ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతుండగా.. సునీల్, అనసూయ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. […]
Category: Uncategorized
ఓటీటీలో `అఖండ`.. అదిరిపోయే తేదీని ఖరారు చేసిన మేకర్స్!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ కీలక పాత్రలను పోషించారు. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్, తమన్ […]
`రాధే శ్యామ్` ట్రైలర్‌కి డేట్ లాక్..ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్`. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే రొమాంటిక్ బ్యూటిఫుల్ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మరియు ప్రసీదాలు నిర్మాతలుగా వ్యవహరించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న […]
అఖండ బ్లాక్ బస్టర్ : ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్..!
ఇదివరకు ఎప్పుడూ లేనిది అఖండ సినిమా విడుదల కోసం చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, అన్ని విభాగాల సిబ్బంది ఆసక్తిగా ఎదురు చూశారు. దానికి కారణం కరోనానే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చి సినిమాలు చూడడం తగ్గిపోయింది. సినిమాలు బాగున్నాయి.. అని టాక్ వచ్చినా.. ప్రేక్షకులు థియేటర్ కు రావడం పై ఆసక్తి చూపలేదు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఒక భయం పట్టుకుంది. ఇప్పటికే మొదలైన […]
సెకండ్ టెస్ట్: కివీస్ పై భారత్ భారీ విజయం..!
న్యూజిలాండ్ తో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (150) రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 325 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 62 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 276 పరుగుల వద్ద […]
కంటిన్యూగా మొబైల్ గేమ్.. చివరకు తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేక..!
స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పట్నుంచి పిల్లలు,యువత వాటికి బానిసలుగా మారారు. ఇక చిన్న పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూస్తూ మాత్రమే ఆహారం తింటున్నారు. లేకపోతే తినమంటూ మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా మొబైల్ లో వీడియోలు చూపిస్తే త్వరగా తింటారని.. పిల్లలకు సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. ఇక యువత అయితే పబ్జీ వంటి గేమ్ లకు బానిసలై ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ గేమ్ ను నిషేధించినప్పటికీ అటువంటి […]
దేశంలో ఒక్కరోజే 2796 కరోనా మరణాలా… అసలు నిజం ఇదీ..
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలను అందజేస్తోంది. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఈ వివరాలను తెలుపుతోంది. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో 2796 మంది కరోనాతో చనిపోయినట్లు వార్తలు వస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే అది ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల మేరకు నిజమే అయినప్పటికీ అవి 24 గంటల్లో చనిపోయినవారి సంఖ్య కాదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 370 మంది ఈ వైరస్ […]
అడ్డంగా మోసపోయిన యాంకర్ రవి..రూ.45 లక్షలు టోకరా!
యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన రవి.. మరోవైపు పలు సినిమాల్లోనూ నటించాడు. ఇటీవల తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన రవి.. టాప్ 5లో ఉంటాడని అందరూ భావించారు. ఎందుకంటే, ఐదో సీజన్‌లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. గేమ్ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఏమైందో ఏమో 12వ వారమే బిగ్ […]
ఒమిక్రాన్ భయం వద్దు : 38 దేశాల్లోనూ ఒక్క మరణమూ లేదు..!
ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనాలో కొత్త రకం వేరియంట్ అయిన ఒమిక్రాన్ వణికిస్తోంది. మొదట ఈ రకమైన వైరస్ నవంబర్ 24వ తేదీన మొదటిసారిగా సౌత్ ఆఫ్రికా లో నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఈ రకం కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆ తరువాత ఈ దేశంనుంచి బొట్స్వనా, నమీబియా దేశాలకు.. అక్కడినుంచి ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మన […]









