మోడీ జగన్ భేటీ గురించి ప్రశ్నించడానికి మీరెవరు?

ప్రధాని మోడీ మరియు వైస్ జగన్ భేటీ తో నవ్యంద్రలో ఒక్కసారిగా రాజకీయాలు వేడిక్కినాయి .మోడీ  భేటీలో ప్రత్యేక హోదా ,రైతుల గిట్టుబాటు ధర,భూసేకరణ ,చంద్రబాబు అవినీతి మరియు రాష్ట్రంలో ఉన్న సమస్యలు పైన మాట్లాడానని  వైస్ జగన్ చెప్పుతుంటే, టీడీపీ మంత్రులు మరియు నాయకులు లేదు వైస్ జగన్ పైన ఉన్న కేసులు ,మని లాండరింగ్ ఛార్జ్ షీట్లు కేసు లో కూడా జగన్ ని A1 ముద్దయి గా ED చేర్చితే తనను ఎక్కడ […]

వైసీపీకి మరో ఎదురు దెబ్బ

ఏపీలో అధికార టీడీపీని ఢీకొట్ట‌డంలో దారుణంగా ఫెయిల్ అవుతోన్న విప‌క్ష వైసీపీకి మ‌రో షాక్ తగిలింది.  ఇప్ప‌టికే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు ఏకంగా వైసీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేసేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వైసీపీ బ‌లంగా ఉన్న మ‌రో కీల‌క జిల్లాలో ఓ కీల‌క నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్‌ కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ […]

రాధా TJ రివ్యూ

సినిమా : రాధ‌ నటీనటులు : శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి, అక్ష పార్దాసాని తదితరులు. సినిమాటోగ్ర‌ఫీ : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఎడిటింగ్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు సంగీతం : ర‌ధ‌న్‌ నిర్మాత : భోగ‌వ‌ల్లి బాపినీడు ద‌ర్శ‌క‌త్వం : చంద్ర‌మోహ‌న్‌ ఓ వైపు బాహుబలి లాంటి సినిమా..మొత్తం థియేటర్స్ అంతా స్వైర విహారం చేస్తోంది.ఇలాంటి టైంలో రిలీజ్ అయ్యే సినిమా ఓ మోస్తరుగా ఉన్న కలెక్షన్స్ రాబట్టుకోగలడు.ఎందుకంటే బాహుబలి చూసేసిన వాళ్ళకి..చూసినా నచ్చని వాళ్ళకి,సగటు సినిమా ప్రేక్షకుడికి […]

వైసీపీలో రహస్య ఎజెండా కారణం ఏంటి!

వైస్సార్సీపీ లో రహస్య ఎజెండా అమలవుతోందా. పార్టీలో ద్వితీయ స్థాయి నాయకులని మరియు నేతలను నమ్మటం లేదా అంటే నిజమే అని చెప్పుతున్నాయి ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు . పార్టీ వ్యూహాలు ఎవరకి తెలియకుండా జగన్ ఎందుకు జాగ్రత్తపడుతున్నారు . వైస్ జగన్ వ్యవహారం తీరు ఆ పార్టీ నాయకులకే అంతు పట్టటం లేదు .అంతే కాదు పార్టీలో కీలకంగా ఉన్న నాయకులకి కూడా ప్రణాళికలు కూడా చెప్పడం లేదు .పార్టీ లో […]

నిశిత్ మరణంతో పవన్ తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైయ్యాడా!

నారాయణ గ్రూప్ అధినేత మరియు ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిశిత్ ప్రమాదానికి గురై మరణించిన విషయం అందరికి తెలిసిందే ఆ ప్రమాదానికి గురిఅయిన కార్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు మారు మోగుతున్నాయి, ప్రమాదానికి గురైన బెంజ్ కారు అస‌లు ఓన‌ర్‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అట‌. అందుకే ప్రమాద విష‌యం తెలిసిన వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్  ప్రమాద స్థలానికి వెళ్లార‌ట‌. పవన్ కార్ అయితే నిశిత్ దగ్గర ఎందుకు ఉందని […]

ఆంధ్ర ఎంపీకి కేసీఆర్‌ క్యాంప్‌ ఆఫీసులో అవమానం

అమలాపురం దళిత ఎంపీ రవీంద్రబాబు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లానని అయితే అక్కడ ఉన్న సీఎం క్యాంప్‌ ఆఫీసు సిబ్బంది తీవ్రంగా అవమానించారని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంపీ అని చెప్పిన కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారు అన్నారు . సీఎం లేరని భద్రతా సిబ్బంది చెప్పారని, పేషీలో కార్డు ఇస్తానంటే వినలేదన్నారు. పార్లమెంటు సభ్యుడి గుర్తింపు కార్డు చూపినా […]

వైసీపీలో నూతన ఉత్సాహం కారణం అదే!

చాలాకాలం నుండి  ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకక  లోలోపల జగన్ మరియు వైస్సార్సీపీ నాయకులూ మదనపడుతున్నవేళ ప్రధాని అపాయింట్‌మెంట్‌తో జగన్ తో  సహా వైస్సార్సీపీ నాయకులకి మొహాలలో ఎక్కడలేని ఉత్సాహం కనపడుతుంది . టీడీపీ దోస్తీతో మరియు చంద్రబాబు స్నేహం కారణంగా మోడీ జగన్ ని దూరం పెడుతున్నారు అని వైస్సార్సీపీ నాయకులూ అనుకునేవారు .ఎట్టకేలకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకటం మోడీ  జగన్‌ను చూసిన వెంటనే జగన్ ను పేరు పెట్టి పిలవటం చూసి చంద్రబాబు మీద ప్రేమ […]

నియోజకవర్గంలో తిరుగులేని లీడర్ కానీ ప్రజల మాట మరోలా..!

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి ధూళిపాళ్ల ఫ్యామిలీకి బ‌ల‌మైన అనుబంధం ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు టీడీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే న‌రేంద్ర గెలుస్తున్నారు. గ‌తంలో ఆయ‌న తండ్రి వీర‌య్య చౌద‌రి కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప‌నిచేశారు. 1994 నుంచి అక్క‌డ తిరుగులేని విజ‌యాలు సాధిస్తోన్న న‌రేంద్ర పొన్నూరును త‌న అడ్డాగా చేసుకున్నారు. 2004లో వైఎస్ గాలిలో జిల్లాలో 18 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా న‌రేంద్ర గెలిచాడంటే న‌రేంద్ర స్టామినా అర్థ‌మ‌వుతోంది. ఐదుసార్లు […]

`కంటెంట్` లేని ట్వీట్ల‌తో ప‌వ‌న్‌కే న‌ష్ట‌మా?

రాజ‌కీయ నాయ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ట్వీట్లు లేదా బ‌హిరంగ లేఖల ద్వారా త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్‌! ప్ర‌స్తుతం ఆయ‌న‌ రాసిన ఒక లేఖ‌, చేసిన‌ ఒక ట్వీట్ పై తీవ్రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. అంతేగాక జ‌న‌సేన రీసెర్చి డిపార్ట్‌మెంట్‌పై సందేహాలు వ్య‌క్త‌మ‌య్యేలా చేస్తున్నాయి! ఏదైనా అంశంపై మాట్లాడాలంటే అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి. అన్ని విష‌యాల్లోనూ కంటెంట్ తో మాట్లాడే ప‌వ‌న్‌.. రెండు విష‌యాల్లో మాత్రం కంటెంట్ లేకుండా మొక్కుబ‌డిగా […]