వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో.. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మా టీవీ లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇందులో 19 మంది కంటెస్టెంట్ లు పాటిస్పేట్ చేస్తున్నారు. గత వారం సరయు ఎలిమినేట్ అవ్వడంతో 18 మంది కంటెస్టెంట్ ల మధ్య ఒక రేంజ్ లో వార్ పెరుగుతోందని చెప్పవచ్చు. ఇక ఇందులో ఉన్న ప్రతి కంటెంట్ కు ఎంతోకొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు . ప్రస్తుతం సీనియర్ నటులతో ప్రియా అలాగే […]
Category: Uncategorized
ముగిసిన సైదాబాద్ రేపిస్ట్ కథ.. అంత్యక్రియలు పూర్తి..!
గత రెండు రోజుల నుంచి సైదాబాద్ నిందితుడు రాజు గురించి ఎక్కడ చూసినా వార్తలు సంచలనం రేపుతున్నాయి. ఆరు సంవత్సరాల వయసు కలిగిన చైత్ర అనే చిన్న పాపను అత్యంత దారుణంగా, మానవత్వం మరిచి పోయి అత్యాచారం చేసి పాప ని , చంపేసిన విషయం రెండు రోజుల నుంచి అందరిలో కలకలం రేపుతోంది. సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీలు కూడా ఈ పాప అత్యాచారం పై స్పందిస్తున్నారు. ఎలాగైనా సరే హంతకుడిని పట్టించాలని , పట్టించిన […]
నిందితుడు రాజు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేదా పోలీసులే చంపారా..?
చిన్నారిని అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడు రాజు ఈ రోజు మరణించడం జరిగింది. ఇక అంతా ఆశించినట్లుగానే జరిగిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.అయితే ఇతను వారం రోజుల నుంచి కనిపించకపోయేసరికి.. అన్ని చానల్స్ చాలా గోల గోల చేశాయి. ఇక రాజును పట్టుకుంటే 10 లక్షల రూపాయలు రివార్డు కూడా ఇస్తామని పోలీసులు తెలియజేశారు. ఎన్ని చెప్పినా కూడా రాజు ఆచూకీ తెలియకపోలేదు. కానీ అభం శుభం తెలియని చిన్నారిని పాశవికంగా చంపిన రాజు పై.. సమాజం నుంచి […]
నిందితుడు రాజు ట్రైను ముందు దూకే టప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షుల మాటలు..?
హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో వారం రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసి పరారైన నిందితుడు రాజు ఈ రోజున మధ్యాహ్నం స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య చేసుకోవడం తాము చూశామని రైల్వే గ్యాంగ్ మాన్ చెబుతున్నాడు. తాము ఉదయం డ్యూటీకి వెళ్లిన సమయంలో పట్టాల పక్కన నడుస్తున్న రాజు కనిపించాడని, రైలు పట్టాలపై ఇనుప వస్తువులు తీసుకెళ్లే వాడే ఏమో అనుకున్నాడు మొదట […]
ఎన్టీఆర్ షో.. అదుర్స్ అంటున్న నెటిజన్లు..?
ఎన్టీఆర్ షో అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన చేసే ప్రతి ఒక్క షో చాలా ఆనందంగా ఎంతో సంతోషంగా చేస్తూ ఉంటాడు. ఇక ఈయన నెటిజన్ల తో మాట్లాడే పద్ధతి కూడా చాలా వినోదాన్ని అందిస్తుంది. ఇక ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఎవరు మీలో కోటీశ్వరులు షోకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఇక మీరు ఎవరు కోటీశ్వరులు షో ప్రతి రోజు రాత్రి 8 గంటలకు జెమినీ టీవీలో వచ్చి సందడి చేస్తున్నాడు […]
ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
రాజు ఆత్మహత్యపై అత్త యాదమ్మ నమ్మలేని నిజాలు..?
హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిని హత్య చేసిన నిందితుడు రాజు ఈరోజున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక గత కొన్ని రోజులుగా ఈ యువకుడు పరారీలో ఉన్నారు. అయితే నిందితుడు చివరికి శవమై కనిపించాడు. ఇక చిన్నారిపై అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడికి సరైన గుణపాఠం జరిగిందంటూ కొంతమంది కామెంట్ తెలియజేస్తున్నారు. ఇక ఈ విషయంపై రాజు అత్తమ్మ యాదమ్మ ఏ విధంగా స్పందించింది అంటే.. చిన్నారిని చిదిమేసి ఆ బాలిక […]
అత్యాచార నిందితుడు మృతిపై.. మెగాస్టార్ చిరంజీవి ట్వీటర్ వైరల్..?
హైదరాబాదులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు గత కొద్ది రోజుల నుంచి..ఈ రాక్షసుడు కోసం వెతుకులాటలోనే ఉన్నారు ప్రజలు. ఇక ఎట్టకేలకు ఈ రోజు మధ్యాహ్నం తనకు తానే శిక్ష విధించుకొన్నాడు నిందితుడు రాజు. ఇక దీంతో ఆ బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగిందని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఇక ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చిరంజీవి కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఆ చిన్నారి కుటుంబానికి […]
ఛీ..వాడు భర్తేనా..? భార్య కాలు, చేయి నరికేసి అలా చేశాడట?!
కడప జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అనుమానం అనే పెనుభూతం కారణంగా కట్టకున్న భార్య కాలు, చేయి నరికేసి కర్కషంగా ప్రవిర్తించాడో భర్త. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కడప జిల్లాలోని చక్రాయపేట మండలం బీఎన్ తండాలో ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహ బంధంలో అనుమానం అనే మహమ్మారి చిచ్చు రేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను వేధించడం స్టార్ట్ […]









