దేశంలో ఉద్యమాల మీద ఉద్యమాలు చేసి పట్టుబట్టి రాష్ట్రం సాధించిన 29వ రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. అయితే, ఇప్పుడు తాజాగా మరో రికార్డు సృష్టించనుందనే టాక్ వినిపిస్తోంది! అదేంటంటే… పొలిటికల్‌గా తెలంగాణ మరో యూ టర్న్ తీసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో అన్నీతానై మేధావులను కదిలించి నిత్యం పత్రికల్లో ఏదో ఒక వ్యాసం లేదా ఆర్టికల్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఉస్మానియా ప్రొఫెసర్ కోదండరాం ఇప్పుడు సరికొత్తగా పార్టీకి శ్రీకారం చుడుతున్నారనే వార్తలు […]
Category: Politics
యూపీలో కూడా అదే రిజల్ట్ వస్తుందా..!
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయం కోసం అధికార ఎస్పీతో పాటు అక్కడ ప్రధాన పార్టీ అయిన బీఎస్పీ, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇక్కడ విజయం సాధిస్తే 2019 ఢిల్లీ పీఠానికి మార్గం చాలా వరకు సుగమం అయినట్టే. అందుకే దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు పైన చెప్పిన పార్టీలన్ని సర్వశక్తులా పోరాడుతున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తుంటే, జాతీయ మీడియాలో జరుగుతున్న […]
బాబు ప్లాన్‌తో జగన్‌కే మేలా..!
ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. రాజధాని అమరావతి విషయంలో రైతులు అందరూ తనకు సహకరించారని, దాదాపు 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చారని ప్రతి చోటా చెప్పుకొనే చంద్రబాబు.. ఇప్పుడు ఇదే విషయంలో ఆంక్షలు విధిస్తున్నారనే టాక్ మొదలైంది. రైతులు తమ ఇష్టప్రకారం కొంత మేరకు మాత్రమే భూములు ఇచ్చారని, మిగిలిన భూములను ప్రభుత్వం బలవంతంగా ఆక్రమించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు రైతులు ఇటీవల వైకాపా అధినేత […]
పోలవరం ప్రాజెక్టు.. ప్లానింగ్ కేవలం కాగితాలకే
నవ్యాంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలింది. 2019 ఎన్నికలకు ముందుగానే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆయన ప్రాజెక్టు స్పిల్ వే పనుల కోసం మరోసారి అట్టహాసంగా శంకుస్థాపన కూడా చేశారు. ప్రాజెక్టు తొలిదశ పనులను 2018 కు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబుతో పాటు ఇరిగేషన్ […]
పవన్ పాలిటిక్స్ కోసం త్రివిక్రమ్ కృషి
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల స్నేహం గురించి అందరికీ తెలిసిందే అయితే ఇంతకు ముందు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ సినిమాలే. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం మళ్ళీ ఈ కంబినేషన్లో ఇంకో సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. […]
టీడీపీలో బాబాయ్ వర్సెస్ అబ్బాయ్
ఏపీలో అధికార టీడీపీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేదు. అన్ని జిల్లాల్లోను పార్టీ నాయకుల మధ్య అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ బలంగా ఉన్న ఓ జిల్లాలో ఏకంగా బాబాయ్-అబ్బాయ్ మధ్యే కోల్డ్‌వార్ తీవ్రస్థాయికి చేరుకుందన్న వార్తలు ఆ జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎర్రాన్నాయుడు వారసుడిగా రాజకీయారంగ్రేటం చేసిన శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు యంగ్ పొలిటిషీయన్‌గా తనదైన […]
లోకేశ్ కోసం బాబుకు ఎన్ని కష్టాలో..!
ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత టీడీపీ బాధ్యతలు మోయాల్సిన నాయకుడు లోకేష్! టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిన నేత! లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని టీడీపీ నేతలంతా కోరుకుంటున్నారు. అయితే అందరూ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నా.. బాబు మాత్రం కీలక పదవి ఇచ్చేందుకు వెనుకాడుతూనే ఉన్నారు. పార్టీపై పట్టు సాధించలేకపోవడం, చురుకుగా వ్యవహరించలేకపోవడం.. ఇంకా తండ్రిచాటు బిడ్డగానే ఉండటం.. వంటి కారణాలతో ఎప్పటికప్పుడు అడ్డంకులు వేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేసేందుకు చంద్రబాబు […]
వైసీపీ అడ్రస్ మార్చవా జగన్..!
విభజన తర్వాత ఏపీ పరిపాలన అంతా నవ్యాంధ్ర నుంచే జరుగుతోంది. అందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మాత్రం హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అంతేగాక జగన్ హైదరాబాద్‌లోనే ఉండటంతో ఆయన్ను కలిసేందుకు నేతలు ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ విషయాలు అధినేతతో మాట్లాడాలంటే హైదరాబాద్ వరకూ రావాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పార్టీ కార్యాలయాన్ని ఎప్పుడు నవ్యాంధ్రకు తరలిస్తారోనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 2019లో ఎలాగైనా […]
డీఎల్‌పై జగన్ మైండ్‌గేమ్ ?
సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం సాధారణమే! అయితే ఇప్పుడు కడప జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు స్థానికంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు అనే సూక్తిని నిజం చేసేలా కనిపిస్తోంది. వైఎస్‌ను, ఆయన తనయుడు జగన్‌ను శత్రువులా భావించే మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఫొటో వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో కనిపించడం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీస్తోంది. కడప గడపలో రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. తన […]