ఏపీ రాజకీయాల్లో బుచ్చయ్య చౌదరీ సూపర్ సీనియర్ నాయకుడు…దశాబ్దాల కాలం నుంచి రాజకీయం చేస్తున్న నేత. టీడీపీలో మొదట నుంచి పనిచేస్తున్న బుచ్చయ్యకు అదిరిపోయే విజయాలు వచ్చాయి. మొదట రాజమండ్రి సిటీలో సత్తా చాటుతూ వచ్చారు. నాలుగు సార్లు సిటీలో గెలిచారు…ఇక 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సిటీ సీటు బీజేపీకి దక్కింది. దీంతో బుచ్చయ్యని రాజమండ్రి రూరల్‌కు పంపించారు. రూరల్‌లో కూడా బుచ్చయ్య సత్తా చాటారు. అయితే ఆయన మనసు మొత్తం సిటీ పైనే ఉంది…ఎలాగైనా […]
Category: Politics
జగన్ యాక్షన్ దెబ్బకు ఈ వైసీపీ నేతల రియాక్షన్ మారిందే…!
వైసీపీ అధినేత, సీఎం జగన్ యాక్షన్ అనగానే.. ఆ పార్టీ నాయకులు.. మంత్రులు రియాక్షన్ ప్రారంభించే శారు. ఇది మంచిదే.. అధినేత చెప్పిమాటను పాటించడం.. అందరికీ మంచి పరిణామమే. కానీ, ఇక్కడే ఉంది.. మరో కిటుకు.. ప్రస్తుతం జగన్ చెప్పిన యాక్షన్‌తో నేతలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతేకాదు.. రూపాయి ఖర్చు కూడాలేదు. దీంతో వారంతా కూడా.. రెడీ అయిపోతున్నారు.మరి ఈ దూకుడు ప్రజల మధ్యకు వెళ్లమంటే మాత్రం.. ఎందుకు ఉండడం లేనేది ప్రశ్న. ఇక, విషయంలోకి […]
వైసీపీ ఖాతాలోకి టీడీపీ సిట్టింగ్ సీట్లు?
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి…ఎప్పటికప్పుడు ప్రధాన పార్టీల మధ్య వార్ పెరుగుతూ వస్తుంది. అలాగే నియోజకవర్గాల్లో కూడా రెండు పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఇక నెక్స్ట్ అధికారంలోకి రావడానికి రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కంచుకోటలపై టీడీపీ…టీడీపీ కంచుకోటలపై వైసీపీ ఫోకస్ చేసి పనిచేస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ గెలిచిన సిట్టింగ్ సీట్లపై కూడా వైసీపీ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా […]
వైసీపీ కంచుకోటపై బాబు ఫోకస్?
నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నెల్లూరుని..వైసీపీని సెపరేట్‌గా చూడలేని పరిస్తితి. గతంలో ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి వచ్చేసింది…అలాగే బలమైన నేతలు వైసీపీలోకి వచ్చారు. దీంతో నెల్లూరులో వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. మెయిన్ గా ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ..అందుకే ఇక్కడ వైసీపీ హవా ఉంటుంది. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 7 మంది […]
చక్రం తిప్పిన వైసీపీ మంత్రి…. వాళ్ల గేమ్ ప్లాన్ రివర్స్…!
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని.. గతంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని.. ఉపాధ్యాయులు , ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో తాము పొరపాటు చేశామని.. తెలియక హామీ ఇచ్చామని.. సర్కారు ఒప్పుకుంది. సీపీఎస్ రద్దుచేయకపోయినా.. దీనికి బదులుగా జీపీఎస్‌ను తీసుకువస్తామని ప్రక టించింది. అయినప్పటికీ.. ఉద్యోగులు ససేమిరా అన్నారు. ఇటీవల సెప్టెంబరు 1న విజయవాడలో మిలియన్ మార్చ్, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. […]
చినబాబు కోసం భరత్ బలి?
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ మినహా ఏ యువ నాయకుడు కూడా దూకుడుగా పనిచేయకూడదు…యువ నేతలంతా లోకేష్ వెనుకే ఉండాలి. ఎవరైనా దూకుడుగా పనిచేస్తే వారికి బ్రేకులు తప్పదు. ఇది టీడీపీలో జరుగుతున్న తంతు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఇందులో కూడా కాస్త వాస్తవాలే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో లోకేష్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే యువ నేతలు ఉన్నారు. అలాగే బాగా మాట్లాడే నాయకులు ఉన్నారు. కానీ వారిని మాత్రం […]
రాజధాని రచ్చ: ఎవరికి ఉపయోగం..!
గత మూడేళ్లుగా ఏపీ రాజధాని విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది…అధికారంలో ఉన్న వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది…ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం ఒకే రాజధాని అది కూడా అమరావతి అంటుంది. మిగిలిన ప్రతిపక్షాలు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు. అయితే మూడేళ్ళ నుంచి రాజధానిపై రాజకీయంగా రగడ నడుస్తోంది. ఇంకా ఈ రచ్చలో ఎవరికి ఉపయోగం జరుగుతుందంటే…పార్టీలకే అని చెప్పొచ్చు. […]
ఆ యువనేతపై బాబు ఫోకస్..?
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అనేది చాలా ముఖ్యం. ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం అనేది తప్పనిసరి…లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పాలసిన పని లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చెప్పి చంద్రబాబు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ గెలుపుకు యువత ఓట్లు చాలా కీలకం. ఆ యువత ఓట్లని ఆకర్షించాలంటే …బలమైన యువనాయకులు కావాలి. అందుకే వచ్చే ఎన్నికల్లో 40 […]
టీడీపీ కంచుకోట వైసీపీ ఖాతాలోకి?
రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు మారుతున్నాయి..ఇప్పటివరకు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుంటుంది..అటు టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లో వైసీపీ పుంజుకుంటుంది..ఇలా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతూ వెళుతున్నాయి. అయితే ఇటీవల వస్తున్న సర్వేల్లో కొన్ని సర్వేలు వైసీపీ అధికారంలోకి వస్తాయని, కొన్ని సర్వేలు టీడీపీ అధికారంలోకి వస్తాయని చెబుతున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది కాబట్టి…ఇప్పుడు వచ్చే సర్వేలు నిజం అనుకోవడానికి లేదు. కానీ ఈ సర్వేలని బట్టి రాజకీయం చేయొచ్చు. […]