ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే గత ఆరు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మళ్లీ భారీగా నమోదు అవుతుండడంతో.. ప్రజల్లో తీవ్ర కలవరం మొదలైంది. గత 24 గంటల్లో భారత్‌లో 42,909 […]
Category: Uncategorized
ఆ రాత్రంతా జెనీలియాకు నరకం చూపించిన డైరెక్టర్..బన్నీ చెప్పడంతో..?!
సిద్దార్థ్, జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `బొమ్మరిల్లు`. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హా.. హా.. హాసిని అంటూ జెనీలియా పోషించిన హీరోయిన్ పాత్ర ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ సినిమా తర్వాత జెనీలియా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో సైతం చేరిపోయింది. అయితే అంత గుర్తింపు తెచ్చిపెట్టిన బొమ్మరిల్లును జెనీలియా వదులుకోవాలనుకుందట. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యాక.. […]
మేఘ ఆకాశ్‌పై మనసు పారేసుకున్న వర్మ..స్టేజ్‌పైనే సంచలన వ్యాఖ్యలు!!
సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో హిట్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన వర్మ.. ఇప్పుడు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక సినిమా తీస్తూ వరుస ఫ్లాపులను మూటకట్టుకుంటున్నారు. సినిమాల విషయం పక్కన పెడితే.. ఎప్పుడూ ముక్కుసూటి తనంగా వ్యవహరించే వర్మ అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు హద్దులు దాటేస్తుంటాడు. ఇక తాజాగా యంగ్ హీరోయిన్ మేఘ ఆకాశ్‌పై మనసు పారేసుకున్న […]
ఏపీలో కొత్తగా 1,557 కరోనా కేసులు..13,825కి చేరిన మరణాలు!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్దిగా రోజులుగా కరోనా కేసులు రెండు వేలకు లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,557 […]
ఆత్మీయ సమావేశం వెనుక అంతరార్థం ఏమిటో?
ఉమ్మడి రాష్ట్ర దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వైఎస్ఆర్ భార్యగా ప్రపంచానికి పరిచయమున్న విజయమ్మ ఆయన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కుమారుడు జగన్ స్థాపించిన పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉంటున్నారు. రాజకీయాల్లో కొడుకు చాటు తల్లిగా ఉన్న విజయమ్మ ఇపుడు నేరుగా రాజకీయ నాయకులనే కలువబోతున్నారు. వైఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారిని, వైఎస్ సహచరులతో సమావేశం ఏర్పాటు […]
కోట్ల మంది అభిమానులున్న చిరంజీవి ఏ హీరోకు అభిమానో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ప్రాణం ఖరీదు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా పరిచయమైన చిరంజీవి.. ఆ తర్వాత ఒక్కోమెట్టు ఎక్కుతూ మెగాస్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తనకున్న ప్రతిభతోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. చిరంజీవి సినీ హీరోగానే కాకుండా రియల్ హీరోగానూ గుర్తింపు పొందాడు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వారి మదిలో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే కోట్లాది […]
బిగ్ బ్రేకింగ్ః డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీ అరెస్టు
ఇప్పుడు అన్ని సినీ వర్గాల్లో కూడా బాలివుడ్ డ్రగ్స్ కేసు మరో సారి సంచలనం రేపుతోంది. మొన్నటి వరకు కాస్త సైలెంట్ గానే ఉన్నా కూడా ఇప్పనుడు మరోసారి తెరమీదకు వచ్చింది. ఇక ఇటు టాలివుడ్ లో కూడా డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు ఈ కేసులో మరింత వేగంగా విచారణజరుపుతున్నారు. ఇలాంటి సమయంలో అటు బాలివుడ్ ప్రముఖ నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేయడం పెద్ద సంచలనం రేపుతోంది. ఇక […]
నాగార్జున బర్త్‌డే..సమంత ట్వీట్‌తో ఆ పుకార్లకు చెక్!!
అక్కినేని వారి కోడలు, అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఏ మాయ చేశావే సినిమా` మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారి ఇంట అడుగు పెట్టిన సమంత.. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య సోషల్ మీడియా […]
భారత్‌లో మళ్లీ 40 వేలకుపైగా కరోనా కేసులు..లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే గత ఐదు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మళ్లీ భారీగా నమోదు అవుతుండడంతో.. ప్రజల్లో తీవ్ర కలవరం మొదలైంది. గత 24 గంటల్లో భారత్‌లో 45,083 […]








