ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సభకు భారీగా జనం తరలివచ్చేలా చేయడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయింది. ఇక ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు ఇతర జాతీయ నేతలు రావడంతో..సభ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. ఆ ముగ్గురు సీఎంలతో పాటు కేసీఆర్..కేవలం కేంద్రంలోని మోదీ సర్కార్ టార్గెట్ గానే విరుచుకుపడ్డారు. బీజేపీని కేంద్రం నుంచి గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. బీజేపీపై పోరాటానికి […]
Category: Politics
భూమా ఫ్యామిలీలో ట్విస్ట్..నంద్యాల ఆయనకేనా?
గత కొన్ని రోజుల నుంచి నంద్యాల, ఆళ్లగడ్డ సీట్ల విషయంలో టీడీపీలో క్లారిటీ లేని విషయం తెలిసిందే. ఈ సీట్లు ఎవరికి దక్కుతాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ సీట్ల కోసం భూమా ఫ్యామిలీలో పోరు నడుస్తోంది. భూమా అఖిలప్రియ ఈ సారి రెండు సీట్లని తమకే దక్కేలా చేసుకోవాలని చూస్తున్నారు. అంటే ఆళ్లగడ్డలో అఖిల..నంద్యాలలో అఖిల సొంత సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి దక్కేలా చేసుకోవాలని చూస్తున్నారు. కానీ నంద్యాలలో భూమా […]
వైసీపీలో కొత్త గోల మొదలైంది… జగన్‌కు ఇదో బిగ్ టెన్షన్…!
వైసీపీ అధిష్టానానికి టెన్షన్ పెరుగుతోంది. బీపీ కూడా అదే రేంజ్‌లో పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ `వైనాట్ 175` నినాదం అందుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనికి కావాల్సింది.. నేతల మధ్య సఖ్యత. పోటీలేని.. టికెట్ల వ్యవహారం.. రెబల్స్ పెరగకుండా చూసుకోవడం.. ప్రజలకు నాయకులకు మధ్య ఫెవికాల్ బంధం బలోపేతం కావడం. అయితే.. ఈ కీలక సూత్రాలే ఇప్పుడు కనిపించడం లేదన్నది వైసీపీ అధిష్టానం ఆవిరులు కక్కుతోంది. ఎందుకంటే.. ఎటు చూసినా.. టికెట్ గోల […]
ఏపీలో వైఎస్‌కు ఎదురైన సీనే జగన్‌కు కూడా ఎదురవుతోందా…!
వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులు.. పొర్లాటలు.. అంటూ ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విష యం తెలిసిందే. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయని.. కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్ప టికే బీజేపీ-జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ ప్రస్తుతానికి ఒంటరిగా ఉంది. కమ్యూ నిస్టులు కూడా ఎటూ దారి లేక.. అలానే ఉండిపోయారు. ఏదో ఒక మార్గం దక్కక పోతుందా.. అని కామ్రేడ్స్ ఎదురు చూస్తున్నారు. ఇక, మిగిలిన చిన్నా చితకా పార్టీలు […]
తాడిపత్రిలో డిఫెన్స్‌లో టీడీపీ.. పెద్దారెడ్డిలో ఈ ధీమా ఎందుకు ?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రి. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం ఎలా అయితే.. పట్టం కట్టిందో.. ఇక్కడ జేసీ బ్రదర్స్‌కు కూడా ఈ నియోజకవర్గం 35 ఏళ్లపాటు పట్టం కట్టింది. వరుస విజయాలతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ప్రత్యర్థి ఎవరనేది సంబంధం లేకుండా.. జేసీ బ్రదర్స్ ఇక్కడ విజయం దక్కిం చుకున్నారు. అలాంటి నియోజకవర్గంలో 2019లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డివిజయం సాధించారు. ఇంతవరకు బాగానేఉంది. అయితే.. వచ్చే […]
కంచుకోట సీటు కోసం తమ్ముళ్ళ పోరు..దక్కేది ఎవరికి?
గత ఎన్నికల్లో వైసీపీ వేవ్‌ని తట్టుకుని టీడీపీ సత్తా చాటిన స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి కూడా ఒకటి. ఈ స్థానం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఇక్కడ టీడీపీ ఓడిపోయింది కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా 2004 ఎన్నికల్లోనే. ఇంకా అన్నిసార్లు ఇక్కడ టీడీపే హవా నడిచింది. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో సైతం ఉండి నుంచి టీడీపీ తరుపున మంతెన రామరాజు గెలిచారు. అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ స్ట్రాంగ్ […]
పేర్ని వర్సెస్ బాలశౌరి..బందరు వైసీపీలో రచ్చ!
ఆధిపత్య పోరులో అధికార వైసీపీ కేరాఫ్ అడ్రెస్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఎక్కడైనా అధికార పార్టీల్లో ఆధిపత్య పోరు అనేది సహజంగానే ఉంటుంది. కానీ ఏపీలో అధికార వైసీపీలో మాత్రం ఈ రచ్చ ఎక్కువగా కనిపిస్తోంది. ప్రతి జిల్లాలో ఏదొక నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ నేతలకు పడటం లేదు. ఎంపీ-ఎమ్మెల్యే, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ, మంత్రి-ఎమ్మెల్యే ఇలా రకరకాలుగా నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇక ఈ ఆధిపత్య పోరుకు మచిలీపట్నం(బందరు) అతీతం కాదు. […]
ఎర్రబెల్లి లెక్కలు..20 ఎమ్మెల్యేలని మార్చాలా?
తెలంగాణలో మూడో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అలాగే తెలంగాణలో మళ్ళీ అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కారు పార్టీకి అంత ఈజీనా అంటే? చెప్పడం కష్టమే. తెలంగాణలో గులాబీ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది..అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పికప్ అయితే […]
పవన్‌పై ఆలీ పోటీ..జగన్ ఛాన్స్ ఇస్తారా?
ప్రత్యర్ధులని వ్యూహం ప్రకారం దెబ్బ తీసే విషయంలో అధికార వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో రాజకీయం చేయడం…ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి ప్రత్యర్ధులని వీక్ చేసి దెబ్బకొట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో అదే మాదిరిగా ఓ వైపు టీడీపీ, మరోవైపు జనసేనలకు చెక్ పెట్టారు. అయితే ఈ సారి కూడా ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. అలాగే ఈ సారి […]