ఏపీ మంత్రి, సీనియర్ నాయకుడు అవంతి శ్రీనివాస్ ఓ మహిళతో సరసాలాడుతూ మాట్లాడటం, ఆమెను ఇంటికి రమ్మని పిలవడం .. ఆడియో ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. గతంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు వాయిస్ ను పోలిన ఆడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అంబటి, అవంతి ఆడియో వ్యవహారాలు గమనిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏం అర్థంకాక మౌనం వహిస్తున్నారు. పార్టీలో ఏదో జరుగుతోంది.. కావాలని ఎవరో చేస్తున్నారా ? లేక నిజంగానే […]
Category: Uncategorized
బుచ్చయ్య రాజీనామా వెనుక ఎన్టీఆర్ ?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ ఆవిర్భావం ఉంచి ఉన్న నేత, సీనియర్ ఎమ్మెల్యే (రాజమండ్రి రూరల్) గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేస్తానని ప్రకటించిన అనంతరం పార్టీలో కలకలం రేగుతోంది. అరె.. అంతమంచి నాయకుడు పార్టీని వీడిపోతే ఎలా? అధినేత ఏం పట్టించుకోవడం లేదెందుకు అని కేడర్ వాపోతోంది. బుచ్చయ్య పార్టీని వీడటం వెనుక కారణం జూనియర్ ఎన్టీఆర్ పేరని తెలిసింది. ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లో వేలుపెట్టకపోయినా.. ఫ్యాన్స్ మాత్రం పార్టీ పగ్గాలు చేపట్టాలని చాలా […]
ఇంగ్లీష్ భాషలో అదరగొడుతున్న వృద్ధురాలు.. వీడియో వైరల్..
మనిషి రూపాన్ని, వేషధారణను చూసి వారి సామర్థ్యాన్ని అంచనా వేయకూడదని పెద్దలు అంటుంటారు. సాదాసీదాగా కనిపించే వ్యక్తి గొప్పవాడు కావచ్చు.. గొప్పవాడిగా కనిపించే వ్యక్తి బుద్ధిహీనుడు కావచ్చు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. బీహార్‌లోని పాట్నాలో బిక్షాటన చేసే సన్నీ బాబా అనే ఒక వృద్ధుడు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడి హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఒక యాచకుడు ఇంగ్లీష్ మాట్లాడటం చూసి యావత్ భారతదేశం అవాక్కయింది. చిరిగిన బట్టలతో రోడ్ల […]
గాంధీ ఆస్పత్రిలో.. కళ్ళు తాగిన మత్తులో.. గ్యాంగ్ రేప్..? నమ్మలేని నిజాలు..?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా వరుస గ్యాంగ్ రేప్ లు, వరుస హత్యలతో.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు యువతులు. ఇక అలాంటి ఒక దుర్ఘటన చోటు చేసుకుంది గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో.. ఒక యువతి పై గ్యాంగ్ రేప్ జరిగిందని , పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఒకసారిగా నగరవాసులు ఉలిక్కిపడ్డారు. అలా ఒక గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు కనిపించకుండా పోవడం తో బాధితురాలు మీద మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రెండు కేసులు […]
`కొండ పొలం` నుంచి వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అడివి బ్యాక్స్‌డ్రాప్‌లో ప్రముఖ నవల ‘కొండ పొలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా టైటిల్ మరియు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ […]
చిరు బర్త్‌డే..ముందే లీకైన `ఆచార్య` పోస్టర్!
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ నెల 22న చిరంజీవి బర్త్‌డే అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా […]
భారత్‌లో కొత్తగా 36,571 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్‌లో 36,571 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా […]
కుర్రళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన పూజా హెగ్డే..ఇప్పుడిదే హాట్ టాపిక్!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లో వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఇక ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుంటూ స్టార్ట్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయిన పూజా.. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూజా తాజాగా కుర్రళ్లకు బంపర్ ఆఫర్ […]
సైఫ్ అలీఖాన్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్!?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు రెబల్ స్టార్ ప్రభాస్ అదిరిపోయే సర్రైజ్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ప్రభాస్ అతిథి మర్యాదల గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. యూనిట్ సభ్యుల కోసం ప్రత్యేకమైన వంటకాలను చేయించి ప్రభాస్ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సైఫ్ అలీఖాన్‌ను థ్రిల్ చేశాడు ప్రభాస్. ఆదిపురుష్ సెట్స్ లో సైఫ్ అలీ ఖాన్ కు ప్రభాస్ వివిధ ఆంధ్ర వంటకాలతో విందు ఏర్పాటు చేశాడట. ప్రభాస్ ఇచ్చిన విందుకు సైఫ్ అలీఖాన్ […]