భారీ అంచనాల నడుమ విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు తొలిరోజు కలెక్షన్లు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్లలో ‘జనతా గ్యారేజ్’ ప్రేక్షకుల ముందుకువచ్చింది. అయితే ఈ సినిమా అమెరికా లో దుమ్మురేపుతోంది. వారం మధ్యలో విడుదలైనా జనతా గ్యారేజ్ అగ్రరాజ్యంలో అద్భుతంగా ఆడుతోందని, హిందీ పెద్ద సినిమాలను సైతం తలదన్నేలా ఈ […]
Category: Latest News
పవన్ కళ్యాణ్ ని ఎత్తేసిన రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దాని కి సంజాయిషీ కూడా ఇచ్చుకుని ఇంకెప్పుడు పవన్కళ్యాణ్ గురించి మాట్లాడాను అనికూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మళ్ళీ పవన్కళ్యాణ్ గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. అయితే ఈ సారి పాజిటివ్ కామెంట్స్ చేసాడు. మొన్న పవన్ తిరుపతిలో […]
‘ఎన్టీఆర్’ కి నచ్చనిది ‘బన్నీ’ కి నచ్చింది.
టాలీవుడ్ లో ఈ మధ్యకాలం లో కధా రచయితలు దర్శకులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ దారిలోనే రావాలనుకుంటున్నాడు కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ. ఈయన స్టార్ హీరోల కథారచయితగా మంచి పేరు తెచ్చుకొన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కేపరిస్థితి లేదని టాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ఇప్పుడు పూరి జగన్నాద్ తో ఒక సినిమా చేయటానికి […]
గ్యారేజ్ రేంజ్ లో ‘మజ్ను’
ఈ మధ్యకాలం లో వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని. ఈ హీరోనుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా మజ్ను రీలీజ్ కి రెడీగా వుంది. పెద్దగా పరిచయం లేని ఒక చిన్న డైరెక్టర్ విరించి వర్మ, కొత్త హీరోయిన్లతో ఈ సినిమా చేసాడు నాని. విరించి వర్మ ఇంతకముందు తీసిన సినిమా ఉయ్యాల జంపాల. అయితే ఇప్పడు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో జనతాగ్యారేజ్ తర్వాత భారీ బిజినెస్ చేసేసిందట. అమెరికా లో […]
మెగాస్టార్ నెక్స్ట్ మూవీ ‘పక్కా మాస్’
చాల సంవత్సరాల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ తో సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అప్పుడే 50 శాతం పూర్తిచేసుకుంది.ఈ సినిమా సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాలలో సందడి చేసేలాగా సినిమా నిర్మాత అయిన రాంచరణ్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగాస్టార్ 151 వ. సినిమా ని కూడా అనౌన్స్ చేయటానికి రెడీగా ఉన్నారట. ఈ సినిమా […]
చిరు ఆటో జానీ లో ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా వక్కంతం వంశి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమా ని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఆలస్యం అయ్యేటట్టు ఉండటం తో సినిమా కి సినిమాకి గ్యాప్ వుండకూదహనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పూరి జగన్నాద్ తో ప్లాన్ చేసుకున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన కధని […]
చంద్రబాబు ఇంటిముందే చస్తా:శివాజీ
ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలపై అన్ని వర్గాలనుండి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.ఎంతో చక్కగా అంతకంటే సృజనాత్మకంగా సుజనా చౌదరి మాట్లాడినతీరు నిజంగా సిగ్గుచేటు.ఎంతయినా వ్యాపారవేత్త చక్కగా ఇచ్చిపుచ్చ్చుకునే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ని కూడా కేంద్రం ముందు వ్యాపారం చేసేసాడు చౌదరి బాబు. ఈ విషయం పై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు,సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.సుజనా చౌదరి చేతగాని రాజకీయాలు మానుకో.నిన్నెవడన్నా ప్రెస్ మీట్ […]
ప్రత్యేక హోదా ఆక్ పాక్ కరేపాక్:సుజనా
మనిషి ఆశాజీవి అని ఏ పెద్దమనిషి అన్నాడో కానీ..మనుషుల్లో తెలుగు మనుషులంతా ఆశాజీవులు వేరెవరూ ఉండరేమో అనిపిస్తుంది.ప్రత్యేక హోదా మెం ఇవ్వము అని కేంద్రం మొహం మీద మొత్తి మరీ చెప్తున్నా మనలో ఆశ చావడం లేదు.ఎప్పుడు ఏ తలమాసిన ప్రతినిధి ప్రత్యేక హోదా అంటూ మీడియా ముందుకొచ్చినా అందరం ఇదేదో ప్రకటన వచ్చేస్తుందని వెర్రి వెంగళప్పల్లా ఎదురుచూడడం వాళ్లేమో మనకు అర్థం కానీ..అర్థం చేసుకోలేని..మాటల్తో నిస్సిగ్గుగా మనల్ని వంచిస్తునే వున్నారు. తాజాగా కేంద్ర మంత్రివర్యలు టీడీపీ […]
NTR గ్యారేజ్ లోకి మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఇప్పటివరకు చెన్నైలో జరిగిందట. బాలీవుడ్ మూవీ అఖీరా ప్రమోషన్ కోసం ఈ మూవీకి బ్రేక్ ఇచ్చాడు మురుగదాస్. అయితే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లోని సారథీ స్టూడియోలో జరగనున్నదట. అయితే ‘జనతా గ్యారేజ్’ కోసం సెట్ వేసింది కూడా సారథీ స్టూడియోలోనే ఇప్పుడు మహేష్ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలుకూడా ఆ సెట్ లోనే చిత్రీకరించనున్నారట. అందుకు తగ్గట్టుగా […]