ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 22,431 మందికి కొత్తగా […]
Category: Uncategorized
ఏపీలో కొత్తగా 800 కరోనా కేసులు.. తాజా లెక్కలు ఇవే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేలకు లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న వెయ్యికి లోపుగా నమోదు అయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
కొండ పొలం నుంచి అదిరిపోయే ధమ్ ధమ్ సాంగ్ రిలీజ్..!
డెబ్యూ మూవీతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఈసారి కొండపొలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మంచి స్పందన అందుకోగా, ఇప్పుడు పాటను రిలీజ్ చేసి మరింత స్పందనను సొంతం చేసుకుంటోంది.. ఈ సినిమాలో బాగా చదివిన ఒక వ్యక్తి ఉద్యోగం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి చివరకు ప్రభుత్వ ఉద్యోగం లభించకపోవడంతో తిరిగి తన సొంత ఊరిలో గొర్రెల కాపరి […]
ఏనుగులతో స్కిప్పింగ్ ఆడిన కుర్రాళ్ళు..నెట్టింట వీడియో వైరల్!
ఏనుగులు.. వాటి భారీ కాయాన్ని చూసి ఎక్కడ తొక్కి చంపేస్తాయో అని అందరూ తెగ భయపడుతుంటారు. కానీ, నిజానికి మానవులతో అత్యంత సన్నిహితంగా మెలిగే జంతువులలో కుక్క తరువాత ఏనుగే అని చెప్పాలి. మనుషులకు, ఏనుగులకు మధ్య కెమెస్ట్రీ కుదిరితే.. అవి అస్సల మనల్ని వదిలి పెట్టవు. ఇక తాజాగా ఓ ముగ్గురు కుర్రాళ్లు ఏనుగులతో స్కిప్పింగ్ ఆడారు. అవును, మీరు విన్నది నిజమే. రెండు ఏనుగులను ఎదురెదురుగా కొంచెం దూరంగా నిలబెట్టాడు. ఆ రెండు ఏనుగుల […]
ఏలియన్ లా మారిపోయిన శృతిహాసన్.. కారణం..?
నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్ , ఈ మధ్యకాలంలో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. క్రాక్ సినిమాతో వచ్చిన ఈ ముద్దుగుమ్మ వకీల్ సాబ్ వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది..ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఆయన సలార్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.. తన పాత్ర ను హైలెట్ చేసే సినిమాలు పెద్ద పెద్ద సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. […]
‘ఏజెంట్లతో పోస్టల్ బ్యాలెట్ కుట్ర చేస్తున్న మంచు విష్ణు?
అక్టోబర్ 10వ తేదీన సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు మంచు విష్ణు.. మరోవైపు ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.. ఇకపోతే ప్రచారంలో భాగంగా వీరిరువురూ రాజకీయ నేతల కంటే దారుణంగా తిట్టుకుంటున్న విషయం ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం.. అంతేకాదు రాజకీయ నేతలకు మించి డబ్బులు ఖర్చు చేస్తున్నారట.. వీరు మా అధ్యక్ష పదవి నుంచి ఎలాంటి లాభం పొందాలి అనుకుంటున్నారో తెలియదు కానీ […]
ఏపీలో 500కి లోపుగా కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేలకు లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న ఏకంగా 500లకు లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]
ఏపీలో మరింత దిగజారిన కరోనా కేసులు.. 9మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 2 వేలకు లోపుగా నమోదు అవుతుండగా.. గత నాలుగు రోజుల నుంచీ వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా […]
టీమిండియా మహిళా క్రికెటర్ తో త్వరలో శిఖర్ ధావన్ పెళ్లి..!
టీమిండియా మహిళా క్రికెటర్ తో త్వరలో శిఖర్ ధావన్ పెళ్లి..ఈ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చిందటే.. స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా ఈ మధ్య కాలంలో ఒక విషయం లో వైరల్ అవుతుంది. కొద్దిరోజుల కిందట తన భార్య ముఖర్జీ తో విడిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ ద్వారా ఒక భారత మహిళా క్రికెటర్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే ఆ టైపు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. శిఖర్ ధావన్ […]







