వామ్మో ..ఏంటి.. పవన్ కళ్యాణ్ కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా..? ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఏపీలో మరి కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ పార్టీకి సంబంధించిన నేతలను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈసారి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ […]
Category: Politics
జగన్ ఓడిపోబోతున్నాడు అని ముందే గ్రహించాడా..? అందుకే ఆ పని కోసం పక్కాగా ప్లాన్ రెడీ చేసుకున్నాడా..?
ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో ఎంత హాట్ హాట్ సిచువేషన్ నెలకొన్నాయో మనకు తెలిసిందే . ఇన్నాళ్లు రాజ్యం ఏలేసిన అధికార పార్టీ త్వరలోనే టఫ్ సిచువేషన్ ఫేస్ చేయబోతుంది అంటూ జనాలు రకరకాలుగా ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం రాజ్యం దిగుతారా..? కొత్త రాజ్యాన్ని సృష్టించబోతున్నారా ..? తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే అంటూ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తూ ..మరి కొంతమంది మెసేజెస్ కామెంట్స్ చేస్తున్నారు. […]
ఆయన ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయడంతోనే అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ప్రకటించాడా..? సంచలనంగా మారిన మెగా లీక్డ్ న్యూస్..!
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ..టాలీవుడ్ సర్కిల్స్లో ..సినీ వర్గాలలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సినిమాల కన్నా ఎక్కువగా కూడా ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు సినీ ప్రముఖులు. దానికి రీజన్ పవన్ కళ్యాణ్ . ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయాడు ..ఓ రేంజ్ లో దున్నేశాడు. ఇప్పుడు టైం రాజకీయాలపై పెట్టాడు . ప్రజాసేవ […]
ఏపీలో రెచ్చిపోతున్న బెట్టింగ్ రాయళ్ళు.. ఏ పార్టీ రేట్ ఎంతో తెలుసా..? అధికారం చేపట్టబోయేది ఎవరంటే..?
ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు గత కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లో వినిపించే ఒకే ఒక్క పదం రాజకీయాలు . అంతకుముందు పెద్దగా జనాలు పట్టించుకోని రాజకీయాలను ఇప్పుడు ప్రత్యేకంగా పట్టించుకోవడానికి కారణం ది వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా ఒక సినీస్టార్ సీఎం అవ్వడం మనం ఆల్రెడీ చూసాం . సీఎం అయితే ఎలాంటి పనులు చేస్తాడు […]
ఓటికి డబ్బు ఇచ్చేవాడు వెధవ అయినప్పుడు.. తీసుకునే వాడిని ఏమని పిలవాలి..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు అనుకున్న విషయాన్ని తమ ఒపీనియన్ ని ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది యువత అయితే ఉన్న విషయాన్ని క్లియర్గా జనాలతో పంచుకోవడానికి తమకు తెలిసిన నాలెడ్జ్ ను మంచి విషయాన్ని నలుగురికి తెలియజేస్తున్నారు. అఫ్కోర్స్ సోషల్ మీడియాలో ఇది ఒక బిగ్ మంచి అంశం అనే చెప్పాలి . కాగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియా లో ఏపీ రాజకీయాల గురించి […]
అయ్యయ్యో.. ఈ చిరంజీవి ఏంటి లాస్ట్ మినిట్ లో దెబ్బేశాడు.. మొత్తం పవన్ మీదకే నెట్టేశాడే..!!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజులు ..కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాలపై ఎలాంటి హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయో కూడా మనకు తెలుసు . మరీ ముఖ్యంగా ఈసారి సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తూ ఉండడంతో ఇండస్ట్రీలో […]
తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!
తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని […]
“ఆ పవన్ కళ్యాణ్ గాడికి ఓటు వేయద్దు”..నీహారిక మాజీ భర్త సంచలన కామెంట్స్..!?
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా.. సినిమా ఇండస్ట్రీ.. నేషనల్ మీడియా కూడా ఏపీ పైనే ఫోకస్ చేసింది . ఏపీకి నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు అంటూ రకరకాల పోల్స్ కూడా కండక్ట్ అవుతున్నాయి. జనాలు కూడా తమదైన స్టైల్ లో పోల్స్ కండక్ట్ చేసి ఆన్సర్స్ ఇస్తున్నారు . అయితే అందరి చూపు కూడా మెగా […]
గల్లా Vs విడదల… జస్ట్ మూడు రోజులే… జనం మూడ్ ఎటు అంటే..?
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న టీడీపీ నాయకురాలు గల్లా మాధవి, వైసీపీ నాయకురాలు, మంత్రి విడదల రజనీల వ్యవహారం.. రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక్కడ నుంచి ఎవరు గెలుస్తారనేది ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉంది. ఇక, విషయంలోకి వెళ్తే.. నిన్న మొన్నటి వరకు ఉన్న పవనాలు మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో మార్పులు సహజమే అయినా.. ఎన్నికలకు ముందు ఈ మార్పులు చోటు చేసుకోవడం మాత్రం ఇబ్బందే. ఎన్నికలకు పట్టుమని నాలుగు రోజుల […]