బాహుబలి సినిమాకు వచ్చిన కలెక్షన్లకు పన్ను కట్టకుండా ఎగ్గొట్టారని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా తొలి వారం కలెక్షన్లలో సగం డబ్బు ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్లకు వెళ్లలేదని తెలిసినట్లు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. సినిమా విడుదలైన తొలివారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్లు తెలిసిందని చెప్పారు. బాహుబలి సినిమా నుంచి ప్రభుత్వ ఖజానాకు ఎంత పన్ను రాలేదో తేల్చాల్సి […]
Category: Uncategorized
పుష్ప సర్‌ప్రైజ్..షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన రష్మిక..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇర ఈ పాన్ ఇండియా చిత్రం రెండో భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం క్రిస్మస్ కానుకగాను విడుదల కాబోతోంది. అయితే రష్మిక ఫ్యాన్స్‌కు పుష్ప మేకర్స్ ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెబుతూ.. ఫస్ట్ […]
భారత్‌లో మరింత దిగజారిన కరోనా కేసులు..378 మంది మృతి!
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 18,870 మందికి […]
ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేలకు లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న మాత్రం ఊహించని రీతిలో పడిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
ఈ చింత చెట్టు ఎంత మందిని కాపాడింది తెలుసా..?
పెద్దలు చెప్పిన సామెతలు ఎప్పుడు కచ్చితంగా ఫలిస్తే ఉంటాయి. వృక్షో రక్షిత రక్షితః అని అంటుంటారు మన పూర్వీకులు. ఇప్పుడు ఒక చెట్టు దాదాపుగా ఎంతోమంది ప్రాణాలను కాపాడిందట.ఆ చెట్టు ఎక్కడ అది ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం. అది 1908 వసంవత్సరం.. సెప్టెంబర్ 26,27 ఆ రెండు రోజులు భారీ వర్షాలు కురవడంతో నగరం మొత్తం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో 28న మూసి ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారంతా జలప్రళయంలో చిక్కుకుపోయారు. ఎంతోమంది అక్కడే […]
ఏపీలో ఊహించని రీతిలో పడిన కరోనా కేసులు..కారణం ఏంటంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేలకు లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న మాత్రం ఊహించని రీతిలో పడిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
నేను గెలవడం పక్కా.. నా వెనుక ఎవరున్నారో మీకు తెలీదు.. బండ్లన్న షాకింగ్ కామెంట్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అపార భక్తుడైన బండ్ల గణేష్.. ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. ఆయన ఎక్కడ ఉన్నా మీడియా అక్కడ వాలి పోతూ ఉంటుంది. మా ఎన్నికల్లో ముందు నుంచి ప్రకాష్ రాజ్ ప్యానెల్లో క్రియాశీలకంగా ఉంటూ వచ్చిన బండ్ల గణేష్ ఆశ్చర్యంగా ఆ ప్యానెల్ నుంచి బయటకు వచ్చాడు. సొంతంగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇవాళ నామినేషన్ కూడా దాఖలు చేశాడు. ఈ సందర్భంగా బండ్ల […]
కూల్ డ్రింక్ తాగడంతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి..కారణం..!
ఈ మధ్య కాలంలో ఏ చిన్న ఫంక్షన్ అయినా, పార్టీ అయినా తప్పకుండా కూల్ డ్రింక్స్ వుండాల్సిందే.. ఇక అలాగే కొన్ని అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటున్నారు. ఇక ఇప్పటికే పలు పరిశోధనలలో తేలిన విషయం ఏమిటంటే అందులో పురుగుల మందులు కూడా ఉన్నట్లు తేల్చి చెప్పారు. అయితే వాటి మోతాదు తక్కువగా ఉండడం వల్ల, కూల్ డ్రింక్ తాగిన వ్యక్తికి అది స్లో పాయిజన్ గా ఎక్కుతుందట. అసలు విషయానికి వస్థే, చైనాకు చెందిన […]
కొండపొలం ట్రైలర్: అడవిలో పోరాటం.. మందికై, మందకై..!
మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు మెగా హీరో వైష్ణవ తేజ్.. ఇక రెండవ సినిమా కొండ పొలం కూడా కొద్ది నిమిషాల ముందే..ట్రైలర్ కొత్తదనంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమా అటవీ నేపథ్యంలో సాగే గ్రామీణ అడ్వెంచర్ గా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్, ఓబులమ్మ సాంగ్ విడుదలై మంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ […]