బాహుబలి సిరీస్ తర్వాత దర్శకులు అందరూ ఆ తరహాలో పాన్ ఇండియా కథలతోనే ఎక్కువుగా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా సైతం పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కింది. పుష్ప బాలీవుడ్లోనే ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకు, టాలీవుడ్ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు తెలుగు మీడియం హీరోలు చేసే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా కథలతోనే […]
Category: Uncategorized
అల్లు అర్జున్ కొత్త యాడ్ కుమ్మేసాడు చుడండి ..వీడియో వైరల్
పుష్ప సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ సినిమాలో హీరో మేనరిజం ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే . అభిమాని నుండి సెలబ్రిటీ వరకు ఆ మేనరిజం ఫోలౌ అవుతున్నారు .తగ్గేదిలే డైలాగ్ ఒక రేంజిలో పేలుతుంది , అలాగే శ్రీ వల్లి సొంగ్లో పుష్ప స్టెప్ కూడా అంతే పాపులర్ అయింది . ఇక ఇది ఎందుకు అంటారా …బన్నీ ఇప్పుడు కొత్త ఆడ్ చేసాడు ..అదేనండి ఫుడ్ డెలివరీ అప్ జొమోటో . […]
హీరో నాగార్జున అంటే కోపం కాదు.. అసహ్యం..అంటున్న ప్రముఖ రాజకీయ నాయకుడు
కమ్యూనిస్టులు ,కమ్యూనిస్ట్ పార్టీలు అనే పదాలు వినని వారెవరు ఉండరు . ఎవరైనా కాస్త అగ్రీసివ్ మాట్లాడుతుంటే వీడులో కమ్యూనిస్ట్ భావాలూ అనుకుంటారు .ఎందుకంటే కమ్యూనిస్టులు విప్ల భావాలతో మాట్లాడుతుంటారు . నేడు కమ్యూనిస్టుల భావాలూ ,కమ్యూనిస్టుల పార్టీలు రానురాను దేశంలో కనుమరుగైపోతున్నాయి .తెలుగు రాష్ట్రలో పేరుకు ఉన్న సిపిఎం,సిపిఐ తన ఉనికి కోసం పోరాడుతున్నాయి.తెలుగు ప్రముఖ ఛానల్ లో జరిగిన కార్యక్రంలో సిపీఐ నేత నారాయణ పాల్గొన్నారు . ఆయన తెలుగులో వస్తున్న కొన్ని సినిమాలపై […]
విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం” టీజర్ అదుర్స్
దర్శకుడు విద్యా సాగర్ చింత డైరెక్షన్లో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం”.ఈ రోజు ఈ చిత్రం టీజర్ విడుదల చేసారు చిత్ర బృందం . విశ్వక్ సేన్ గత సినిమాలకు బిన్నంగా ఉన్నది అనిపిస్తుంది ఈ చిత్రం టీజర్ చూస్తుంటే. ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి కూర్చొని చూడదగే సినిమాలాగే కనిపిస్తుంది .పల్లె టూర్ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా ఇందులో విశ్వక్ కూడా ఒక […]
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే టాలీవుడ్ స్టార్స్ భార్యలు ఎవరో మీకు తెలుసా ?
స్టార్స్ గురించి తెలుసుకోవాలంటే అడగ కుండా వాళ్ళ భార్యలు చెప్పేస్తారు .స్నేహారెడ్డి ,ఉపాసన ,నమ్రత ఇంటర్వూస్ ఇవ్వరుకదా వాళ్ళ స్టార్స్ గురించి ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా చాల సింపుల్ .స్టార్స్ భార్యలు సోషల్ మీడియాల్లో వాళ్ళను ఫాలో అవితే చాలు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది .లక్ష్మి ప్రణితి ట్విట్టర్ అకౌంట్ తారక్ గురించి తెలుసుకొనే అవకాశం దక్కనుంది .ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా ఉండడు.పండగలకు ,పబ్బాలకు తప్ప పోస్ట్ చేసేది ఏమి ఉండదు .తన […]
టాలీవుడ్లో ‘వంద’కు జై కొడుతున్న స్టార్ హీరోలు ..కారణం తెలుసా ?
వందకు ఉన్న విలువ మిగతా పదాలలో దేనికి ఉండదు .సంస్కృతంలో శతమా అన్న ,తెలుగులో నూరు అన్న అదే వందనే . సినిమా రంగంలో కూడా వందకు ఉన్న విలువ దేనికి లేదని చెప్పొచ్చు .ఒకోప్పడు వందరోజులు ఆడిన సినిమా అంటే హిట్ సినిమాగా లెక్కేసేవారు .ఆ తరువాతగా వంద సెంటర్లో శత దినోత్సవం అనగానే మరింత సూపర్ హిట్ అనే వారు .మరి ఇప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేస్తే ఆ సినిమాను సూపర్ డూపర్ […]
ఆహా కి షాక్ ఇచ్చిన బాలయ్య .కారణం..?
బాలకృష్ణ ఆహా లో హోస్ట్ గా వ్యవరిస్తున్న అన్ స్టాపబుల్ షో గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ టాక్ షో వల్ల.. బాలకృష్ణ తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఇక అంతే కాకుండా ఈ షో రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తోంది..ఇప్పటివరకు సీజన్ వన్ కి మోహన్ బాబు, రవితేజ, నాని , బ్రహ్మానందం , మహేష్ బాబు వంటి వారు హాజరయ్యి సందడి చేసిన విషయం తెలిసింది అంతే […]
హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బుల్లితెర నటి !
వెండితెర, బుల్లితెర నటి నటులు అప్పుడప్పుడు వివాదాలలో చిక్కుకుంటారు .హీరోయిన్స్ అయితే తన అందచందాలతో ఎప్పుడు హీరోలు కంటే కాస్త ఎక్కువుగా వార్తలలో ఉంటారు .ఒకొక్కసారి పర్సనల్ విషయంలో కాకుండా అనవసరమైన విషయలో సమయం ,సందర్భం లేకుండా మీడియా కనపడగానే తాను ఏమి మాట్లాడుతున్నామో తెలియకుండా కాంట్రవర్సీలో చిక్కుకొని ,తరవాత నాలిక కర్చుకుంటారు.ఒకొక్కసారి అది ఎంత కాంట్రవర్సీ అవుతుందో మనమందరం చూస్తూనే ఉన్నాం . అసలు విషయానికి వస్తే భోపాల్ బుల్లితెర నటి శ్వేతా తీవారి తాను […]
సమంత – చైతు… ముందుగా విడాకులు కోరింది ఎవరంటే…!
నాగార్జున కుమారుడు యంగ్ హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తంతు ముగిసి నాలుగైదు నెలలు అవుతున్నా ఇప్పటకీ ఈ విడాకుల గురించి ఏదో ఒక వార్త మీడియాలో, సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటోంది. ఈ విడాకుల వ్యవహారంపై నాగార్జున ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. నాగ్ – నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి వచ్చి హిట్ అయ్యింది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గరకు వచ్చేసిన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ జోష్‌లో ఉన్న నాగార్జున […]