నాచురల్ స్టార్ నాని నటించిన అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది యంగ్ బ్యూటీ నిత్యామీనన్. ఆ తర్వాత ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నితిన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, సూర్య లాంటి ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. నటనతో తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. చివరగా తీరు సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న నిత్యామీనన్.. ఇటీవల తాజాగా వెబ్ […]
Category: Latest News
వెంకీ నెక్స్ట్ మూవీ కి దిమ్మతిరిగే టైటిల్.. చూస్తే షాక్..!
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ మనందరికీ సుపరిచితమే. ఇటీవల శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన వెంకటేష్ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మూవీ అనంతరం వెంకటేష్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక వెంకటేష్ తన నెక్స్ట్ మూవీ ని విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చైన్ ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య పండే కామెడీ గురించి […]
అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకొనే.. వైరల్ గా మారిన పోస్ట్..!
ప్రస్తుత కాలంలో స్టార్ హీరోయిన్స్ అందరూ తమ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేస్తూ తమ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాటలో మరో స్టార్ హీరోయిన్ కూడా నడిచింది. ఆమె దీపికా పదుకొనే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా తన ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. గత కొంతకాలంగా ఈమె ప్రెగ్నెన్సీ పై అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ పుకార్లకు ముగింపు పలుకుతూ […]
వాట్.. మహేష్ బాబు యాడ్స్ కు డబ్బింగ్ చెప్పేది ఆ జబర్దస్త్ కమెడియనా.. అసలు ఊహించని ట్విస్ట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పాన్ వరల్డ్ దశగా అడుగులు వేస్తున్న మహేష్ బాబు.. ఇప్పటికే ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించాడు. సినిమాలతో కంటే యాడ్స్ ద్వారానే మహేష్ బాబు సంపాదన ఎక్కువగా వస్తుందని సమాచారం. అయితే మహేష్ బాబు తనకి డబ్బింగ్ చెప్పు కొడట. అయిన నటించే యాడ్స్‌కు జబర్దస్త్ లో స్టార్ కమెడియన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఓ వ్యక్తి డబ్బింగ్ చెప్తాడంటూ […]
అందంలో అప్సర.. గానంలో కోకిల.. ఇంతకు ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా..
సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత చాలా మంది తమ రేర్ ఫోటోలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రెటీల ఫోటోలు ఎక్కువగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోయిన్స్ లేటేస్ట్ గ్లామర్ పిక్స్ దగ్గర నుంచి, సెలబ్రిటీస్ చిన్ననాటి ఫోటోల వరకు అన్నీ నిటింట ట్రెండ్ అవుతున్నాయి. అలా తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఓ సినీ సెలబ్రేటీ ఫోటో నిటింట వైరల్ గా మారింది. ఇంతకు ఆ పై ఫొటోలో కనిపిస్తున్న సెలబ్రెటీ ఎవరో […]
జిమ్ లో తమన్నా బికినీ పిక్స్ వైరల్.. వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ..
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా బాలీవుడ్ లో వరుస సినిమాలలో వెబ్ సిరీస్‌లలో నటిస్తూ దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ.. అక్కడ అడుగుపెట్టిన తరువాత బోర్డర్స్ చెరుపేసి మరి అందాలతో రెచ్చిపోతుంది. ఐటం సాంగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రెచ్చిపోతుంది. ఇటీవల కోలీవుడ్‌లో జైలర్ సినిమాకు నువ్వు కావాలయ్యా అంటూ హాట్ సాంగ్‌తో ఊగిపోయింది. ఆ సాంగ్ నెటింట ఏ రేంజ్ లో సక్సెస్ […]
నా రూమ్ లో నిద్రపోతున్న.. హీరో తాగి వచ్చి తలుపు తీయమంటూ బలవంతం చేశాడు.. నటి సెన్సేషనల్ కామెంట్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సెలబ్రిటీగా పాపులారిటీ దక్కించుకోవాలంటే అంత సులువైన పని కాదు. దానికి ఎంత శ్రమించాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలో క్యారెట్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నాలుగు వందలకుపైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది తమిళ నటి వెన్నర అడై నిర్మల. తన నటనతో ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సీనియర్ నటి.. వెన్నెర ఆడై సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనే ప్రతి ఎన్నో ప్రతిష్టాత్మకమైన […]
మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఏరియాలో ‘ ఆపరేషన్ వాలెంటైన్ ‘ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్..
టాలీవుడ్ మెగా ప్రిన్స్ ఇటీవల నటించిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ప్రస్తుతం వరుణ్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసింది. బాలీవుడ్ బ్యూటీ మనుషి చిల్లర హీరోయిన్గా.. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులోనే మొట్టమొదటి ఎయిర్ ఫోర్స్ సినిమా కావడం విశేషం. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఏరియల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి […]
‘ కన్నప్ప ‘ మూవీ లో బాలయ్య పాత్ర ఏంటో తెలుసా.. రోజు రోజుకు సినిమా అంచనాలు పెంచేస్తున్న విష్ణు..
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ డివోషనల్ మూవీగా రూపొందుతుంది. ఇక మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్ కన్నప్ప పాత్రలో కనిపించనున్నాడు. అతనితోపాటు సినిమాలో భారీ తారాగణం నటించడంతో సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది. ఇప్పటికే ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలంతా ఇందులో భాగమయ్యారు. తాజాగా […]









