నా కన్న తండ్రే నన్ను చంపాలనుకున్నాడు.. ‘ రేసుగుర్రం ‘ విలన్ షాకింగ్ కామెంట్స్..!!

రేసుగుర్రం సినిమాతో విల‌న్‌గా టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు రవి కిషన్. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఆయ‌న‌ సౌత్ తో పాటు నార్త్ లోను వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక‌ రవి కిషన్ తాజాగా ఓఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు. త‌న సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో.. తన లైఫ్ లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన మాట్లాడుతూ నేను 17 ఏళ్ల ఏజ్‌లోనే ఇంటి నుంచి పారిపోయి […]

ఆ కాంట్రవర్షియల్ హీరోయిన్ విషయంలో తలదూరుస్తున్న కృతి శెట్టి.. పెద్ద పుట్టింగిలా మారిపోయిందే..!?

కృతి శెట్టి .. సినిమా ఇండస్ట్రీలో ఆమెకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా కృతి శెట్టి తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకుంది . ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా పర్లేదు అనిపించాయి . అయితే కృతి శెట్టి తాజాగా తెలుగులో ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కృతి […]

తమన్నా చేయాల్సిన ఆ హిట్ సినిమా.. సమంత ఖాతాలో పడడానికి కారణం ఆ హీరో నేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథను మరొక హీరో చేయడం .. అలాగే ఒక హీరోయిన్ పాత్రకు మరో హీరోయిన్ సెలెక్ట్ అవ్వడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది . సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాం . రీసెంట్గా అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. హీరోయిన్ తమన్నా చేయాల్సిన ఆ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను సమంత ఖాతాలో పడేలా చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో అంటూ […]

వావ్.. జాక్ పాట్ కొట్టిన ప్రేమ‌లు హీరోయిన్‌.. ఒక్క హిట్‌తో పాన్ ఇండియా స్టార్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించే ఛాన్స్ దొరికితే బాగుండని చాలామంది హీరోయిన్స్ ఆశపడుతూ ఉంటారు. అలాంటి అవకాశం దొరకడం నిజంగానే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటి ఛాన్స్ కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. కాగా తాజాగా ఓ యంగ్‌ హీరోయిన్ లక్కీగా […]

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కని విని ఎరుగని సంచలనం.. విలన్ లుగా నటించబోతున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో యమ వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ల సినిమాలు ఎక్కువైపోతున్నాయి . అభిమానులు కూడా అలాంటి సినిమాలను లైక్ చేస్తూ ఉండడంతో డైరెక్టర్ లు ఎక్కువగా అలాంటి కాంబో సెట్ చేసే పనిలో పడ్డారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొందరు హీరోలు విలన్ షేడ్స్ ని కూడా చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టార్ హీరోలుగా ఉన్న వాళ్లు కూడా విలన్ షేడ్స్ […]

“వద్దు వద్దు అంటున్న వినలేదు..బలవంతంగా అలా చేశాడు”.. నాగార్జున పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోయిన్స్ ఒకప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఎలా ఎమోషనల్ అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఎలా కొత్త పరిచయాలను క్రియేట్ చేసుకుంటున్నారో అన్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. రీసెంట్ గా హీరోయిన్ శ్రేయ శరణ్.. అక్కినేని నాగార్జునపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. అక్కినేని నాగార్జున -శ్రియ కాంబో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి […]

ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న శ్రియా.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా..?!

సీనియర్ స్టార్ బ్యూటీ శ్రియ శరన్‌కు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ యంగ్‌ లుక్స్‌తో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గత కొంతకాలంగా ఎటువంటి సినిమాలలో కనిపించకపోయిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారును మెప్పిస్తుంది. రోజురోజుకు ఏజ్ ను మరింతగా తగ్గించుకుంటూ.. రివర్ ఏజింగ్ సాధ్యమే అని నిరూపిస్తుంది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు […]

నా భర్త నన్ను ఆ పని చేయమని ఫోర్స్ చేస్తున్నాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటి..!

బుల్లితెర నటి సునంద గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సునంద పలు సీరియల్ లో పిల్లగా నటించి ప్రేక్షకులను బాగా మెప్పించింది. అలాగే మహారాణి అనే షోలో విన్నర్ గా కప్ కూడా గెలుచుకుంది. ఇక‌ సునంద ముద్దమందారం సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఇక కొద్ది రోజులు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయటానికి అన్నిటికీ దూరమైంది.ఇటీవలే ప్రేమ ఎంత మధురం సీరియల్ […]

ఇదెక్కడి అభిమానం రా సామి.. అంద‌రి ముందు తెలుగు అభిమాని చేసిన ప‌నికి షాక్ అయ్యిన ప్రేమ‌లు హీరోయిన్‌..?!

నిన్న మొన్నటివరకు కుర్రళ‌కు ఫేవరేట్ క్రష్ అంటే త్రిప్తి డిమ్రి.. యానిమల్ తో ఈ ముద్దుగుమ్మ‌ నేషనల్ క్రష్‌గా క్రేజ్ ద‌క్కించుకుంది. దీంతో ఈ అమ్మాడి ఫాలోయింగ్ ఒక‌సారిగా అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ ప్లేస్‌ను మరో కేరళ అందం దోచేసుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పేరు తెగ ట్రెండ్ అవుతుంది. తనే మమితా బైజు. మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై భారీ స‌క్స‌స్‌ అందుకున్న ప్రేమలు హీరోయిన్‌. తెలుగులో […]