అనసూయ .. ఈ మధ్యకాలంలో ఆమె ఏం మాట్లాడినా అది పెద్ద హైలెట్గా మారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అనసూయ ఫోటోషూట్ చేసిన తప్పే.. భర్తతో ఎక్కడికైనా కలిసి వెళ్లిన తప్పే .. ఆఖరికి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న కూడా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . అనసూయ ఎటువంటి మోడ్రన్ డ్రెస్ వేసిన బూతు పదాలతో ట్రోల్ చేసే జనాలు ..ఆమె పద్ధతిగా గుడికి చీర కట్టుకొని వెళ్తే మాత్రం ఆ […]
Category: Latest News
“అందుకే విడాకులు తీసుకున్న”.. అక్కినేని ఫ్యామిలీ గుట్టును బయటపెట్టిన సమంత ..సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
సమంత తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ..కొన్ని తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఆమె లైఫ్ మళ్లీ చిక్కుల్లో పడబోతుంది అంటున్నారు జనాలు. రీసెంట్ గానే సమంత హెల్త్ పాడ్ క్యాస్ట్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తాను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కారణంగా ఆమె పడిన ఇబ్బందులు మిగతా జనాలు పడకూడదు అంటూ ఆమె ఈ నిర్ణయం తీసుకుంది . సామ్ హెల్త్ పాడ్ క్యాస్ట్ సిరీస్ 20 ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ […]
రాజమౌళి సినిమాలో అలాంటి జబ్బు ఉన్న మనిషిగా కనిపించబోతున్న మహేష్ బాబు.. ఫ్యాన్స్ ఊరుకుంటారా..?
ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పోపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు దర్శకధీరుడుగా గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు . ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా..? ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్స్ రిలీజ్ అవుతాయా..? అంటూ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు జనాలు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా వైరల్ అయింది. ఇప్పుడు ఈ […]
ఆఫర్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. తెలుగు నటి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న నటినట్లు చాలామంది ఉన్నారు. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా వేదికగా.. లేదా ఏవైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తమకు ఎదురైనా చేదు అనుభవాల గురించి షేర్ చేసుకున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం వెండి తెరకు సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే ఈ విషయాలను షేర్ చేసుకున్నారు. తాజాగా బుల్లితెరలోను ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు ఓ సీరియల్ నటి వెల్లడించింది. బ్రహ్మ ముడి సీరియల్ నటి నైనిషా రాయ్ తన అనుభవాలను షేర్ చేసుకుంటూ ఎమోషనల్ […]
తారక్ మిస్ చేసుకున్న స్టోరీ తో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. ఆ మూవీ ఏంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో మహేష్ బాబు ఒకరు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నాడు మహేష్. అయితే మహేష్ స్టోరీ సెలక్షన్ విషయంలో ఆశతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అందుకే ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ఈ […]
బిగ్ బ్రేకింగ్ : మహిళ జర్నలిస్ట్ పై వివాదాస్పద కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడికి జైలు శిక్ష..
కోలీవుడ్ స్టార్ యాక్టర్, స్టార్ పొలిటిషన్ ఎస్వి శేఖర్ కు నెల రోజులు జైలు శిక్ష.. 15వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్ట్ సోమవారం తీర్పు వెల్లడించింది. 2018 లో ఎస్ వి శేఖర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పలు వివాధాలకు దారితీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశిస్తూ 2018లో నటుడు శేఖర్ చేసిన పోస్ట్ సంచలనం సృష్టించింది. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులు అందరూ […]
‘ కరణం బలరాం ‘ కు ముందు నుయ్యి.. వెనక గొయ్యి… పొలిటికల్ కెరీర్‌కు శుభం కార్డేనా…!
సీనియర్ రాజకీయ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకేనా.. ఆయన కొడుకు కరణం వెంకటేష్ పొలిటికల్ కెరీర్‌కు కూడా శుభం కార్డు పడబోతోందా ? ఇప్పుడు ఇదే చర్చ ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో గట్టిగా నడుస్తోంది. చంద్రబాబులా 40 ఏళ్ల హిస్టరీ అని చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ వస్తోన్న బలరాంకు వారసుడు వెంకటేష్ విషయంలో ఎంతో ఆవేదన ఉంది. ఇది ఆయన ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అద్దంకిలో బలరాం, […]
వాట్: కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న రకుల్ ప్రీత్.. మొదటి సంపాదన మరీ అంత తక్కువ..!!
కన్నడ మూవీ గిల్లి సినిమాతో వెండితెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్ 2009లో రిలీజై ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. అయితే తన రెండో సినిమా తెలుగులో నటించింది. కెరటం టైటిల్ తో రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆమెకు మంచి ఇన్వెజ్ క్రియేట్ చేసింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవా […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మైండ్ బ్లాకింగ్ అప్డేట్.. అదేంటంటే..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జపాన్ లోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ముఖ్యంగా ఆయన డ్యాన్స్ లకు జపాన్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు అక్కడ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక తారక్ చివరిగా నటించిన మూవీ ఆర్‌ఆర్ఆర్ కి అయితే జపాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఎన్టీఆర్ […]