ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ..ఆ హీరోయిన్ పై రివెంజ్ తీర్చుకుంటున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత కూడా బడా బడా డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టుకుని ఉన్నాడు […]
Category: Latest News
ఐకాన్ స్టార్ కాదు.. ఆ స్టార్ హీరో తో త్రివిక్రమ్ మూవీ.. గురూజీ మాస్టర్ ప్లాన్ అదుర్స్..
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా నటించబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్ఆఫ్‌సత్యమూర్తి, అలవైకుంఠపురం లో ఈ మూడు సినిమాలు రిలీజై హ్యాట్రిక్ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ఓకే చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. ముందు త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న ఇప్పుడు అట్లీతో […]
నాగార్జున ఇంత పిరికివాడా..? కొడుకుల సేఫ్టీ కోసం అలా చేస్తున్నాడా..?
ఎవరికైనా సరే ప్రతి తల్లిదండ్రులకి తమ బిడ్డలు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అని .. పిల్లాపాపలతో హ్యాపీగా ఉండాలి అని ఉంటుంది. కొన్నిసార్లు అది జరగకపోవచ్చు . కొన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే అలాంటి కోరిక తీరకపోవచ్చు. ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ లోనే కొట్టుమిట్టాడుతుంది అక్కినేని ఫ్యామిలీ . అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. చాలా చాలా క్రేజ్ పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నారు . […]
రామ్ చరణ్ రికార్డులను సునాయాసంగా బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో మామూలోడు కాదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో ఎన్నో సంచలన రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ రెండో సినిమా మగధీరతోనే బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రియల్ హిట్ సాధించి చరిత్ర సృష్టించాడు. మగధీర మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఉంటే సులువుగా రూ.250 నుంచి 300 కోట్ల రేంజ్ కలెక్షన్లను సాధించేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రత్యేక […]
‘ బలగం ‘ అలాంటి వారికి సరైన సమాధానం.. వేణు యెల్దండి కామెంట్స్..
జబర్దస్త్ కామెడీ షో ద్వారా భారీ పాపులరిటీ దక్కించుకున్న కమెడియన్సులో వేణు వండర్స్ కూడా ఒకడు. ఈ షో కి ముందే పలు సినిమాల్లో నటించి మెప్పించిన వేణు.. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈయన.. బలగం సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు వేణు. ఇక ఈ సినిమాకి ఇప్పటికే ఎన్నో నేషనల్ అవార్డులు వివరించాయి. కాగా […]
“తూచ్..ఒకటి కాదు మొత్తంగా రెండు సార్లు”..రెబల్ ఫ్యాన్స్ నెత్తిన మరో పిడుగులాంటి వార్త..!
ఇది నిజంగా రెబల్ అభిమానులకి బిగ్ వెరీ శాడ్ న్యూస్ అని చెప్పాలి . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ పై ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో మనం చూస్తున్నాం . ప్రభాస్ సినిమాల పరంగా హిట్స్ అందుకుంటూ ముందుకు వెళుతున్న.. పర్సనల్ హెల్త్ కారణంగా మాత్రం సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నాడు . మరీ ముఖ్యంగా పెళ్లి వయసు దాటిపోతున్న పెళ్లి చేసుకోవట్లేదు అంటూ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . […]
మహేష్ శ్రీమంతుడే కాదు మహర్షి కూడా కాపీనే.. శరత్ చంద్ర సెన్సేషనల్ కామెంట్స్..
శ్రీమంతుడు స్టోరీ కాపీ అంటూ శరత్ చంద్ర అనే రైటర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కొరటాల శివ ఇప్పటికీ దానిపై ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. శ్రీమంతుడు కథ విషయంలో కొరటాల క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే కొరటాల శివ ఆనవల నుంచి ఈ సినిమాను కాపీ కొట్టలేదని ప్రూవ్ చేస్తే మాత్రం కొరటాల శివకు ఇబ్బంది ఉండదు. కాగా కొరటాల శివ.. శ్రీమంతుడు సినిమాతో పాటు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన మహర్షి కూడా […]
అభిషేక – ఐశ్వర్య విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన ఐశ్వర్య.. ఏం చేసిందంటే..?
బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ జంట ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన భర్త అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్య గొడవ పడిందని.. విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందంటూ రూమర్లు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ రూమర్లపై ఐశ్వర్య కానీ, అభిషేక్ కాన్ని ఎక్కడా ఖండించలేదు. కనీసం స్పందన కూడా లేదు. దీంతో ఐశ్వర్య – అభిషేక్ నిజంగానే డైవర్స్ తీసుకుంటున్నారు అంటూ మరింత బలం […]
ఈ డ్రై ఫ్రూట్స్ ని ఉదయాన్నే తింటున్నారా.. అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్లే..!
సాధారణంగా డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువ పోషకాలు దాగి ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో ఉండే పోషకాలు వివిధ సమస్యలను దూరం చేస్తాయి కూడా. అయితే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే తినడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. ఎండిన ఆఫ్రికాట్లు: వీటిని తినడం ద్వారా షుగర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. తద్వారా […]