మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నుంచి సోలోగా ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. చరణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ మెగా ఫాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన సంగతి […]
Category: Latest News
బన్నీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. భారీ ఆస్తులను అమ్మనున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప తర్వాత పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకున్న బన్నీ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సినిమాల పరంగా దూసుకుపోతున్న బన్నీ.. ఆహ్వా స్థాపన చేయడం ద్వారా ఓటీటీ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. ఆహా తెలుగు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఇలాంటి ప్రత్యేకమైన కంటెంట్‌ను అందిస్తూ మంచి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా నిలిచింది. మొదటి […]
బేబీ బ్యూటీ ‘ లవ్ మీ ‘ మూవీ స్టోరీ మొత్తం లీక్ చేసిన దిల్ రాజు.. అలానే ఉందంటూ..
బేబీ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వైష్ణవి చైతన్య.. మొదటి సినిమాతోనే టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు.. తర్వాత వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కొత్తతరం కథలతో తెరకెక్కుతున్న సినిమాల్లో వైష్ణవి నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన మూవీ.. లవ్ మీ. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత్, నాగ మల్లిడి సంయుక్తంగా […]
‘ పోచర్ ‘ వెబ్ సిరీస్ పై మహేష్ బాబు షాకింగ్ రివ్యూ.. అలా చేసేటప్పుడు చేతులు వణకవా అంటూ..
ఇటీవల బాలీవుడ్ స్టార్ మ్యూటీ అలియా భట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన పోచార వెబ్ సిరీస్ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట.. వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తూ కోటి రూపాయల దోపిడీ.. ఆధారంగా ఈ స్టోరీ తెరకెక్కింది. నిమిషా సజయన్, రోషన్ మాధ్యు, దిబ్యేందు భట్టా చార్య తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు నటించారు. ఇక ఈ సినిమాను ఢిల్లీ క్రైమ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ డైరెక్టర్ రిచీ మెహతా […]
ప్రియుడుతో పెళ్లికి సిద్ధమవుతున్న మరో హీరోయిన్.. డెస్టినేషన్ ఎక్కడంటే
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఏడాది హిందీలో మొదలుకొని.. తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో చాలా మంది సెలబ్రిటీస్ ఒకటి అయ్యారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి వివాహం కూడా ఇటీవల ఘనంగా జరిగింది. ఇప్పుడు తాజాగా మరో […]
‘ సొంగా రోషన్ ‘ … డిఫరెంట్ క్యారెక్టర్… 100 % కంప్లీట్ రివర్స్
ఎన్నారైలు రాజకీయాల్లో రాణిస్తారా ? వారిలో చాలా మంది డబ్బు సంపాదిస్తారు.. వారిలో కొందరు సొంత దేశం.. లేదా స్వగ్రామంపై మమకారంతో సేవా కార్యక్రమాలు చేస్తారు.. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుంటారు.. ఎన్నారైలుగా ఉండి కొందరు రాజకీయాల్లోకి వస్తారు.. అక్కడ వారి ఐడియాలజీకి ఇక్కడ గ్రౌండ్ లెవల్లో రాజకీయాలకు సంబంధం ఉండదు… చాలా మంది ఎన్నారైలు రాజకీయాల్లోకి వచ్చినా వారికి స్థానికంగా ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండదు.. దానిపై సరిగా మాట్లాడే సబ్జెక్ట్ కూడా తెలియదు. […]
డ్రగ్స్ కేసులో ఇరుకున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. ఎఫ్ఐఆర్ నమోదు.. క్లారిటీ ఇదే..
టాలీవుడ్ లో డ్రగ్స్ వివాదాలు ఎప్పటినుంచో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొన్నేళ్ళ క్రితం డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులంతా పట్టు బడ్డారు. ఇటీవల వారికి ఉపశమనం లభించింది. అయితే తాజాగా మరోసారి ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ పోలీసులకు డ్రగ్స్‌తో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి టాలీవుడ్‌లో డ్రగ్స్ ఇష్యూ కలకలం రేపుతుంది. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు ఈ కేసులో వినిపిస్తుంది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ లో పార్టీ జరుపుకుంటూ.. డ్రగ్స్ తీసుకున్న […]
‘ ఫిదా ‘ తర్వాత సాయి పల్లవితో కలిసి నటించకపోవడానికి కారణం ఇదే.. మెగా ప్రిన్స్ సెన్సేషనల్ కామెంట్స్..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫిదా సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. పల్లెటూరి నేపద్యంలో తెలంగాణ యాసతో సాయి పల్లవి, అమెరిక అబ్బాయిలా వరుణ్ తేజ్ ఇద్దరు తమ నటనటతో ప్రేక్షకులను మెప్పించారు. సాయి పల్లవి అందం, అభినయం, డ్యాన్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ […]
తారక్, పవన్, మహేష్ ముగ్గురుని స్టార్ హీరోలుగా మార్చిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..?
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారంతా స్టార్‌డం సంపాదించుకోవడానికి.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఇండస్ట్రీలో తాము ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే అలా ఎంతో కష్టపడి తమ స్టార్‌డంను ఇప్పటికీ కొనసాగిస్తున్న హీరోలలో తారక్, పవన్ ,మహేష్ మొదటి వరుసలో ఉంటారు. ఈ ముగ్గురికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]









