దేవ‌ర రివ్యూ.. తార‌క్ దెబ్బ‌కు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్న‌ర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడ‌టం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుత‌గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]

‘ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ‘.. మూవీ రివ్యూ.. రావు ర‌మేష్ హిట్ కొట్టాడా..?

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ కు తెలుగు ప్రేక్షకుల పరిచయం అవసరం లేదు. అయితే తాజాగా రావు రమేష్ హీరోగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం టైటిల్ తో సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సాధారణంగా చిన్న సినిమాలుగా తెర‌కెక్కిన.. ఈ సినిమాపై మెద‌టి నుంచి ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. దానికి కారణం సుకుమార్ భార్య ఈ సినిమా ప్రొడ్యూసర్ లో ఒకరు కావడమే. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ […]

డబల్ ఇస్మార్ట్ ‘ రివ్యూ.. ఉస్తాద్ రామ్ హిట్ కొట్టేసాడోచ్..

ఉస్తాద్ రామ్‌ పోతినేని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా మూవీ డబల్ ఇస్మార్ట్. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మికౌర్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో.. ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించిందో.. ఒకసారి చూద్దాం. ఈ సినిమా చూసిన ఆడియన్స్‌లో ప‌లువురు […]

తంగ‌లాన్ రివ్యూ… విక్ర‌మ్ వీర‌విహారం… !

సినీ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలకు విక్రమ్ కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచాడు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలను నటిస్తూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విక్రమ్.. ఈసారి మరో ప్రయోగాత్మక.. అద్భుతమైన డిగ్లామరస్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేడు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తంగలాన్‌ను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా చూసిన ఆడియ‌న్స్‌..ట్విట్టర్‌లో సినిమా రివ్యూ అందించారు. ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందో […]

మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ రివ్యూ… ర‌వితేజ ర‌ప్ఫాడించాడా.. హ‌రీష్ చించేశాడా..?

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయి..న్గా జగపతిబాబు విల‌న్‌పాత్రలో నటించిన మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మిస్టర్ బచ్చన్ హంగామా తెరపై ఏ రేంజ్ లో సాగిందో.. […]

‘ డార్లింగ్ ‘ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా..? పట్టా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా అడుగుపెట్టి.. మల్లేశం, బలగం సినిమాతో హీరోగా మారిపోయాడు ప్రియదర్శి. ఇతను హీరోగా నటించిన తాజా మూవీ డార్లింగ్. గత కొద్ది రోజులుగా సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ధియేటర్స్‌లోకి వచ్చింది. ఇక సినిమా ఎలా ఉంది.. సినిమాతో ప్రియదర్శి హిట్ కొట్టడా.. లేదా.. అనేది ఇప్పుడు చూద్దాం. ప్రియదర్శి(రాఘ‌వా) పెళ్లి చేసుకోవడం, హనీమూన్ కి భార్యని ప్యారిస్ తీసుకువెళ్ళ‌డం లక్ష్యంగా చిన్న‌ప‌టినుంచి బ్రతుకుతూ […]

భారతీయుడు 2 రివ్యూ: కమల్ విశ్వరూపం చూపించాడా.. మూవీ హిట్టా.. ఫ‌ట్టా…?

లోకనాయకుడు కమలహాసన్.. శంకర్ డైరెక్ష‌న్‌లో న‌టించిన‌ పెట్రియాటిక్ యాక్షన్ డ్రామ భారతీయుడు 2. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయింది. యూఎస్‌లో భారతీయుడు 2 మూవీ ప్రీమియర్స్ ముగిసిన క్రమంలో.. సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ అభిప్రాయాన్ని ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయిందా..? కమల్ విశ్వరూపం ప్రేక్షకులకు కనెక్ట్ అయిందా..? లేదా..? ఒకసారి తెలుసుకుందాం. 1996లో శంకర్ దర్శకత్వంలో భార‌తీయుడు రిలీజై ఎలాంటి స‌క్స‌స్ అందుకుందో తెలిసిందే. […]

కల్కి ట్విట్టర్ రివ్యూ.. అదరగొట్టిన ప్రభాస్.. కల్కి హిట్ పక్కా.. కానీ అవే మైనెస్.. !!

ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడు అంటూ ఆసక్తిగా ఎదురు చూసిన మూమెంట్ రానే వచ్చింది. టాలీవుడ్ రెబల్ స్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించినా కల్కి 2898 ఏడి కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూశారో మనం చూసాం. ఇక ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ఈ సినిమా ఫ్రీ బుకింగ్స్ లోనే […]