బిగ్‌బాస్ 5: ఆ కంటెస్టెంట్ ప్రేమ‌లో ప‌డ్డ ప్రియాంక..ఓపెన్‌గానే చెప్పేసిందిగా!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం గ్రాండ్‌గా స్టార్ట్ కాగా.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి స‌భ్యులంద‌రూ మొదటి రోజు కాస్త సైలెంట్‌గా ఉన్నా.. రెండో రోజు నుంచే గొడవలు, ఏడుపులు మొదలు పెట్టేశారు. మ‌రోవైపు స్క్రీన్ స్పేస్ కోసం కంటెస్టెంట్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుపులు, పెడబొబ్బలు, వివాదాలు ఎంత కామ‌నో ప్రేమాయ‌ణాలు అంతే కామ‌న్‌గా […]

విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ దంపతులు..?

టీం ఇండియా ప్లేయర్ శిఖర్ ధావన్ తన భార్య ముఖర్జీతో విడాకులు తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా వీరి సంబంధించి ఒక పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజాగా ధావన్ భార్య అమేషా ఇంస్టాగ్రామ్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో విడాకులకు సంబంధించి కొన్ని అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది.దీనిపై శిఖర్ధావన్ నుంచి ఎలాంటి స్పందన లేదు.అయితే ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మాత్రం వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిశ్చయించుకున్నారు అన్నట్లుగా […]

దమ్ము కొడుతూ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ భామ‌లు..వైర‌ల్‌గా అన్‌సీన్ వీడియో!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభమైంది. ఆదివారం అట్ట‌హాసంగా స్టార్ట్ అయిన ఈ షో.. కేవ‌లం రెండు రోజుల‌కే రంజుగా మారిపోయింది. దాంతో రాత్రి అయ్యిందంటే చాలు ప్రేక్ష‌కుల‌కు టీవీల‌కు అతుక్కుపోతూ షో టైమ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ద‌మ్ముకొట్టే అమ్మాయిలు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. ఎప్పుడో సీజ‌న్ 1లో ముమైత్ ఖాన్ ను అలా చూశాము. ఆ త‌ర్వాత ఏ సీజ‌న్‌లోనూ ఎవ‌రూ […]

ఏపీలో కొత్త‌గా 1,178 కరోనా కేసులు..యాక్టివ్ కేసులెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,178 […]

జగన్ నిర్ణయంపై పవన్ ఫ్యాన్స్ హ్యాపీ..

రాష్ట్రంలోని రోడ్లకు వర్షాకాలం అనంతరం వెంటనే మరమ్మతు చేపట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారట. అదేంటి.. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే వీరికెందుకు అంత హ్యాపీ.. అందులోనూ ఏపీలో ప్రభుత్వం వైసీపీ చేతిలో ఉంటే.. పవన్ ఫ్యాన్స్ మాత్రం జనసేన పార్టీలో ఉంటారు కదా అనుకునేరు. అసలు విషయమేమిటంటే.. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని జనసేన కార్యకర్తలు, […]

రిస్క్ తీసుకుంటున్న ఎమ్. ఎస్. రాజు ..కారణం..?

ఎమ్మెస్ రాజు ప్రముఖ చిత్ర నిర్మాత గా గుర్తింపు పొందిన ఈయన , ఎన్నో చిత్రాలను తనదైన శైలిలో నిర్మించిన విషయం తెలిసిందే.. ఎప్పటికప్పుడు తన సినిమాలలో కొత్తదనాన్ని కోరుకునే ఎం.ఎస్.రాజు.. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి సరికొత్త సాంకేతిక నిపుణులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధం అవుతున్నారు.. అయితే అందులో భాగంగానే ఇప్పుడు కూడా తన తదుపరి చిత్రం -7 డేస్ 6 నైట్స్ సినిమా కోసం సంగీత దర్శకుడిగా, 16 సంవత్సరాల […]

విడుదల తేదీని తెలిపిన భీమ్లా నాయక్..!

భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా నుంచి రీమేక్ చేసిన విషయం తెలిసిందే.. ఈ సినిమా పై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే . ఎందుకంటే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో కేవలం మూడు వారాల్లోనే ఎక్కువ స్థాయిలో […]

అలాంటి వాడే కావాలి..పెళ్లిపై రాశి ఖ‌న్నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

అందాల భామ రాశి ఖ‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌నం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి..ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రాశి ఖ‌న్నా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెబుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మాట్లాడుతూ..తనకు […]

ప్ర‌భాస్‌తో న‌టించాల‌నుందా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకే!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన‌ ప్ర‌భాస్ తో న‌టించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. ఆయ‌న సినిమాలో చిన్న రోల్ అయినా చేయాల‌ని తెగ ఇంట్ర‌స్ట్ చూపుతుంటారు. ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌. తాజాగా ప్ర‌భాస్ సినిమాకి సంబంధించి కాస్టింగ్ కాల్ వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, స‌లార్ చిత్రాల‌తో పాటుగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేస్తున్న […]