క్రేజీ రామ్ అంటున్న కరుణాకరన్ !

ఒక సినిమాలో హిట్టయిన పాట పల్లవే ఆ తర్వాత సినిమా టైటిల్‌గా మారిపోవడం మామూలే. రామ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. తన లేటెస్ట్ హిట్ నేను శైలజలో సూపర్ హిట్టయిన ఇట్స్ ఎ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాటలోంచి తన తర్వాతి సినిమాకు టైటిల్ తీసుకున్నాడు. క్రేజీ ఫీలింగ్ ఇదీ రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ నిర్మించబోయే సినిమా టైటిల్. ఆయన ఫిలిం ఛాంబర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయంచారు. ఇంకా అఫీషియల్ […]

పవన్ ని ‘బోస్’ అంటున్న దాసరి

జనసేన అధినేత గా రాజకీయాల్లో, పవర్ స్టార్ గా సినిమాల్లో తన సత్తా చాటుతున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఈ మధ్యకాలం లో పవన్ కళ్యాణ్ దాసరి నారాయణ కాంబినేషన్లో ఒకసినిమా రాబోతోందని గుసగుసలు వినిపించాయి. 150 కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా నే చేస్తాడనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ లో ‘బోస్’ అనే టైటిల్ ఒకటి రిజిస్టర్ అయ్యిందట. అది రిజిస్టర్ చేయించింది […]

మహేష్ సూపర్ కాప్ అంట

మురుగదాస్ తో మహేష్ చేస్తున్న బైలింగ్యువల్ లో.. మహేష్ పాత్ర ‘రా’ ఆఫీసర్ అని ఒకసారి.. న్యాయవ్యవస్థతో పోరాడే లాయర్ అని ఓసారి.. చాలానే రూమర్లు షికార్లు చేశాయి. కానీ ఇవన్నీ ఒట్టి పుకార్లేనట. ఈ సినిమాలో సూపర్ స్టార్ చేస్తున్నది సూపర్ కాప్ రోల్ అని లేటెస్ట్ టాక్. ఈసారి అంచనాలు, పుకార్లు కాదు మురుగ టీమ్ నుంచే లీకులు వచ్చేస్తున్నాయి. అసలు కేరక్టర్ కంటే కాన్సెప్ట్ పక్కకు వెళ్లిపోతుండడంతో ఎలర్ట్ అయిన యూనిట్ క్లారిటీ […]

పారితోషకంతో షాక్ ఇస్తున్న అవసరాల

టాలీవుడ్ లో డైరెక్టర్ గా ఒకసినిమా హిట్ కొడితే చాలు వాళ్ళ ఆదాయానికి హద్దులుండవు. ప్రస్తుతం వున్న టాలీవుడ్ డైరెక్టర్స్ రెమ్యూనరేషన్లో ముందుండే మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి, ఆ తరువాత స్తానం లో త్రివిక్రమ్,కొరటాల వంటివారు వున్నారు. ఇప్పుడు ‘జ్యో అచ్యుతానంద’ సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ ప్రూవ్‌ చేసుకున్నాడు అవసరాల శ్రీనివాస్‌. అంతకు ముందు ఆయన డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడే సినిమా కూడా మంచి విజయాన్నందుకుంది. ఇప్పుడు ఆయన నేచురల్‌ స్టార్‌ నానితో […]

‘బోస్‌’ – ఇది ఓ దేశభక్తుడి కథ.

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మించే చిత్రానికి ‘బోస్‌’ అనే టైటిల్‌ పెట్టబోతున్నారని టాక్‌ వినవస్తోంది. అయితే ఇంతవరకు ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది తెలియరాలేదు. పలువురు దర్శకులతో దర్శకరత్న దాసరి నారాయణరావు సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే దర్శకుడి విషయంలో స్పష్టత ఇస్తారట. ఈలోగా టైటిల్‌ని దాసరి నారాయణరావు తన తారక ప్రభు ఫిలింస్‌ పతాకంపై ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేసినట్లు తెలియవస్తోంది. ఈ చిత్ర కథకు సంబంధించి ముఖ్యమైన పాయింట్‌ని దాసరి నారాయణరావే […]

‘ఈడు గోల్డ్‌ ఎహె’ ఊర మాస్‌.

తాజాగా ‘జక్కన్న’ సినిమాతో విజయం అందుకుని మాంచి జోష్‌ మీదున్నాడు సునీల్‌. తాజాగా సునీల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈడు గోల్డ్‌ ఎహే’. పేరుకి కామెడీ హీరోనే అయినా, సునీల్‌ డాన్సుల్లో మాత్రం మహా మాస్‌. అందుకే ఊర మాస్‌ డాన్సులతో ఊపేయనున్నాడు ఈ సినిమాలో ఈ భీమవరం బుల్లోడు. డాన్సులంటే మనోడికి కొట్టిన పిండి. కామెడీ టైమింగ్‌లో సునీల్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది? మాంఛి కమర్షియల్‌ మాస్‌ మసాలా సినిమాని సునీల్‌తో వీరు పొట్ల తెరకెక్కించాడని […]

తారక్ లెక్కలు మారాయి

యుంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ లో వున్నా క్రేజ్ చాలా ఎక్కువ. రీసెంట్ గా రిలీజ్ అయినా జనతా గ్యారేజ్ తో భారీ సక్సెస్ అందుకున్న ఈ హీరో తనలోని ఇంక్కొక్కడిని బయటికి తీసాడనిపిస్తుంది. వరుస డిఫరెంట్ షేడ్స్ వున్న క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకున్నాడు. అందుకే ఇప్పుడు చేయబోయే సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడట ఇంతకు ముందులాగా నాలుగు ఫైట్లు, ఆరు పాటలు వుండేటట్టు లెక్కలు వేసుకోకుండా తనలోని నటుడి […]

రేసుగుర్రం లా రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ధ్రువ సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. ఈ సినిమా ని డిసెంబర్ నాటికి రిలీజ్ చేయటానికి సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా సినిమాకి సినిమాకి చాల గ్యాప్ తీసుకుంటూ వచ్చిన ఈ మెగా హీరో ఇకనుంచి వరుస సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. వరుస క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు చేయటానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ధ్రువ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమాకి సన్నాహాలు […]

70 ఏళ్ళ ముసలాడిగా సల్మాన్‌ఖాన్‌.

విలక్షణ పాత్రల వైపు దృష్టి సారించిన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఇటీవల ‘సుల్తాన్‌’ అనే సినిమాలో నటించి మెప్పించాడు. అంతకు ముందు ‘భజరంగీ భాయిజాన్‌’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ కండల వీరుడి నుంచి మరో సూపర్‌ సెన్సేషన్‌ రాబోతోంది. అదే ‘టైగర్‌ జిందా హై’. ఇందులో సల్మాన్‌ఖాన్‌ 70 ఏళ్ళ ముదుసలిగా కనిపించబోతున్నాడట. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై అత్యంత […]