ఫిదా సినిమాతో సాయి పల్లవి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అచ్చ తెలుగు ఆడపిల్లలా.. తెలంగాణ యాసలో అదరగొట్టింది. తన అందం, నటనతో పాటు డ్యాన్స్ లోనూ ఆకట్టుకుంది. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎలాంటి స్టార్ హీరో సినిమాల్లో అవకాశం వచ్చిన తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే నటిస్తుంది. ఈ క్రమంలో చాలా కాలం సినిమాలకు అమ్మడు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక […]
Category: Latest News
ఆ స్టార్ హీరోయిన్ కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడిగిన వెంకటేష్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
తెలుగు సీనియర్ హీరో వెంకటేష్.. కలియుగ పాండవులు సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత వరుస సినిమాలో నటించే అవకాశాలను దక్కించుకుంటూ ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న వెంకటేష్.. దాదాపు టాలీవుడ్ డైరెక్టర్స్, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరితోను ఎంతో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసుకున్నాడు. అసలు నెగెటివిటీనే లేని హీరోల్లో మొదటి పేరు వెంకటేష్ ది వినిపిస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక వెంకటేష్ సరసన ఇప్పటికే […]
నానితో కిస్ సీన్ కోసం ఆ యంగ్ బ్యూటీ అలాంటి కండిషన్.. అదేంటో తెలిస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సహజ నటనతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న నాని.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే నాని ఒకప్పటి సినిమాలకు రొమాన్స్, కిస్ సీన్స్ లాంటి ఎపిసోడ్లకు తావే ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లుగా.. నాని నటిస్తున్న చాలా సినిమాల్లో ఖచ్చితంగా కిస్సింగ్ సీన్స్ ఉంటూ వస్తున్నాయి. ఈ క్రమంలో బాగా హైలైట్ అయిన సినిమా […]
హేమ డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ షాకింగ్ రిజల్ట్.. నేను నిర్దోషి అంటూ మంచు విష్ణుకు హేమ సంచలన లేఖ..
గత రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి దుమారం రేపుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ నటి హేమ పేరు తెగ వైరల్ గా మారింది. ఆమె ఆ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడింది అంటూ అఫీషియల్ గా ప్రకటించడం మరింత దూరం రేపింది. ఆమె డ్రగ్స్ సేవించి టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ వచ్చింది అంటూ పోలీసులు షాకింగ్ నోటీసులు కూడా జారీ చేశారు. […]
ఆ స్టార్ హీరోయిన్ భర్తతో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన తృప్తి డిమ్రి.. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ.. ?
బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి గురించి టాలీవుడ్ ప్రేక్షకులలోను పరిచయం అవసరం లేదు. ఇటీవల రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమాల్లో నేషనల్ క్రష్ కంటే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న తృప్తి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇందులోనూ ఈ అమ్మడినటనకు బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. అయితే తృప్తి యానిమల్ సినిమా తర్వాత ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకి […]
‘ పుష్ప 2 ‘ పోస్ట్‌పోన్‌కు కారణం రష్మికాన.. భలే ట్విస్ట్ ఇచ్చారే..?
తెలుగు ఇకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా.. ఆగస్ట్ 15న రిలీజ్ అని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఈ సినిమాను డిసెంబర్ చేసినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో అల్లు అర్జున్ కు బ్యాడ్ టైం నడుస్తుందని.. తన మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా వ్యవహరిస్తూ ప్రచారాలు చేస్తున్న క్రమంలో.. నంద్యాల వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ […]
మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏదీ రాదు.. కన్నీళ్లు పెట్టుకున్న శేఖర్ మాస్టర్.. ఏం జరిగిందంటే..?
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్.. సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరో పక్కన పలు బులితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెటింట వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో..? శేఖర్ మాస్టర్ అంతగా ఎమోషనల్ […]
‘ భారతీయుడు 2 ‘ సక్సెస్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులు.. కారణం ఏంటంటే..?
శంకర్ డైరెక్షన్లో కమలహాసన్ హీరోగా భారతీయుడు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని మెగా అభిమానులు భావిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండియన్ 2 సక్సెస్ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారా.. అసలు ఇండియన్ 2 సక్సెస్‌కి మెగా అభిమానులకు సంబంధమేంటి.. ఒకసారి చూద్దాం. శంకర్ డైరెక్షన్‌లె ప్రస్తుతం రామ్ చరణ్.. గేమ్‌చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి […]
పుష్ప 2 మేకింగ్ లో ప్రొడ్యూసర్ పై అసంతృప్తిగా సుకుమార్.. కారణం ఇదే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న శివకుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ ఖ్యాతిని రెట్టింపు చేస్తున్న స్థార్ డైరెక్టర్ల లిస్టులో మొదటి వరుసలో ఉన్నాడు. ఆయన చేసే ప్రతి సినిమాతో లాజికల్ సీన్స్ ఉండేలా చూసుకుంటూ.. కథపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన పుష్పా సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్‌గా […]