తారక్ ” దేవర ” షూటింగ్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జాన్వి… పోస్ట్ వైరల్..!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” దేవర “. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ మొదటి భాగం అక్టోబర్ 10వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అదేవిధంగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ ఇలా పలువురు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఎన్టీఆర్ […]

ఆ లొకేషన్లో అటువంటి పనులు చేస్తూ ఫోటోలను షేర్ చేసిన లావణ్య – వరుణ్ తేజ్.. హల్చల్ చేస్తున్న పిక్స్..!

టాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్ గా కొనసాగుతున్న లావణ్య త్రిపాఠి అండ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిస్టర్ సినిమాతో ప్రేమలో పడ్డ ఈ జంట గత ఏడాది పెద్దల అంగీకారంతో పెళ్లి బంధం లోకి అడుగుపెట్టారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఈ జంట. ఇక వీరి వివాహానికి తమ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్న ఫ్రీ వెడ్డింగ్ కి టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న బూరి బుగ్గల చిన్నది.. ఇప్పుడో హాట్ బాంబ్.. ఎవరో గుర్తుపట్టారా..?!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ చిన్ననాటి ఫొటోస్, గ్లామర్ ఫొటోస్ నెటింట‌ తెగ వైరల్ అవుతున్నాయి. త్రో బ్యాక్ థీంతో స్టార్ హీరో హీరోయిన్ల ఫోటోస్ తెగ వైర‌ల్‌గా మారాయి. ఇక ఎప్పటికప్పుడు అందాల ఆరబోసే హీరోయిన్స్.. రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. అందాల ఆరబోతులో ఒకరికి ఒకరు పోటీ పడుతూ మరి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల నుంచి గ్లామ‌ర్‌ ఫోటోలవరకు ప్రతి ఒక్కటి నెటింట ట్రెండ్‌గా మారుతున్నాయి. అలా […]

వాట్..అలియా భట్ కి పుట్టింది ట్విన్సా..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పిక్స్..!!

ఇది వినడానికి షాకింగ్ గా ఉన్న ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఫోటోలు బాగా బాగా వైరల్ గా మారాయి. ఒక్కసారిగా అభిమానులు షాక్ అయిపోతున్నారు . పెద్ద హీరోయిన్ మనకు బురిడీ కొట్టిందా..? మనల్ని మోసం చేసిందా..? అంటూ షాక్ అయిపోతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆలియా భట్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ […]

రజనీకాంత్ ను అవమానించిన ప్రొడ్యూసర్.. తన స్టైల్లో సమాధానం ఇచ్చిన సూపర్ స్టార్..

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా పాపులారిటి దక్కించుకున్న వారిలో రజినీకాంత్ ఒకరు. కృషి, పట్టుదల, టాలెంట్ ఉంటే ఎటువంటి వారైనా తమ అనుకున్నది సక్సెస్ చేసుకోగలరని రజనీకాంత్ ప్రూవ్ చేశాడు. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎంతమందికి ఆదర్శంగా నిలిచే రజినీకాంత్ కెరీర్ స్టార్టింగ్ లో చిన్ని చిన్ని క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే అలాంటి సమయంలో రజిని ఎన్నో సమస్యలను.. ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కాగా రజినీకాంత్ చిన్న […]

నో నో అంటూనే కొంప ముంచేసిన స్టార్ హీరోయిన్ కూతూరు.. అమ్మనే మించిపోతుందిగా..!!

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కూతుర్లు కూడా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో అలాంటివి బాగా మనం చూస్తూనే వస్తున్నాం.. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఉండి .. ఇప్పుడు సీనియర్ గా మారిన ఈ ముద్దుగుమ్మ కూతురు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేసిన అవకాశాలు రాకపోవడంతో సైలెంట్ […]

“నేను లైఫ్ లో చేసిన బిగ్ తప్పు అదే.. నన్ను క్షమించండి”..తెలుగు డైరెక్టర్ షాకింగ్ ట్వీట్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్స్ కూడా పలు సంచలన విషయాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇప్పటికే అలాంటివి మనం ఎన్నో చూసాం . రీసెంట్గా డైరెక్టర్ కృష్ణవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఇప్పుడంటే పెద్దగా క్రేజ్ లేదు కానీ.. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎంత హిట్ అయ్యాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ […]

మహేష్ బాబు – మణిరత్నం కాంబోలో మిస్ అయిన సినిమాల లిస్ట్ ఇదే.. అవేంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవరసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాడు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. చివరిగా వచ్చిన గుంటూరు కారం సినిమా వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్. ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో మహేష్ బాబు […]

“నాతో ఆ పని చేయడానికి ఆయన ఒప్పుకోలేదు”.. ఇన్నాళ్లకు ఆ విషయాని బయట పెట్టిన శృతి హాసన్..!!

శృతిహాసన్ .. సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ బ్యూటీ . బోల్డ్ అంటే కాదు ..స్టార్ అయినప్పటికీ సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్ గా ట్రెండింగ్ లో నిలిచే బ్యూటీ. ఎలాంటి బోల్డ్ పాత్రనైనా ఎలాంటి బోల్డ్ పదాలనైనా అవలీలగా మాట్లాడేసే బ్యూటీ .. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. అమ్మడు అంటే కొందరు హీరోలు కూడా గజగజ వణికి పోతారు . దానికి కారణం ఆమె ఉన్నది ఉన్నట్లు మోహన […]