అనసూయ చేసిన ఆ ఒక్క పని వల్ల.. రష్మి అన్ని ప్రాబ్లమ్‌స్ ఫేస్ చేసిందా..?

ఇండస్ట్రీలో టాప్ యాంకర్స్ ఎవరు అంటే ముందుగా అందరు చెప్పే పేరు సుమ. ఆ తర్వాత మాత్రం అందరికీ గుర్తొచ్చే రెండు పేర్లు అనసూయ – రష్మి . ఇద్దరికీ ఇద్దరే టాప్ యాంకర్లు . ఎలాంటి షోనైనా హోస్ట్ చేసే సత్తా ఉన్న టాలెంట్ ఉన్న యాంకర్స్. అనసూయ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది . అంతేకాదు రష్మీ కూడా అనసూయని మించిపోయే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకోవడానికి కారణం ఈ జబర్దస్త్ షో […]

ఎన్టీఆర్ కార‌ణంగా రూ.30 కోట్లు లాస్ అయిన ప్ర‌ముఖ సంస్థ‌.. ఏం జరిగిందంటే..?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలతో పని చేయడానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ ఎంతో ఆశ‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఉరి మూవీ సూపర్ హిట్ అయినా నేపథ్యంలో.. డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిమ్‌ ఒకటి రూపొందించడానికి ప్లాన్ చేశాడు. దానికి ఇమ్మోర్ట‌ల్ అశ్వద్ధామ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రోనీ స్క్రూవాల్‌ నిర్మాతగా, విక్కీ కౌశల్, సార అలీ ఖాన్ లను […]

అనుష్క ఏకంగా మూడుసార్లు ఆ మెగా హీరో సినిమాలను రిజెక్ట్ చేసిందా.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ బ్యూటీ.. ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటుంది. అడపాదడపా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ సినిమాలో మాత్రమే నటిస్తుంది. ఇక కెమెరాలకు దూరంగా ఉంటూ జీవితాన్ని […]

వారెవా.. గోపీచంద్ ను స్టార్ హీరో చేసేందుకు ప్రభాస్ అలాంటి పని చేశాడా.. వాట్ ఏ ఫ్రెండ్షిప్..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఒకప్పుడు చిన్న హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ తన నటనతో సత్తా చాట్టాడు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో నటిస్తూ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక చివరిగా ప్రభాస్ నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ రికార్డులను క్రియేట్ చేసి రూ.700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇదిలా ఉంటే ప్రభాస్ కు ఇండస్ట్రీ లోకి […]

ఛీ.. ఛీ.. ఇంత దారుణమా.. గుడ్డిగా నమ్మినందుకు తారక్ ను ఆ ముగ్గురు డైరెక్టర్స్ ముంచేసారుగా..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. క్రేజీ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అయితే సినిమా ఎంపిక విషయంలో కథ కన్నా కూడా మనుషులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ఎన్టీఆర్.. ఒక మనిషిని గుడ్డిగా నమ్మితే సినిమా కథను వినకున్న చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కొర‌టాల‌ శివ విషయంలో కూడా అదే జరుగుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆచార్య […]

“పెళ్లికి ముందే అలా చేసేశాం”..ఆ సీక్రేట్ ని బయటపెట్టిన మెగా కపుల్.. ఈ జంట టూ రొమాంటిక్ రా బాబోయ్(వీడియో)..!!

ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే కొత్తజంట మెగా కపుల్ లావణ్య త్రిపాఠి – వరుణ్ ల పేర్లే మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియా కాదు .. ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు.. వెబ్ మీడియా కాదు .. యూట్యూబ్ కాదు ఎక్కడైనా సరే ఈ కొత్తగా జంటకు సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . కాగా రీసెంట్గా వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ కోసం బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ […]

బిగ్ బ్రేకింగ్: కొత్త మొగుడిని పరిచయం చేసిన కాజల్ చెల్లి నిషా అగర్వాల్.. అభిమానులు షాక్..!

నిషా అగర్వాల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా కాజల్ అగర్వాల్ చెల్లి కావడంతో ఆమెకు స్టార్టింగ్ నుంచి క్రేజ్ ఏర్పడింది . అయితే పలు సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే చేసిన నాలుగు సినిమాలతో చాలు అనుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఓ బాబుకు […]

అప్పుడు అకిరా కోసం పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు అర్జున్ కోసం నాని.. గ్రేట్ ఫాదర్స్ రా వీళ్లు .!!

నాన్న .. ఈ పేరు చెప్తేనే.. ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్. వచ్చేస్తాయి ఆఫ్ కోర్స్ తల్లి మనకి జన్మనిస్తుంది .. కానీ తండ్రి జీవితాంతం సరిపడే మెలకువలను నేర్పిస్తూ ఉంటాడు . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని పేరు మారు మ్రోగిపోతుంది. నాని వివాదాలకు దూరంగా ఉంటాడు. కాంట్రవరషియల్ కంటెంట్ జోలికి అస్సలు వెళ్లడు . హ్యాపీగా పీస్ ఫుల్ గా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాగా ఫ్యామిలీతో […]

మహేశ్ బాబు ను తొక్కేయడానికి వెనుక కుట్ర జరుగుతుందా..? రోడ్డు పైకి లాగాలి అని చూస్తుంది ఆ పెద్ద మనిషేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. చాలామంది మహేష్ బాబు అభిమానులు ఈ మధ్యకాలంలో ఇవే కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొని మహేష్ బాబు గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు . పచ్చి బూతులతో ఆయనను ట్రోల్ చేశారు . అవి పెద్దగా పట్టించుకోని మహేష్ బాబు – రాజమౌళి సినిమా షూట్ లో బిజీ […]