టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారువీర్ ఎంతో కాలం నుంచి కల్పన రావుతో లవ్‌లో ఉన్నారు. ఇటీవల కల్పనను వివాహం చేసుకున్నాడు తిరువీర్. ఇరు కుటుంబాలు కొందరు సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక తన పెళ్లి ఫోటోలను తిరువూరు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ కొత్త ఆరంభం అంటూ లవ్ సింబల్ ను క్యాప్షన్ గా జోడించాడు హల్దీ వేడుకలతో పాటు పెళ్లికి […]
Category: Latest News
బిగ్ బాస్ హోస్ట్ గా ఎవ్వరు ఊహించని హీరో.. అంతా ప్రభాస్ రికమెండేషన్ నేనా..?
బిగ్ బాస్ .. తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా ప్రసారమవుతుంది. ఇప్పటికీ ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది . త్వరలోనే ఏడవ సీజన్ ప్రారంభం కాబోతుంది అంటున్నారు జనాలు . ఇప్పటికే బిగ్ బాస్ మేనేజ్మెంట్ బిగ్ బాస్ సెవెన్ లో పాల్గొనాల్సిన స్టార్స్ లిస్ట్ రెడీ చేసేసిందట . ఎటువంటి కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తే హ్యూజ్ టీఆర్పీలు వస్తాయి అన్న రేంజ్ లో మాస్ మసాలా కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్లని ని […]
దమ్ముంటే అలా చేయండి పాన్ ఇండియా డైరెక్టర్స్.. ఫ్యాన్స్ ఓపెన్ సవాల్.. చచ్చారు పో..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాము. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీస్ విషయాలలోనే ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అలా అని మామూలు సెలబ్రిటీస్ విషయంలో ట్రోలింగ్ జరగదా ..? అంటే నో అని చెప్పాలి ఎవరి విషయంలోనైనా ట్రోలింగ్ చేస్తారు. కానీ స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు మాత్రమే బయటపడుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో పాన్ ఇండియా డైరెక్టర్స్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ – […]
ఈ చిన్ని కృష్ణయ్యని గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో..అమ్మాయిలు పడి చచ్చిపోతారు..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫోటోలు వైరల్ అవుతుంది.. ట్రెండ్ అవుతున్నాయి. ట్రోలింగ్కి గురవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో స్టార్స్ ఫాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్కొక్క హీరోకి మిలియన్స్ ఫాలోవర్స్ వస్తున్నారు అంటేనే వాళ్ళ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు . కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్ని కృష్ణయ్య ఫోటో వైరల్ గా మారింది . ఈ ఫోటోలో ఉన్న కృష్ణయ్య ఇప్పుడు […]
స్నేహాను బన్నీ ముద్దుగా అలా పిలుస్తాడా? హౌ రొమాంటిక్ ఫెలో..!!
ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా ముద్దు పేర్లు ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. అలానే జనాలు పిలుచుకుంటున్నారు. పప్పీ -లిల్లీ- రోజీ అంటూ నాటి నాటి పేర్లను పిలుచుకుంటున్నారు . మరి ముఖ్యంగా భార్యాభర్తలు ఎలా సరదాగా చిలిపిగా పిలుచుకుంటూ ఉంటారు మనందరికీ బాగా తెలిసిన విషయమే. రీసెంట్గా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుగా తన భార్యను ఏమని పిలుస్తాడు అనే వార్త వైరల్ గా మారింది. […]
నైట్ పడుకునే ముందు ఈ ఒక్క ఆకను నమిలితే చాలు.. బ్లడ్ షుగర్స్ ఇట్టే కంట్రోల్ అవుతాయా.. అదేంటంటే..?!
నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి వాసన కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండ్లు తింటే శరీరంలో ఎన్నో అద్భుత ఫలితాలు చూడవచ్చు. అలాగే వీటి ఆకుల్లో కూడా అదే రేంజ్ లో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. రాత్రి సమయంలో నిద్రించే ముందు వీటిని తింటే మీరు ఊహించని ఫలితం దక్కుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ డయాబెటిస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆకును […]
హీరోయిన్ల పూజల కోసం నేను అసలు డబ్బులే తీసుకోను.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..?!
టాలీవుడ్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి ప్రత్యేక పరిచయం అవపరంలేదు. ఇప్పటికి చాలామంది హీరోయిన్లకు కెరీర్ పరంగా సక్సెస్ కోసం వేణు స్వామి పూజలు చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి వేణు స్వామితో పూజలు చేయించుకుంటున్న హీరోయిన్స్ ఫోటోలు నెటింట వైరల్‌గా మారుతూనే ఉన్నాయి. అయితే వేణు స్వామి ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమ్మాయిల పూజలకు నేను డబ్బులు తీసుకోనని.. షాకింగ్ కామెంట్స్ చేశరు. నాకు హీరోయిన్స్ కాకుండా డబ్బులు ఇచ్చే పెద్ద పెద్ద క్లైంట్స్ ఉన్నారని […]
100 కోట్లు తీసుకునే హీరోలు ఆ మాత్రం చేయలేరా..? కరెక్ట్ పాయింట్ పట్టేసిన ఫ్యాన్స్..!
తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు . మన తెలుగు హీరోలు పాన్ ఇండియా హీరోలుగా మారిన వారు కూడా ఉన్నారు . ప్రభాస్ – అల్లు అర్జున్ -బన్నీ- తారక్ ఒక్కోక్క సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగిపోయారు . అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక పెద్ద విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంత బడ బడా హీరోలు ఎందుకు తెలుగు హీరోయిన్స్ తమ సినిమాలో హీరోయిన్లుగా పెట్టుకోలేకపోతున్నారు […]