మెగా మూవీకి కొత్త గ్లామరొచ్చింది.

మెగా మూవీలో హీరోయిన్‌గా కాజల్‌ సెట్స్‌లో సందడి చేస్తోంది. తొలిసారిగా మెగాస్టార్‌తో జోడీ కడుతోంది ముద్దుగుమ్మ కాజల్‌. ఈ ముద్దుగుమ్మకి మెగా ఫ్యామిలీ హీరోలతో అందరితోనూ నటించిన అనుభవం ఉంది. పవర్‌ స్టార్‌, స్టైలిష్‌ స్టార్‌, మెగా పవర్‌ స్టార్‌లతో రొమాన్స్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క మెగాస్టార్‌తో నటించలేదనే వెలితి ఉండేది ఇంతవరకూ. ఆ వెలితి కూడా తీరిపోయింది ఇప్పుడు. మెగా స్టార్‌ రీ ఎంట్రీలో వస్తోన్న తొలి సినిమాలో మెగా హీరోయిన్‌గా ఎంపికైంది కాజల్‌. […]

బంతిపూల జానకి TJ రివ్యూ

సినిమా:బంతిపూల జానకి రేటింగ్:1/5 పంచ్ లైన్: జబర్దస్త్ ప్లాప్ స్కిట్ నటీనటులు:ధన్‌‌రాజ్‌, దీక్షాపంత్, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, సుడిగాలి సుధీర్‌, అదుర్స్‌ రఘు, వేణు తదితరులు సంగీతం: బోలే నిర్మాతలు: కళ్యాణి-రామ్ స్క్రీన్‌ ప్లే,దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ సినిమా అంటేనే వ్యాపారం.అది కాదన లేని నిజం.అయితే ఆ వ్యాపారం కాస్తా కొత్తపుంతలు తొక్కుతోంది.తక్కువ పెట్టుబడి ఎక్కువ డబ్బులు రావాలి అన్నదే ఇప్పుడు అందరి కాన్సెప్ట్..క్వాలిటీ సంగతై దేవుడెరుగు..ఎంత తక్కువ లో సినిమా అయితే అంత […]

అరెస్టు చేస్తారా? మేం రెడీ!

‘అసత్య ఆరోపణలు చేస్తే జైలుకు పంపిస్తాం, జైలుకూడు తినడానికి సిద్ధంగా ఉండాలె’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ చేసిన హెచ్చరికలకు తెలంగాణలోని విపక్షాలు సానుకూలంగా స్పందించాయి. జైలు కూడు తినిపిస్తారా? తినిపించి చూడండి అని సవాల్‌ విసిరారు టిడిపికి చెందిన రేవంత్‌రెడ్డి, కాంగ్రెసు పార్టీకి చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ప్రజా జీవితంలోకి వచ్చాక విమర్శలను తట్టుకునే ఓపిక ఉండాలి తప్ప, అసహనం ఉండకూడదని వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ తీరుని తప్పుపట్టాయి. ‘మేం అరెస్టయితే, మీ […]

ముగ్గురు టాప్ మిస్సెస్ లు ఒకే చోట!

వీరిని గుర్తుపట్టరా..మన స్టార్ హీరోల స్టార్ మిస్సెస్ లు వీరు.అదే నండీ..స్నేహా రెడ్డి,నమ్రత శిరోద్కర్,ఉపాసన కామినేని..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి,ప్రిన్స్ & సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరోద్కర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కామినేని. ఇలా ముగ్గురు కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉండడం తో మెగా సూపర్ స్టార్ అభిమానులు భలే ఖుషి అవుతున్నారు.ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారు,ఏం చేస్తున్నారు..దేనికోసం అందరూ ఇలా ఒకచోటికి చేరారు […]

రష్మీ అభిమానికి బంపర్ ఆఫర్!

తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గురించి తెలియని వాళ్ళుండరేమో ఇప్పుడు.అంతగా పాపులర్ అయిపోయింది అమ్మడు. అటు జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం కి యాంకరింగ్ తో కొంతా, సినిమాల్లో అందాల ఆరబోతతో మరికొంత.ఏదయితేనేం రష్మీ జీవితాన్నే మార్చేసింది జబర్దస్త్ ప్రోగ్రాం.స్టార్ సెలెబ్రిటీ హోదా లో బయటికెళ్తోంది రష్మీ ఇప్పుడు మరి. వాస్తవానికి రష్మీ ఎప్పుడో తెరంగ్రేటం చేసింది.అడపా దడపా చిన్న చితకా రోల్స్ తో కెరీర్ తొలినాల్లో నెట్టుకొచ్చింది రష్మీ.అయితే జబర్దస్ కామెడీ ప్రోగ్రాం లో యాంకరింగ్ చేసే ఛాన్స్ […]

తమన్నా ఐటెం సాంగ్ కి అంతా?

తెలుగు-తమిళ సినిమాలతో తమన్నా బిజీగానే వుంది. ఇటీవలే ఓ తమిళ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా ఓకే చెప్పిందని టాక్. తమన్నా క్రేజ్ ఒక రేంజ్ లో వుంది కనుక, స్పెషల్ సాంగ్ కి ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కూడా హైలెవల్‌లోనే ఉందట. విశాల్ హీరోగా చేస్తున్న ‘కత్తి సండై’  చిత్రంలో ఆమె ఈ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఈ సినిమా తెలుగులో ‘ఒక్కడొచ్చాడు’ పేరుతో అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రత్యేక […]

అద్దెగర్భంపై సుష్మ సంచలన ‘వాతలు’.

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ అద్దె గర్భంపై సంచలన ‘వాతలు’ పెట్టారు కొందరు సెలబ్రిటీలకి. ఇద్దరు పిల్లలున్న సెలబ్రిటీలు కూడా తమ భార్యలకు కష్టం కలగకూడదని అద్దెగర్భం (సరోగసి)ని ఆశ్రయిస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రం ఈ రోజు అద్దెగర్భంపై కఠిన చట్టాన్ని తెచ్చింది. కేంద్ర క్యాబినెట్‌ ఈ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై భారతదేశంలోనివారికి మాత్రమే సరోగసీ వర్తిస్తుందని, అది కూడా ఒక్కసారికి మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఎట్టి […]

తమన్నా ఇది నిజమేనా? 

‘బాహుబలి ది బిగినింగ్‌’లో తమన్నా పాత్ర కోసం చాలా ప్రచారాలు జరిగాయి విడుదలకు ముందే. అందంగా రాజకుమారి పాత్రలో కనిపిస్తుందట మిల్కీ బ్యూటీ అని ప్రచారం చేశారు. కానీ కేవలం రెండు పాటల్లో మాత్రమే ఆమె అందంగా కనిపిస్తుంది మొదటి పార్ట్‌లో. అసలే ఆమె పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. అందులోనూ ఉద్యమకారిణిగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపిస్తుంది మిల్కీ బ్యూటీ. కానీ రెండో పార్ట్‌లో మాత్రం అలా కాదట. అనుష్కతో పోలిస్తే తక్కువ […]

గ్యారేజ్ కి చంద్రబాబు సెంటిమెంట్!

మాములుగా సగటు మనిషికి సెంటిమెంటు 100 కి 50 పాళ్ళుంటే అదే సినిమా వాళ్ళకి మాత్రం 100 కి 100 పాళ్ళు సెంటిమెంట్ ని నమ్ముతారు.అంత బలంగా సెంటిమెంట్ ఆంటే వాళ్ళకో సెంటిమెంట్ మరి.అది సినిమా పేరైనా..విడుదల తేదీ అయినా.వారమైనా.పేరులోని అక్షరాలయినా..వాటి అంకె అయినా సెంటిమెంట్ ఆంటే సెంటిమెంట్.అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు సినిమా వాళ్ళు. ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ కెరీలోనే అత్యంత విపరీతమైన అంచనాలతో రాబోతోన్న కొరటాల శివ దర్శకత్వం వహించిన […]