడి, భారత్ ను గెలిపించడంలో.. విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. భారత్ మ్యాచ్ గెలవడంతో విరాట్ కోహ్లీ పై సర్వాత్ర ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. క్రికెట్ అభిమానుల నుండి ప్రత్యర్థులతో పాటు విమర్శకులు కూడా పొగడ్తల వర్షంలో మెచుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి ఫామ్ లో లేడని తిట్టిన వాళ్ళందరూ.. ఇప్పుడు కోహ్లీని మెచ్చుకుంటున్నారు. ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో.. కింగ్ ఇస్ బ్యాక్ అంటూ […]

కోహ్లీ ఆటకు డాన్స్ చేసిన అనుష్క.. పోస్ట్ వైరల్..!

టి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే విధంగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అదిరిపోయే విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతోో కలిసి భారత్‌ను గెలిపించాడు. ఎంతో ఉత్కంఠమైన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం పట్ల […]

ఇందిరా దేవి 100 సార్ల‌కు పైగా చూసిన మ‌హేష్ సినిమా ఏంటో తెలుసా?

ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ సతీమణి అయిన మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇందిరా దేవికి చిన్న కొడుకు మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం, గారాబం అలాగే చిన్నప్పటినుంచి మహేష్ ను తల్లి చాటు బిడ్డలా పెంచిందట. అలానే మహేష్ కూడా ఎక్కువ సమయం తన తల్లితో పాటే గడిపే వారట. ఇక అంత ప్రేమగా చూసుకున్న […]

పల్నాడులో సీన్ రివర్స్..బాబుకే షాక్!

ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో కమ్మ నేతల ప్రభావం ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీడీపీలో కమ్మ నేతల ప్రభావం చాలా ఉంటుంది. జిల్లాలో 17 సీట్లు ఉంటే సగానికి సగం సీట్లలో కమ్మ నేతలే నాయకత్వం వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కమ్మ నేతలంతా ఓటమి పాలయ్యారు. ఒక్క కమ్మ నాయకుడు కూడా గెలవలేదు. దీని వల్ల గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ నష్టం జరిగింది. అయితే ఇప్పుడుప్పుడే పరిస్తితి మారుతుంది..వైసీపీ ఎమ్మెల్యేలపై […]

బాబు-పవన్ కాంబో..తమ్ముళ్ళల్లో టెన్షన్..!

మొత్తానికి చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంతకాలం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు చుక్కలు చూపించిన వైసీపీ..ఇటీవల విశాఖలో పవన్, జనసేన శ్రేణులని గట్టిగానే టార్గెట్ చేసింది. ఇప్పటికే ఎంతమంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారో..ఎంతమందిని జైల్లో పెట్టారు లెక్కలేదు. తాజాగా జనసేన వంతు వచ్చింది. అలాగే పవన్‌ని జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌కు చంద్రబాబుతో పాటు ఇతర నేతలు సంఘీభావం తెలిపారు. ఫోన్‌లో కూడా మాట్లాడారు. అయితే తాజాగా చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి..విజయవాడలో నోవాటెల్ […]

ఆర్ ఆర్ సినిమా నచ్చలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో వ‌చ్చిన‌ సినిమా `త్రిబుల్ ఆర్`. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. […]