ఒకప్పుడు ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మ ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు ఐశ్వర్యారాయ్. అందానికి మరో మారుపేరుగా ఐశ్వర్యరాయ్ పేరును పొగిడేసేవారు. ఒక అమ్మాయి అందాన్ని పొగడడానికి ఐశ్వర్య రాయ్ని వాడేవారు. అలాంటి అరుదైన ఘనత దక్కించుకుంది. మన ఇండస్ట్రీలోని చాలామంది స్టార్ హీరోస్ కూడా ఐశ్వర్యరాయ్ కి బిగ్ ఫ్యాన్స్ . ఒక్క సినిమాలోనైనా ఆమెతో నటించాలి అంటూ ఎంతోమంది ఆశపడ్డారు. కానీ తెలుగు హీరోలలో ఆ ఘనత అందుకున్న ఏకైక […]
Category: Latest News
“యస్..అది నిజమే”.. అందరు అనుకున్నట్లే చేసిన సమంత.. పోస్ట్ వైరల్..!!
వావ్.. ఇది నిజంగా సమంత అభిమానులకి బిగ్ గుడ్ న్యూసె.. ఎగిరికి గంత్తేసే న్యూస్ చెప్పింది హీరోయిన్ సమంత . నిన్న మొన్నటి వరకు హీరోయిన్ సమంత ఆరోగ్యం బాగోలేదు.. మయోసైటిస్ వ్యాధి కారణంగా ఆమె ఇబ్బందులకు గురవుతుంది . ఇక సినిమా ఇండస్ట్రీలో నటించదు అంటూ తెగ ప్రచారం జరిగింది . అయితే రీసెంట్గా అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది హీరోయిన్ సమంత . తాను సినిమాలో నటించడానికి సిద్ధమంటూ అఫీషియల్ గా ఓపెన్ […]
మాస్ మహారాజ్ ” ఈగల్ ” మూవీ 2 డేస్ కలెక్షన్స్ ఇవే..!
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో రవితేజ ఒకరు. ప్రస్తుతం రవితేజకి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి ఉండదని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఏడాదికి రెండు సినిమాల ను విడుదల చేసేందుకు ట్రై చేస్తున్నాడు రవితేజ. ఇక మాస్ మహారాజ్ హీరోగా తాజాగా నటించిన మూవీ ” ఈగల్ “. భారీ అంచనాలతో రిలీజ్ అయినయి మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా మంచి వసూళ్లను సైతం […]
అందమైన జుట్టుని పొందాలనుకుంటున్నారా.. అయితే తమలపాకుని ఇలా వాడండి..!
సాధారణంగా తమలపాకులని ఏదైనా వేడుక లేదా పాన్ వంటి వాటికి వాడుతూ ఉంటారు. అదేవిధంగా ముత్తయిదులను ఇంటికి పిలిచిన తమలపాకులపై అరటి పళ్ళు పెట్టి ఇస్తూ ఉంటారు. తమలపాకులు ఫార్మాలిటీనే కాదు ఎంతో ఆరోగ్య కరం కూడా. తమలపాకులో ఉండే గుణాలు మన శరీరానికి ఎంతో మంచిది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి తమలపాకులు. అలాగే తమలపాకులలోని యాంటీ ఆక్సిడెంట్స్, మరియు ఫైబర్ వంటి గుణాలు మన ఆరోగ్యానికే కాకుండా జుట్టుకి కూడా ఎంతో […]
ఆ పార్ట్ ని ఊపుతూ రెచ్చిపోయిన కృతి శెట్టి.. వీడియో వైరల్..!
కృతి శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అదేవిధంగా తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది కూడా. అనేక సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైంది. ఉప్పెన సినిమాతో మంచి ఫేమస్ అయిన కృతి శెట్టి కి మొదట్లో అనేక అవకాశాలు వచ్చాయి. ఇక ఈమె కెరీర్ లో కొన్ని […]
దానికోసం ఆటోలో తిరుగుతున్న రకుల్.. వీడియో వైరల్..!
టాలీవుడ్ హీరోయిన్లలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. అదేవిధంగా స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు అందడం లేదు. ఇక ఇటీవల తన ప్రియుడుతో పెళ్లి అంటూ అనేక ప్రచారాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల ఫిబ్రవరి 21న రకుల్ ప్రీత్ సింగ్ మరియు […]
మాస్ మహారాజ్ రవితేజ కొత్త మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చి పడేసిన హరీష్ శంకర్.. ఫోటో వైరల్..!
ప్రస్తుతం మాస్ మహారాజ్ హీరోగా నటించిన సినిమా ” ఈగల్ ” మూవీ ఈనెల 9న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మరియు టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ అనంతరం సక్సెస్ టాక్ ని సైతం సొంతం చేసుకుంది. ఇక దీంతో రవితేజ నెక్స్ట్ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి. ఇక హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో మరో […]
ఓ మై గాడ్.. కొత్త సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న సంయుక్త.. ఎంత కష్టపడుతుందంటే..
సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆమె చేసిన బింబిసారా, సార్, విరూపాక్ష ఇలాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో ఆమెకు తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు సంయుక్త […]
డార్లింగ్ ప్రభాస్ కోసం దీపిక ఏం చేసిందో తెలుసా..? సినీ ఇండస్ట్రీలోనే ఇది ఓ సంచలనం..!
ప్రజెంట్ కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్ బడా సినిమా “కల్కి 2898 ఏడి” . ఈ సినిమా కోసం ఎంతమంది అభిమానులు ఈగర్ గా కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ ను […]