స‌ర్వే బాగున్నా టీడీపీలో కొత్త టెన్ష‌న్‌

ఏపీ అధికార పార్టీ టీడీపీ నేత‌ల్లో కొత్త టెన్ష‌న్ ప‌ట్టుకుంది. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాలే వీరిలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు కార‌ణం అయ్యాయ‌ట‌! వాస్త‌వానికి తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీ పాల‌న‌, చంద్ర‌బాబు నాయ‌క‌త్వం త‌దిత‌ర అంశాల్లో అన్నీ ప్ల‌స్సులో వ‌చ్చాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఉద్య‌మం రేగిన కాపు సామాజిక వ‌ర్గంలోనూ టీడీపీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని రిపోర్ట్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌హా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద […]

ఎంపీ ప‌ద‌వికి క‌విత గుడ్ బై

రాజ‌కీయాల్లో అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా వ్యూహాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంటాయి. దీనికి ఎవ్వ‌రూ అతీతులు కారు! ప్ర‌స్తుతం ఇలాంటి ఓ పెద్ద వ్యూహంలోనే ఉన్నార‌ట తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌. ప్ర‌స్తుతం ఆమె నిజామాబాద్ పార్లెమెంటు స్థానం నుంచి ఎంపీగా 2014లో గెలుపొందారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోనే ఉంటున్నార‌న్న టాక్ తెచ్చుకున్నారు. అయితే, ఎంపీగా తాను కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైపోయాను అనే ఫీలింగ్ ఆమెలో నెల‌కొంద‌ట‌! దీంతో త‌న వ్యూహాన్ని ఆమె అసెంబ్లీ వైపు మ‌ళ్లించారు. […]

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు ఎవ‌రు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడి నియామ‌కంలో క‌మ‌లం పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది! రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అత్యంత కీల‌క రాష్ట్రంగా ఏపీని భావించిన క‌మ‌ల నాథులు ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుతో జ‌త‌క‌ట్టారు. ఎన్నిక‌ల్లో నెగ్గి అధికారం కూడా పంచుకున్నారు. ఇక‌, ఇప్పుడు 2019 నాటికి సొంత కాళ్ల‌పై ఎద‌గ‌డం, పార్టీని బ‌లోపేతం చేయ‌డం అనే రెండు ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల‌ను నిర్దేశించుకున్నారు. దీనికిగానే కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించాల్సిన స‌మ‌యం మించిపోతున్నా.. బీజేపీ అధిష్టానం పెద్ద […]

ఏపీలో 4 స్థానాల‌పై ఎంఐఎం క‌న్ను

ఉమ్మ‌డి ఏపీలో హైద‌రాబాద్‌లోని పాత బ‌స్తీకే ప‌రిమిత‌మైన ఎంఐఎం(ఆలిండియా మ‌జ్లిస్ ఎ ఇత్తెహిదుల్ ముస్లిమీన్‌) పార్టీ.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ త‌న జెండా ఎగిరేలా ప‌క్కా ప్ర‌ణాళిక‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోని ప‌లు మునిసిపాలిటీల్లో పాగా వేసిన ఎంఐఎం.. త‌ర్వాత మ‌హారాష్ట్ర‌, యూపీల్లోనూ పెద్ద ఎత్తున విస్త‌రిస్తోంది. ఇప్పుడు ఇదే క్ర‌మంలో ఏపీపైనా ఈ పార్టీ నేత‌లు క‌న్నేశారు. ప‌నిలో ప‌నిగా.. ఏపీలో పాగా వేయ‌డంతోపాటు త‌మ‌పై ముస్లిపార్టీ అన్న ముద్ర‌ను తుడిచేసుకునేందుకు సైతం ఎంఐఎం నేత‌లు […]

కులాల వారీగా చీలుతున్న ఏపీ

ఏపీలో కులాల చీలిక‌లు పెరుగుతున్నాయా?  కొన్ని పార్టీల‌కు అనుకూలంగా కొన్ని, వాటికి వ్య‌తిరేకంగా కొన్ని కులాలు ఉంటున్నాయా?  అంటే .. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది!! ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి ఈ కులాల కుంప‌ట్లు పెరుగుతున్నాయ‌నే చెప్పాలి. దీనికి ఎవ‌రిని నిందించినా.. త‌క్కువే అవుతుంది. రాజ‌కీయ నేత‌లు త‌మ త‌మ ఎన్నిక‌ల పండ‌గ‌ల కోసం కొన్ని కులాల‌కు అనుకూలంగా చేస్తున్న రాజ‌కీయ ర‌గ‌డ‌లు స‌మాజంలో పెద్ద ఎత్తున అంత‌రాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ […]

ఆ సీఎంను కాపీ కొడుతున్న కేసీఆర్‌

ఐడియాల‌ను కాపీ కొట్ట‌డం ఇటీవ‌ల కాలంలో ఎక్కువగా అల‌వాటైపోయింది. ముఖ్యంగా సీఎంల స్థాయిలోనే ఇది జ‌ర‌గ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించిన క‌రెన్సీ స్ట్రైక్ త‌ర్వాత‌.. దేశంలో విప్ల‌వాత్మ‌క‌మైన ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ్డాయి. మోడీని నిత్యం తిట్టిపోసే .. బిహార్ సీఎం నితీష్ కుమార్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌(మొద‌ట్లో మెచ్చుకున్నారు) కూడా మోడీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. మొద‌ట పొగిడిన కేజ్రీ  ఆ త‌ర్వాత త‌న‌లోని పొలిటిక‌ల్ ఫిగ‌ర్‌ని బ‌య‌ట‌కు తీసి విమ‌ర్శ‌లు, […]

ఆలీ నోట‌.. పొలిటిక‌ల్ మాట‌!!

కామెడీ కింగ్ ఆలీ.. సిల్వ‌ర్ స్క్రీన్‌పైనే కాదు.. ప‌బ్లిక్‌లో సైతం ఎక్క‌డ మైకు ప‌ట్టుకున్నా.. ఆడియ‌న్స్ నుంచి న‌వ్వుల జల్లు కురియాల్సిందే. ఆడియ‌న్స్‌కి న‌వ్వ‌లేక న‌వ్వ‌లేక‌ క‌డుపు చెక్క‌లు కావాల్సిందే. అలాంటి కామెడీ కింగ్‌.. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో నిప్పులు కురిపించాడు! పొలిటీషియ‌న్ల‌పై త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ల‌ను ఎంత మాత్రం ఆలోచించ‌కుండానే క‌క్కేశాడు. దీంతో.. స‌భ మొత్తం ఒక్క‌సారిగా సీరియ‌స్ అయిపోయింది. ఆలీలో ఇంత పొలిటిక‌ల్ సైడ్ ఉందా? అని అంద‌రూ చ‌ర్చించుకున్నారు. రెండు […]

ఆ హీరోయిన్ టీడీపీకి గుడ్ బై ..!

అవును! టీడీపీలో సీనియ‌ర్ నాయ‌కురాలిగా ఉన్న టాలీవుడ్ మాజీ హీరోయిన్ క‌విత ఇప్పుడు సైకిల్ దిగేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టే అనిపిస్తోంది. వాస్త‌వానికి తాను సీనియ‌ర్ ఎన్‌టీఆర్ హ‌యాంలోనే పార్టీలోకి వ‌చ్చాన‌ని, అప్ప‌టి చైత‌న్య ర‌థం వెంట ప‌రుగులు కూడా పెట్టాన‌ని చెప్పుకొనే క‌విత‌.. ఇప్పుడు మాత్రం త‌న‌ను ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యార‌ని వాపోతోంది. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు సంగ‌తిని ప‌క్క‌న పెడితే.. విప‌క్షంలో ముఖ్యంగా వైఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు క‌విత ప్ర‌తి రోజూ మీడియా మీటింగుల‌తో ఇర‌గ‌దీసిన […]

నోట్ల ఎఫెక్ట్ నిల్‌….మ‌హారాష్ట్ర‌లో బీజేపీ సూప‌ర్ విన్‌

దేశంలో రాత్రికి రాత్రి జ‌రిగిన పెద్ద నోట్ల ర‌ద్దు ప‌రిణామం త‌ర్వాత ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డ్డారు. ఏటీఎంలు, బ్యాంకుల వ‌ద్ద క్యూలైన్ల‌లో నిల‌బ‌డ‌లేక ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. మొద‌టి నాలుగు రోజులు ఈ నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని సంతోషించిన ప్ర‌జ‌లు త‌ర్వాత ఈ క‌ష్టాలు త‌మ‌ను ఇబ్బంది పెట్టేస‌రికి అవాక్క‌య్యారు. దీంతో కాంగ్రెస్ స‌హా అన్ని విప‌క్షాలూ.. పెద్ద ఎత్తున మోడీపై విరుచుకుప‌డ్డాయి. ఈ ప‌రిణామం బీజేపీ తీవ్రంగా ఇరుకున పెట్టేదేన‌ని […]