NTR అభిమానులకి సారి :కొరటాల

నందమూరి యుంగ్ టైగర్ NTR నటిస్తోన్న క్రేజీ సినిమా జనతా గారేజ్ రిలీస్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకి ఇది చేదు వార్తే.ముందుగా ప్రకటించినట్టు ఈ సినిమా ఆగస్ట్-12 న రిలీస్ కావడం లేదని సినిమాను సెప్టెంబర్-2 వ తేదీన రిలీస్ చేయనున్నట్టు ప్రకటించారు.అసలే సినిమా టీజర్ ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది.టీజర్ రిలీజ్ అయిన తరువాత అభిమానుల అంచనాలు మరింతగా పెంచేసింది.ఇటు తెలుగులోనే కాకుండా అటు మలయాళం లోనూ పలు సంచలనాలు నమోదు చేస్తోంది ఈ […]

సెల్ఫీ రాజా TJ రివ్యూ

రేటింగ్: 2/5 పంచ్ లైన్ :సెల్ఫ్ లేని రాజా,ఇదో జబర్దస్త్ కామెడీ స్కిట్ Cast: Allari Naresh, Sakshi Chowdhary, Kamna Ranawat, Ballireddy Prudhviraj, Thagubothu Ramesh, Ravibabu Director: G Eshwar Reddy Producer: Anil Sunkara Production House: AK Entertainments Pvt Ltd, Gopi Arts, Music: Sai Kartheek Editing: MR Varma Art Direction: Chinna Screenplay: Sreedhar Seepana Dialogue: Diamond Ratnababu Story/Writer: Sreedhar Seepana […]

బాలయ్యకు నచ్చిన మహేష్ పాలసీ

టాలీవుడ్ లో స్టార్ హీరోస్ ఎప్పుడూ ఏదో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తూ వుంటారు. ఈసారి కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది మాత్రం మహేష్ బాబు. ఆయన తీసిన శ్రీమంతుడు సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోకుండా లాభాలలో వాటా తీసుకున్నాడు ఈ పాలసీ వల్ల మహేష్ కి రూ.25 కోట్లు వచ్చాయి. ఆ తరువాత ఇదే పాలసీ ని పవన్ కళ్యాణ్ కూడా సర్ధార్ గబ్బర్ సింగ్ కి ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఇదే […]

బుడ్డోడి బర్తడే రోజు NTR బంపర్ ఆఫర్

యంగ్ టైగర్ NTR జీవితంలో జరిగిన అతిపెద్ద చిన్న మార్పు ఏంటని ఒక యాంకర్ అడగ్గా తన కొడుకేనని బదులిచ్చాడు.నిజమే నందమూరి అభయ్ రామ్ రాక NTR జీవితంలో నిజంగా పెద్ద పండుగే.అయితే అభయ్ రామ్ మొదటి పుట్టినరోజుకి NTR నాన్నకి ప్రేమతో షూటింగ్ లో భాగంగా లండన్ లో వుండిపోవడంతో అభయ్ నే లండన్ కి పిలిపించుకుని పుట్టినరోజు వేడుకలు అక్కడే నిర్వహించాల్సి వచ్చింది. కాగా ఈసారి అభయ్ పుట్టిన రోజు ఎలాగైనా నందమూరి అభిమానుల […]

అంత అవసరమా జానకీ!

‘గోపాల గోపాల’ సినిమాలో అందాల సన్యాసినిగా కనిపించిన దీక్షా పంత్‌, ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో ఓ పాటలో హీటెక్కించింది. మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేసిన ఈ బ్యూటీ బక్క పలచ కమెడియన్‌ ధన్‌రాజ్‌తో ‘బంతిపూల జానకి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం గ్లామర్‌లో రెచ్చిపోయిందట దీక్షా పంత్‌. సినిమా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతుందట. అయినాసరే చిన్న హీరోతో సినిమాలో ఇంతలా గ్లామర్‌ ఒలకబేసేయాలా? అని అనుకుంటున్నారు సినీ ఇండస్ట్రీలో. అన్నీ […]

బాలయ్యకు రిస్కా? హిస్టరీ రిపీట్స్

బాలకృష్ణ లెజెండ్ సినిమాలో డైలాగు గుర్తుందా ‘నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్.. నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్’ .ఆ డైలాగు ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. డైలోగ్స్ చెప్పడమే కాదు రిస్క్ చెయ్యడము ఈ నందమూరి నటసింహానికి భలే సరదా. తాజాగా బాలకృష 100 వ చిత్రం గా తెరకెక్కుతున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో యుద్ధ సన్నివేశాలు చాలానే వున్నాయి. అసలు ఈ మూవీ షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ కేవలం యుద్ధాలనే చిత్రీకరించారు. మొరాకోలో […]

పవన్ రికార్డ్ శృతి వల్ల బ్రేక్ అవ్వలేదు!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ఓ సారూప్యత ఉంది.పవన్ ఒక సారి పనిచేసిన హీరోయిన్ తో మళ్ళీ ఇంతవరకు పనిచేయలేదు ఒక్క రేణుదేశాయ్ తో తప్ప.రేణు దేశాయ్ ని వేరే వాళ్ళతో పోల్చలేం ఎందుకంటే రేణుతో పవన్ కి వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది.ఆ సంబంధమే వారిద్దరూ కలిసి రెండో సినిమా జానీ లో నటింపచేసింది.అదీ కాక ఆ సినిమా పవన్ ఓన్ డైరెక్షన్ కూడా చేయడం రేణుకు రెండో ఛాన్స్ ఇచ్చి […]

మహేష్ కి ఫిక్స్ అయిన రకుల్

బ్రహ్మోత్సవం డిసాస్టర్ తరువాత మహేష్ బాబు చేయబోతున్న తదుపరి సినిమా విలక్షణ దర్శకుడు మురుగుదాస్ తోనే అన్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పటి వరకు రకరకాలుగా దోబూచులాడింది.మొదట్లో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ని అనుకున్న ఎందుకనో ఆ కంబినేషన్ వర్క్ ఔట్ కాలేదు.ఆ తరువాత రకుల్ ప్రీత్ ని ఒకే చేశారని వార్త వచ్చినా రకుల్ డేట్స్ అడ్జ్స్ అవ్వక నో అన్నట్టు పుకార్లు వినిపించాయి. అయితే తాజాగా రకుల్ […]

రకుల్‌ స్మైల్‌ సీక్రెట్‌ అదేనట

అందంగా ఉంటుంది. అంతకన్నా అందంగా నవ్వుతుంది. ఆమె చిన్నగా ఒక నవ్వు విసిరితే చాలు ఎంతటివారైనా ఆమె నవ్వుకు ఫిదా అయిపోవాల్సిందే. ఆమె ఎవరో కాదు స్మైలీ బ్యూటీ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. తెరపైనే కాకుండా తెర వెనుక కూడా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందట. ఎందుకిలా అంటే తనకి మనసులో ఏదో దాచుకుని పైకి నవ్వుతూ ఉండడం ఇష్టం కాదంటోంది. తన మనసులో ఏమనిపిస్తే అది ముఖం మీదే చెప్పేస్తుందట. దాంతో తన మనసు ప్రశాంతంగా […]