అద‌ర‌హో అనిపిస్తున్న `వరుడు కావలెను’ టీజర్..!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌, రీతు వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఎవరూ కనెక్ట్ అవడం లేదంటూ ముప్పై […]

భార‌త్‌లో ఊర‌ట‌నిచ్చిన క‌రోనా..భారీగా త‌గ్గిన రోజూవారీ కేసులు!

చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజులుగా 40 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. నిన్న మాత్రం భారీగా దిగొచ్చాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 30,941 మందికి కొత్తగా […]

న‌మ్ర‌త అవేమి ప‌ట్టించుకోదు..కోడ‌లిపై కృష్ణ షాకింగ్ కామెంట్స్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, ఒక‌ప్ప‌టి హీరోయిన్‌ నమ్రత శిరోద్కర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మలయాళ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసిన న‌మ‌త్ర..2005 లో ఫిబ్రవరి 10న మ‌హేష్‌ను ప్రేమ వివాహం చేసుకుని సినీ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఇక నమ్రతతో పెళ్లైన తరువాత మహేష్ కెరీర్ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగింది. మహేష్ హీరోగానే కాకుండా యాడ్స్ లోనూ అలాగే మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. […]

కొత్త అవ‌తార‌మెత్తిన త‌మ‌న్నా..ఫిదా అవుతున్న నెటిజ‌న్స్‌!

త‌మ‌న్నా భాటియా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2005లో `శ్రీ` అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మిల్కీ బ్యూటీ.. గ‌త ప‌దిహేను ఏళ్లుగా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తూనే వ‌స్తోంది. ప్ర‌స్తుతం సినిమాలే కుండా విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప‌లు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. అలాగే ఈ మ‌ధ్య బుల్లితెర‌పై ప్ర‌సారమ‌వుతున్న ఓ కుక్కింగ్ షోకు హోస్ట్‌గా కూడా మారింది. అయితే ఇప్పుడు ఈ భామ రచయితగా మ‌రొ కొత్త […]

ఆ హీరోయిన్‌ను వ‌దిలేదే లే అంటున్న నిఖిల్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ ఓ హీరోయిన్‌ను వ‌దిలేదే లే అంటున్నాడు. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవ‌రో కాదు అనుపమ పరమేశ్వరన్‌. అస‌లు మ్యాట‌రేంటంటే.. నిఖిల్ ప్ర‌స్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుప‌మ పరమేశ్వరన్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 18 పేజెస్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. […]

ఏపీ ప్రభుత్వం పై ఇన్ని కేసులు పెట్టడం వెనుక కారణం..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై రోజురోజుకి వ్యతిరేకత మారుతూనే ఉన్నది.ఇక జగన్ మోహన్ రెడ్డి చేసేటటువంటి కొన్ని పనులు నచ్చక ప్రజలు, ఏపీలో ఉండేటువంటి మంత్రులు,యువత నిరుత్సాహం తో ఉన్నట్లు సమాచారం.అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పై భారీ సంఖ్యలో కేసులను నమోదు చేశారట వాటి వివరాలను చూద్దాం. ఏపీ ప్రభుత్వంపై ప్రతిరోజు కేసులు భారీగానే పెరుగుతున్నాయి.పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇతర కారణాల వల్ల, ఇప్పటివరకు దాదాపుగా లక్షా తొంభై నాలుగు వేల పిటిషన్లు దాఖలయ్యాయి అన్నట్లు సమాచారం.ఇలా […]

ఏపీలో భారీగా ప‌డిపోయిన క‌రోనా కేసులు..కార‌ణం ఏంటంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. అయితే గ‌త కొద్ది రోజులుగా వెయ్యికి పైగా న‌మోదు అవుతున్న రోజూవారీ కేసులు నిన్న మాత్రం 8 వంద‌ల‌కే ప‌డిపోయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]

ఈనాడు పేప‌ర్ కు కార్టూనిస్ట్ శ్రీ‌ధ‌ర్ రాజీనామా…?

ఈనాడులో ఎప్పటి నుంచో కార్టూన్లు వేసి ఉర్రూతలూగిస్తున్నా ఆ కలం ఇక కనపడదు. తెలుగు వారికి ఆ కార్నర్ పేజీ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నవ్వును పూయిస్తుంది. తమాషా చేస్తుంది. శ్రీధర్ కుంచె నుంచే జాలువారే ఆ కార్టూన్లు ఎందరినో రంజిపజేస్తాయని అనడంలో సందేహం లేదు. మరి అంతటి ఖ్యాతి గడించిన శ్రీధర్ ఈ మధ్యకాలంలో అనారోగ్యపాలు అయ్యారు. అందుకే ఆరోగ్య కారణాల రీత్యా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయం తెలియగానే చాలా […]

ఆక‌ట్టుకుంటున్న `అనబెల్ సేతుపతి` ట్రైల‌ర్..వెంకీ ప్ర‌శంస‌లు!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తాప్సీ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అనబెల్ & సేతుపతి`. దీపక్ సుందరరాజన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదిక‌గా సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..`అనబెల్ & సేతుపతి` ట్రైలర్ ను లాంచ్ చేయడం […]