కెరీర్ విషయంలో పవన్ చేసిన ఆ తప్పునే సాయి ధరమ్ తేజ్ రిపీట్ చేస్తున్నాడా.. మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్ లో పవర్ స్టార్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల విషయంలో ఎన్నో తప్పులు చేశాడని.. అదే తప్పులు ఇప్పుడు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా చేస్తున్నాడు అంటు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన ఆ తప్పేంటి.. సాయి ధరంతేజ్ ఏ విషయంలో పవన్ ను ఫాలో అవుతున్నాడు ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ సినీ […]

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ బాలయ్య సినిమాకు కాపీన.. ఇదే ప్రూఫ్‌..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొర‌టాల శివ డైరెక్షన్‌లో గతంలో శ్రీమంతుడు సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందించడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బాహుబలి సినిమాతో పాటు వచ్చి నాన్‌ బాహుబలి ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. 1నేనొక్క‌డినే, ఆగడు లాంటి డిజాస్టర్ తర్వాత తెరకెక్కిన ఈ సినిమా ఒక్కసారిగా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక […]

మెగాస్టార్ సినిమాల్లో తారక్ ఫేవరెట్ మూవీ ఏంటో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?!

టాలీవుడ్‌లో మెగా, నందమూరి ఫ్యామిలీలకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు కుటుంబాల నుంచి స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ లో ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. ఇక మెగాస్టార్‌కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అలాగే నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ […]

ఈ ఎండకు విపరీతంగా చెమట పడుతుందా..? అయితే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ..మీ ప్రాబ్లం సాల్వ్..!

వచ్చేసింది ..జనాలను భయపెట్టే ఎండాకాలం వచ్చేసింది ..ఎప్పటికంటే ఈసారి ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నాయి. ఉదయం 10 గంటల దాటితే చాలు సూర్యుడు భగభగ మండిపోతున్నాడు . ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలి అంటే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి . అయితే ఎండలు భగభగ మండుతున్నాయి అని మన పనులను ఆపుకోలేము.. కొన్ని కొన్ని వృత్తుల్లో ఉండేవాళ్లు ఖచ్చితంగా ఎండకు బయట తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది […]

ఎండాకాలం బయట తిరిగి వచ్చి అలాంటి పని చేస్తున్నారా..? ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్లే..జాగ్రత్త..!

చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. బయటనుంచి రాగానే చేతులు కాళ్లు శుభ్రం చేసుకోకుండా వెంటనే మంచినీరు తాగడం ..లేదంటే ఏదైనా ఫుడ్ స్నాక్స్ హ్యాండ్ వాష్ చేసుకోకుండా తినడం లాంటివి చేస్తూ ఉంటారు . అయితే మామూలు టైం లోనే అది మంచిది కాదు .. క్రిములు బ్యాక్టీరియా మన లోపలికి వెళ్లిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది . బయటనుంచి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి చేతులు కాళ్లు శుభ్రం చేసుకోకుండా అలా ఫుడ్ తినడం మంచిది కాదు […]

విరాట్ కోహ్లీ – అనుష్క కంటే ముందే ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..? ఎందుకు విడిపోయాడంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . విరాట్ కోహ్లీ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా..? బ్యాట్ పట్టుకుంటే చాలు సిక్సులతో ఫోర్ లతో గ్రౌండ్ ని షేక్ చేసేటటువంటి క్రికెటర్. కేవలం క్రికెట్ ఏ కాదు తనదైన స్టైల్ లో ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు . మనకు తెలిసిందే విరాట్ కోహ్లీ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . […]

సమంత పెళ్లిలో జరిగిన తప్పే నిహారిక పెళ్లిలో జరిగిందా..? అందుకే రెండు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయా..?

పెళ్లి .. ఒకప్పుడు దీనిని చాలా పవిత్రంగా చూసేవాళ్ళు .. ఇప్పుడు దీనిన్ని ఓ కమర్షియల్ ఈవెంట్ లా చూస్తున్నారు . ఫ్రెండ్స్ – రిలేటివ్స్ కుటుంబ సభ్యులు అందరూ కలుసుకోవడానికి ఒక పార్టీల ఫీల్ అయిపోతున్నారు . ఈ మధ్యకాలంలో పెళ్లిలను కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి చేసుకుంటున్నారు. కానీ పట్టుమంటే పదికాలాలు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసేసుకుంటున్నారు. అయితే దానికి ప్రధాన కారణం ఏంటని ఆలోచిస్తే మాత్రం పెళ్లిలో వాళ్ళు పద్ధతులను ఫాలో అవ్వకపోవడమే […]

ఇండస్ట్రీలోకి వచ్చే “ముందు చిన్నదిగా.. వచ్చాక పెద్దదిగా”.. ఈ హీరోయిన్స్ లో వచ్చిన మార్పు గమనించారా..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చేది డబ్బు కోసం . విపరీతమైన డబ్బు సంపాదించుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు . దానికోసం చేయరాని త్యాగాలు పడరాని కష్టాలు పడాల్సి వస్తుంది అని తెలిసిన అన్ని దిగమింగుకొని హీరోయిన్గా రావడానికి సిద్ధపడతారు . చాలామంది అదే కోవాలోకి వస్తారు . అయితే ఇండస్ట్రీలోకి రాకముందు తక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చాక ఎక్కువ బ్యాంకు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్న హీరోయిన్స్ […]

ఈ ఫోటోలో ఉన్న ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా.. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అసలు మిస్ చేసుకోరు..!!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ప్రతి ఒక్కరూ హెల్త్ కాన్షియస్‌గా ఉంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎన్నో ఆహారాలను తీసుకుంటూ డైట్ ఫాలో అవుతూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే ఆరోగ్యం కోసం కావాల్సిన పోషకాలను అందించే వాటిని కచ్చితంగా తినడానికి వారు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిలో పై ఫోటోలో కనిపిస్తున్న పండు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పండు ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆ ఫ్రూట్ పేరు వాట‌ర్ చెస్ట్‌న‌ట్‌, సింఘాడ అని […]