ఇప్పుడు రాజకీయాల్లో మనుగడ సాగించడమంటేనే కోట్లతో ముడిపడిన వ్యవహారమైపోయింది. అందుకే విలువలతోకూడిన రాజకీయాలు సాగించేవారి సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి, ఎమ్మెల్యే పదవిలో కూర్చోడానికే ఇరవై నుంచి ముప్పై కోట్లు ఖర్చవుతోందని శాసనసభ్యులు అనధికారికంగా మాట్లాడుతున్నపుడు వాపోతూ చెపుతున్న మాట. అందుకే గెలిచిన దగ్గర్నుంచీ డబ్బులు తిరిగి రాబట్టుకునేందుకు…ఆ తర్వాతి ఎన్నికల్లో నిలబడేందకు సొమ్ము సమకూర్చుకునేందుకు… ఆదాయ మార్గాలేమున్నాయా… అని వెతుకుతున్నవారే నేటి రాజకీయాల్లో అధిక శాతం. ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖలో ఇదేరకమైన […]
Category: Latest News
ఆ డైరెక్టర్‌పై చంద్రబాబు నిఘా పెట్టారా..!
తెలుగు తెర వేల్పులుగా జనం కొలిచిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు ఇద్దరితోనూ సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించిన మేటి దర్శకుడు దాసరి నారాయణరావు. ఆ మహానటులు ఇద్దరి తరువాత సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచింది కూడా దాసరేనని చెప్పాలి. దాదాపు కొన్నిదశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాని పరిష్కారంలో దాసరి నారాయణరావుదే ప్రధాన పాత్ర. సినిమాల్లో ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉన్నదాసరి రాజకీయాల్లో మాత్రం మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీనే అనుసరించారు. ఆ […]
ఈడు గోల్డ్ ఎహే TJ రివ్యూ
సినిమా : ఈడు గోల్డ్ ఎహే రేటింగ్: 2.5/5 పంచ్ లైన్: ఈడు 1 గ్రామ్ గోల్డ్ ఎహే నటీనటులు: సునీల్, సుష్మారాజ్, రిచా పనయ్, జయసుధ, పునీత్ ఇస్సార్, నరేష్, అరవింద్, చరణ్, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్. సంగీతం; సాగర్ ఎం. శర్మ. సినిమాటోగ్రఫీ: దేవరాజ్. ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్ ఆర్ట్: వివేక్ అన్నామలై. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర. నిర్మాత: రామబ్రహ్మం సుంకర కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు […]
లోకేష్‌కు చంద్రబాబు షాక్ తప్పదా..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ పని చేసినా.. పర్యవసానాలపై ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ అడుగు ముందుకు వేస్తారు. ఆయన కొన్ని ముఖ్య విషయాల్లో తొందరగా నిర్ణయం తీసుకోలేరని వ్యాఖ్యలు వినిపించినా.. దాని వెనుక ఆయన తీసుకునే జాగ్రత్తలు దాగి ఉంటాయని గుర్తుంచుకోవాలి. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయప్రయాణంలో ఈ వైఖరితో ఆయన మంచి ఫలితాలనే సాధించగలిగారన్నది రాజకీయ విశ్లేషకుల్లో అత్యధికుల అభిప్రాయం. తాజాగా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్ పార్టీ వర్గాలనుంచి గట్టిగా వచ్చినా చంద్రబాబు అందుకు […]
ప్రేమమ్ TJ రివ్యూ
సినిమా : ప్రేమమ్ రేటింగ్ : 3.25/5 టాగ్ లైన్ : ట్రాజెడీ లేని నా ఆటోగ్రాఫ్ నటీనటులు: చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నాసెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి, ప్రవీణ్, చైతన్యకృష్ణ. సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్ పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తూ మొదలయ్యే ప్రేమమ్ నాగచైతన్య రియల్ లైఫ్ కి […]
టీడీపీ అధ్యక్షుడికి చంద్రబాబు హ్యాండ్
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావుకు ఎదురవుతున్న వింత పరిస్థితి… బహుశా మరెవ్వరికీ అనుభవంలోకి వచ్చి ఉండదు. పార్టీకి ఆయన అత్యంత విధేయుడు. ఈ విషయంలో ఎవరికీ ఏవిధమైన అనుమానాలూ లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తుల్లో ఆయనా ఒకరు. ప్రస్తుతం కళావెంకట్రావు.. పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఇన్ని అర్హతలున్నా ఆయనకు మంత్రి పదవి అనేది చాలాకాలంగా అందని ద్రాక్ష లాగానే ఉంటూ ఊరిస్తోంది. చంద్రబాబు తాజాగా చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో […]
తెలంగాణలో 34వ జిల్లా కోసం మరో ఎమ్మెల్యే దీక్ష
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జిల్లాల ఏర్పాటు తలనొప్పి ఇప్పుడిప్పుడే వదలేలాలేదు! ఏ టైం చూసుకుని ఆయన జిల్లాల ప్రకటన చేశారో కానీ, ఆయనకు ఇంటా బయటా కూడా పెద్ద ఎత్తున తలనొప్పి ప్రారంభమైంది. తమకు జిల్లా కావాలంటే తమకు కావాలంటూ అధికార పార్టీ టీఆర్ఎస్ సహా విపక్ష కాంగ్రెస్ నేతలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ తన పదవికి రాజీనామా అస్త్రం సంధించారు. దీంతో దిగివచ్చిన కేసీఆర్ […]
ఏపీ టీడీపీ నేతల పూజలు ఎందుకో..!
ఇప్పుడు ఏపీలో ఏ ప్రముఖ దేవాలయంలో చూసినా.. చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలే కనిపిస్తున్నారు! ఇది జోక్ కాదు నిజమే! అయితే, వారు దేవుడి మీద భక్తి ఉండి వెళ్తున్నారా? లేక వాళ్ల మనసులో ఉన్న కోరిక తీర్చమని అడిగేందుకు వెళ్తున్నారా? లేక తమకున్న పదవీ గండం తప్పించమని కోరేందుకు వెళ్తున్నారా? అంటే మాత్రం ఒక్కొక్కళ్లది ఒక్కో కోరిక అని చెప్పక తప్పదు. సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని విస్తరిస్తానని గతంలోనే ప్రకటించారు. అయితే, […]
బాబుపై లోకేష్ అలకకు రీజన్ ఇదేనా
వారసత్వ రాజకీయాలు దేశ, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో మనకు కొత్తేమీ కాదు. అయితే విలువలకు కట్టుబడిన అతి కొద్దిమంది రాజకీయ నేతలు మాత్రం.. ఇలాంటి రాజకీయాలను తమ దరిదాపుల్లోకి కూడా రానీయలేదన్నది ఈ సందర్భంగా తప్పక గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పేరును ముందుగా చెప్పుకోవాలి. ఆయన తన కొడుకుల్లో ఏ ఒక్కరికీ పాలనా వ్యవహారాల్లో ఇసుమంతైనా జోక్యం కల్పించుకునే అవకాశం ఎన్నడూ ఇవ్వలేదు. ఒకరకంగా ఆయన కుమారులు కూడా అందుకు ఏ […]