ముక్కు అవినాష్ .. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . జబర్దస్త్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. పలు షో లో పాల్గొని తన కామెడీ టైమింగ్ ని పండించి అభిమానులకి మరింత దగ్గరయ్యాడు . ముక్కు అవినాష్ బిగ్ బాస్ లోకి వెళ్లి తనదైన స్టైల్ లో గేమ్ ఆడి క్రేజ్ పాపులారిటీ దక్కించుకున్న విషయం అందరికీ తెలిసిందే . అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ఫ్యామిలీ […]
Category: Latest News
రీ రిలీజ్ కు సిద్ధమవుతున్న బాలయ్య ఆల్ టైం బ్లాక్ బస్టర్.. అభిమానులకు పండగే..
టాలీవుడ్ ఫ్రాక్షన్ సినిమాల్లో కొత్త వరవడికి నాంది పలికి.. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమాల లిస్టులో మొదట ఉండేది బాలయ్య సమరసింహారెడ్డి. 1999 సంక్రాంతి బరిలో భారీ పోటీని తట్టుకొని.. కొన్ని కేంద్రాల్లో ప్రింట్లు ఆలస్యంగా చేరుకున్న అవాంతరాలను తట్టుకొని సక్సెస్ అందుకుంది. కలెక్షన్ల పరంగా చరిత్ర సృష్టించి.. సంక్రంతి బరిలో విజయం సాధించింది. చాలా ధియేటర్లలో ఈ సినిమాతో వచ్చిన లాభాలతోనే రీ మోడలిం,గ్ సౌండ్ సిస్టం ఆధునికరణ ఇలాంటివి చేశారంటూ పత్రికల్లో కోకలలుగా […]
ఆ హీరోయిన్ తో రామ్ చరణ్ ఎఫైర్”.. ఉపాసన ఆన్సర్ వింటే చేతులెత్తి దండం పెట్టాల్సిందే.. ఆదర్శ భార్య..!!
సోషల్ మీడియాలో పనికొచ్చే విషయాల కన్నా పనికిరాని పనికిమాలిన చెత్త ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఆ హీరోతో ఈ హీరోయిన్ ఎఫైర్.. ఈ హీరోతో ఆ డైరెక్టర్ కి ఎఫైర్ ..వామ్మో ఒకటా రెండా..నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇలాంటివి ఎన్నో ఎన్నో వింటూ ఉంటాం.. చదువుతూ ఉంటాం ..చూస్తూ ఉంటాం. అయితే అలా ట్రోల్ అయ్యే ప్రతి వార్త అబద్దమని చెప్పడానికి లేదు. అలా అని నిజము అని చెప్పడానికి లేదు. కొన్ని […]
‘ గ్యాంగ్ లీడర్ ‘ మూవీ అసలు చేయనని మొండిగా చెప్పిన చిరు.. మళ్ళి నటించడానికి కారణం ఏంటంటే..?
చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక క్రేజ్ దక్కించుకున్నాడు. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరు.. ఎన్ని సినిమాలతో హిట్ కొట్టిన అతనికి మెగాస్టార్ అనే బిరుదు రావడానికి ముఖ్యమైన కారణం మాత్రం గ్యాంగ్ లీడర్ సక్సెస్ అనడంలో సందేహం లేదు. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో ఓ మైలురాయిగా మిగిలిపోయింది. కలెక్షన్ పరంగా కూడా బీభత్సవం సృష్టించిన ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్గా నటించిన.. ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్, […]
హవ్వ..ఆ నిర్మాతతో అర్ధరాత్రి హోటెల్ రూమ్ లో.. రెడ్ హ్యాండెడ్ గా బుక్కైన ప్రభాస్ హీరోయిన్..!
వామ్మో నిజంగానే ప్రభాస్ హీరోయిన్ ఆ నిర్మాతతో అలా చేసిందా..? అందుకే ఆమెకు అవకాశాలు వస్తున్నాయా? ఎస్ ప్రెసెంట్ ఇదే వార్తలు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే కొత్త బ్యూటీలు పుట్టుకొస్తూనే ఉంటారు . వచ్చిన కొత్త బ్యూటీలను ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది బాలీవుడ్ ఇండస్ట్రీ . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న Kriti Sanon అక్కడ ఎంత […]
అయ్యయ్యో ..పాపం.. అవార్డుల వేడుకలో మృణాల్ ఠాకూర్ కి ఘోర అవమానం.. లైఫ్ లో మర్చిపోలేనిది..!!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మృణాల్ ఠాకూర్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మొదట సీరియల్స్ లో నటించి ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది […]
ఇది అరాచకానికి అమ్మ దానమ్మ మొగుడే రోయ్.. జగతీ ఆంటీ ఏం చేసిందో చూడండి..మీ కళ్లని మీరే నమ్మలేరు..!!
జగతి ఆంటీ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఎంతలా వైరల్ అయిందో మనం చూసాం. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి రాయి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ తో రచ్చ రంబోలా చేస్తుంది. అమ్మ పాత్రలో నటించినప్పటికీ తెర వెనక మాత్రం హాట్ అమ్మాయిల కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది. రీసెంట్గా ఆమె కొన్ని సిరీస్ లు సినిమాలకు సైతం […]
రాజమౌళి పై మరోసారి ప్రశంసలు కురిపించిన ‘ జేమ్స్ కామెరున్ ‘.. అలాంటి ఆలోచన నాకెందుకు రాలేదని బాధపడ్డా..
ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. నాటునాటు సాంగ్‌కి ఆస్కార్ అవార్డును అందుకోవడంతో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిల పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్లు, స్టార్ సెలబ్రిటీలు ఎంతోమంది ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. జేమ్స్ కామెరున్, స్టీవెన్ స్పిల్‌బర్గ్ లాంటి వాళ్లు కూడా ఆర్‌ఆర్ఆర్ సినిమాని అభినందించడం గమనార్హం. కాగా జేమ్స్ కామెరున్ ఆర్‌ఆర్ఆర్ మూవీ చూస్తు చాలా సందర్భాల్లో […]
థియేటర్లలో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తున్న అ స్టార్ హీరో మూవీ.. షాక్ లో అభిమానులు..
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రెమో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ యంగ్ హీరో.. ఇటీవల రకుల్ ప్రీత్ తో కలిసి అయ్యలన్ సినిమాలో నటించాడు. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళ్, తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. అయితే తమిళ్ భాషలో సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకుంది. ఏవో కారణాలతో టాలీవుడ్ లో ఈ సినిమా ప్రమోషన్స్ […]